New Whatsapp Update in 2022 | Whatsapp Update For 2022 In Status Replay

హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ మన ఆర్టికల్ ఏంటంటే మీరు వాట్సాప్ అనేది వాడుతున్నారు కదా ఆలా మీరు వాడే వాస్తప్ లో ఒక సరి కొత్త లేటెస్ట్ అపడ్తే ని అయితే తీసుకు రావడం జరిగింది ఆ అపడ్తే ఏమిటి దాని యొక్క పూర్తి వివరాలు మీరు చెప్పబోతున్నాను 

Whatsapp Update For 2022 In Status Replay


ఫ్రెండ్స్ మీరు వాట్సాప్ అనేది వాడుతూ ఉంటారు కదా ఆలా వాడే వాట్సాప్ లో మీకు తెలియకుండానే ప్రహతి రోజు ఇదొక సరికొత్త లేటెస్ట్ అపడ్తే అనేది ఇవ్వడం జరుగుతుంది కానీ ఆలా ఇచ్చే అపడ్తే లో మీకు చాల సరికొత్తగా ఉండబోతుంది అంటే ఈ టైం లో చాల మనది వాట్సాప్ వాడుతున్నారు అంటే వాట్సాప్ వాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ కావడం జరుగుతుంది అలాఅవ్వడం వాళ్ళ చాల రకాల సరికొత్త కొత్తగా కొన్ని వేళా రకాల ఫీచర్స్ ని అయితే వాట్సాప్ బీటా వాళ్ళు దింపుతున్నారు అంటే ప్రతి రోజు వాట్సాప్ వాళ్ళు సరికొత బీటా వెర్సిన్స్లు తో ఇలాంటివి వస్తున్నాయి ఆలా వచ్చే ఆ ఎన్నో రకాల త్రిచ్క్స్ అండ్ టిప్స్ లో ఒక సరి కొత్త తాజా లేటెస్ట్ వెర్షన్ ని ఒకటి చెప్పడం జరుగుతుంది అంటే మీరు వాట్సాప్ లో ఇది ఒక ట్రిక్ అని కాదు జస్ట్ వచ్చే అపడ్తే అని అయితే చెప్తున  అంటే మీరు ప్రతి రోజు వాట్సాప్ లో స్టేటస్ అనేది పెడుతూ ఉంటారు కదా ఆలా పెట్టె వాట్సాప్ లో మీకు ఈదిన స్టేటస్ కి రిప్లయ్ ఇవ్వాలి అంటే మీరు ఎమోజి ని సెండ్ చేస్తారు అది వాలా అకౌంట్ కి వెళ్తుంది అంటే మీరు వాళ్ళ స్టేట్సుస్ లో మీకుకానుక వాళ్లకి రిప్లయ్ ఇవ్వాలి అని అనుకుంటే మీరు వాళ్ళ స్టేటస్ ఫై మీరు అయితే క్లిక్ చేసి అప్పుడు మాత్రమే మీరు వాళ్ళకి సెండ్ చెయ్యవచు కానీ మీకు ట్లెయ్యాని సరికొత్త లేటెస్ట్ అపడ్తే ఏమిటంటే మీరు చాల ఈజీగా ఎవరైనా వాట్సాప్ స్టేటస్ లో మీరు ఒక్క సరి టాప్ చేస్తే సరిపోతుంది మీకు చాల ఈజీగా ఆరు రకాల ఎమోజిలు కనబడడం జరుగుతుంది అదే విధంగా మీరు కూడా మీ యొక్క వాట్సాప్ లో నేనుసీ హేపీనా విధంగా మరియు వాట్సాప్ సరి కొత్త అపడ్తే ప్రకారం ఈజీగా అయితే మీరు సేన్ దక్కు౩ఐసుకోవొచ్చు ఓకే ఫ్రెండ్స్ మరొక సరి కొత్త లేటెస్ట్ అపడ్తే తో మీ ముందుంటా అంత వరకు సెలవు బాయ్ 

Leave a Comment

en_USEnglish