Youtube Trick For 2022 | Best Youtube Tricks In Telugu | 2022 | Youtube

హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ మన ఆర్టికల్ ఏమిటంటే ఈజీగా మీరు ప్రతి రోజు వాడే యూట్యూబ్ లో కొన్ని సీక్రెట్ ట్రిక్స్అయితే ఉన్నాయి ఏమిటి వాటి యొక్క పూర్తి వివరాలు మీకు చెప్పబోతునాన్ను ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి మీకు అర్ధం అవుతుంది  

Youtube Trick For 2022

ఫ్రెండ్స్ మీరు ప్రతి రోజు వాడే ఈ యూట్యూబ్ లో ఒక సూపర్ ట్రిక్ అయితే ఇవ్వడం జరిగింది అంటే మీరు ప్రతి రోజు ఏ విధంగా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ మన గూగుల్ మాత్రం ప్రతి రోజు ఇదొక సరికొత్త అపుడట్లు ని తీసుకురావడం జరిగింది కానీ ఈ అపడ్తే అనేది చాల రోజుల క్రితం ఇవ్వడం జరిగిందిఈ గూగుల్ వాడే యూజర్స్సంఖ్య ఎక్కువ అవ్వడం జరిగింది ఆలా వాడే యూజర్స్ వాళ్ళ ప్రతి రోజు ప్రతి క్షణం గూగుల్ నుంచి ఒక త్రిచ్క్స్ ని లేదా అపుడట్లు ఇవ్వడం జరిగింది కానీ మీరు ఎలాంటి అప్లికేషన్ చెయ్యకుండా నేన్ను చెప్పిన విధంగా మీరు అయితే ఈ ట్రిక్ ని ఫాలో అవ్వండి సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు ముందు గ మనకి అందిన సమాచారం ప్రకారం మన మొదటి ట్రిక్ చేసుకున్నట్లయితే ఈజీగా మీరు యూట్యూబ్ లో వీడియోస్ అనేవి చూస్తూ ఉంటాము కదా కానీ మీరు అందులో వీడియో ని డైరెక్టుగా ఆడియో కింద వినాలి ఇవంటే మీకు కుదరదు మాలి దానిని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఇవాళ నేను చెప్పబోయే ట్రిక్ ద్వారా ఎలాంటి అప్లికేషన్ ఐ డౌన్లొడ్ చేయకుండా మీకు ఇవాళ ఆర్టికల్ లో చెప్పబోతున్నాను అది ఏమిటి దాని యొక్క పూర్తి వివరాలు  కింద చూడండి 


Best Youtube Tricks In Telugu


ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ లో వీడియోస్ అనేదిచూస్తారు కదా కానీ మీరు గూగుల్ ద్వారా ఒక ట్రిక్ ని అయితే అప్లై చెయ్యవచు ఇది చాల మందికి ఉపయోగ పడుతుంది అది ఏమిటంటే మీరు గూగుల్ అనేది ఓపెన్ చేసి అందులో మీకు నచ్చిన వీడియో ని అక్కడ ఎంటర్ చెయ్యండి అంటే మీరు యూట్యూబ్ అనేది ఓపెన్ చెయ్యకుండా అక్కడ మీరు మీకు నేసిన వీడియో టైటిల్ ని ఎంటర్ చెయ్యండి అప్పడు మీకు అక్కడ గూగుల్ ద్వారా చాల రకాల వీడియోస్ అనేది కనబడతాయి కానీ అప్పుడు మీరు అక్కడ పైన కొన్ని ఆప్షన్లు అనేవి కనబడతాయి అందులో ఇమేజెస్ మరియు న్యూస్ అండ్ వీడియోస్ అండ్ మప్స్ అని కొన్ని ఆప్షన్స్ కనబడతాయి అందులో మీరు వీడియోస్ అని ఉన్న ఆప్షన్స్ ని క్లిక్ చేయండి అపుడు మీకు అక్కడ మీరు ఏదయితిహీ టైటిల్ అనేది ఇచ్చారో దానికి సంబంధించిన వీడియోస్ అన్ని అక్కడ కనబడడం జరుగుతుంది అపుడు మీరు ఆ వీడియో లో మీకు నచ్చిన వీడియో మీద క్లిక్ చెయ్యండి చేసిన వెంటనే మీకు యూట్యూబ్ లోకి కనెక్ట్ అవుతుంది ఆలా కాకుండా మీరు వీడియో యొక్క థంబ్నెయిల్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే మీకు కనుక అక్కడ యూట్యూబ్ లోకి వెళ్లకుహనదా డైరెక్టుగా గూగుల్ లో అనేది ఆ వీడియో ప్లే కావడం జరుగుతుంది మరియు మీరు ఇదే విధంగా మీ హోమ్ స్క్రీన్ కి వచ్చి చూస్తే మీకు వీడియో సాంగ్స్ అనేవి ప్లే కావడం జరుగుతుంది మరియు అవి బాక్గ్రౌండ్ లో ప్లే కావడం జరుగుతుంది 


Best Youtube Tricks In Telugu


ఇంతే ఫ్రెండ్స్ ఇంతే ఈజీగా మీరు కూడా మీ మొబైల్ నేను చెప్పినవిధంగా గూగుల్ ద్వారా సాంగ్స్ అనేవి వినాన్రు అని అనుకుంటే మీకు చాల ఈజీగా బాక్గ్రౌండ్ లో పాటలు అనేది వినవచ్చు మరియు ఈజీగా మీరు కూడా మీ మొబైల్ లో ఏ విధంగా ట్రై చేసి నేను చేపినటు చెయ్యండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుదాం 

Leave a Comment

x