Audio Recovery App | Recovery Deleted Audio Files In 2022 | Best Audio Recovery App For Android

Audio Recovery App 

హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు …! 

                  ఫ్రెండ్స్ ఇవాళ మన ఆర్టికల్ ఏమిటంటే ఈజీగా మనం మన మొబైల్ ఫోన్ లో రికార్డు చేసుకునే ఆడియో ఫైల్స్ అనేవి డిలీట్ అయితే ఏంచెయ్యాలి అన్నది పూర్తిగా చెప్పబోతున్నాను ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి అర్ధం కానట్లయితే కింద ఇచ్చిన వీడియో లింకుని క్లిక్ చేసి వీడియో ని అయితే పూర్తిగా చూడండి మీకు అర్ధం అవుతుంది.


 ఫ్రెండ్స్ మీకు ప్రతి రోజు ఏదొక లేటెస్ట్ అప్డేట్ ని అందిస్తూ వచ్చాను కానీ ఇవాళ తీసుకువచ్చినది ఒక మాములు ట్రిక్ అంటే మీరు మీ మొబైల్ ఫోన్ లో ఫొటోస్ లేదా వీడియోస్ ని రికవరీ ఎలా చెయ్యాలో మీకు తెలుసుదానికోసం చాల రకాల అప్లికేషన్స్ అనేవి మన ముందున్నాయి కానీ మీకు తెలియని సీక్రెట్ ఏమిటంటే మన మొబైల్ ఫోన్ ఎలా ఉండే ఆడియో ఫైల్స్ ని కూడా ఈజీగా రికవరీ చేసుకోవొచ్చు మీరు ఎక్కడికైనా వెళ్లారు అక్కడ ఆడియో ఏదయినా సాంగ్ అనేది పాడినపుడు లేదా మీరు ఎక్కడైనా సాంగ్ ని రికార్డు చేసారు అలాంటి సమయం లో మీరు మీ మొబైల్ ఫోన్ లో అనుకోకుండా ఆ రికార్డింగ్ ఫైల్ అనేది డిలీట్ అయిపోయింది అలాంటి సమయం లో మీరు ఎం చెయ్యకుండా నిరుత్సహ పడుతూ ఉంటారు కానీ ఎవ్వరు ఆలా నిరుత్సహ పడకండి ఎందుకంటే ఈజీగా ఆడియో ఫైల్స్ ని రికవరీ చేసుకునే విధంగా ఒక కొత్త అప్లికేషన్ అనేది దొరికింది ఈ అప్లికేషన్ అనేది మనకి ప్లాయ్స్టరే లో లభిస్తుంది ఈ అప్లికేషన్ యొక్క లింకుని నేను కింద ఇవ్వడం జరిగింది మరియు మీరు ఎక్కడ ఈ అప్లికేషన్ కోసం వెతకానవసరం లేకుండా ఈజీ ఇక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ ఆలస్యం చెయ్యకుండా ఈజీగా మనం అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాం 

డౌన్లోడ్ లింక్ :- 

          ఫ్రెండ్స్ మీరు కింద ఉన్న రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ప్లాయ్స్టరే లోకి కనెక్ట్ అవ్వి అక్కడనుంచి మీకు డౌన్లోడ్ అనేది కావడం జరుగుతుంది మరియు ఈ అప్లికేషన్ మనకి ప్లాయ్స్టరే లో లభిస్తుంది ఎటువంటి థర్డ్ పార్టీ లింకులు లేవు మరియు అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయ్యిన తర్వాత చేయవలసిన స్టెప్స్ ని కింద చెప్పబోతున్నాను 

హౌ టు యూస్:- 

             ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని పెర్మిషన్స్ ని అయితే అడుగుతుంది ఆ పెర్మిషన్స్ ని ఇచ్చేయండి మరియు అక్కడ రికవరీ ఆడియో ఫైల్స్ అని అడుగుతుంది అక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు అల్గోరితెం 1 మరియు అల్గోరితెం 2 అని అడుగుతుంది వాటిని ఓకే చెయ్యండి చేసిన తరువాత స్టార్ట్ విత్ ఆడియో రికవరీ అని అడుగుతుంది అంతే మీకు మీమొబైల్ ఫోన్ లో ఈజీగా ఎలాంటి ఆడియో ఫైల్ అయినా ఈజీగా రికవరీ జరుగుతుంది మరియు అక్కడ మీకు ఒక 2 మినిట్స్ అయితే లోడింగ్ అవ్వి ఫినిష్ అని ఒక ఆప్షన్ అడుగుతుంది దాని ఫై క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక యాడ్ అనేది ప్లే అవ్వి నెక్స్ట్ వ్యూ రిసీవరేడ్ ఆడియో ఫైల్స్ అని అడుగుతుంది అపుడు దాని ఫై క్లిక్ చెయ్యండి మీకు ఏ ఫోల్డర్లు లో ఏమేమి ఆడియో ఫైల్స్ ఉండేవి అని మొత్తం డిలీట్ చేసిన  వాణ్ణి ఇక్కడ కనబడంజరుగుతుంది అందులో మీకు నచ్చిన ఫైల్స్ ని మరియు మీకు కావాలి అనుకున్న ఆడియో ఫైల్స్ ని మీరు రిస్టోర్ చెయ్యవచు రిస్టోర్ చేసినతర్వాత మీ ఫైల్స్ మీ గిల్లరి లోకి వచ్చేస్తాయి మీకు కనుక ఆ డేటా అంత వద్దు అని అనుకుంటే మీరు ఈజీగా అక్కడ నుంచి డిలీట్ చెయ్యవచు మరియు మీకు కావాలి అనుకుంటే మీరు అక్కడ నుంచి ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చెయ్యవచు 

Video Link :- click here 

ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతే ఈజీగా మీరు కూడా మీ మొబైల్ ఫోన్ లో నేను చెప్పిన స్టెప్స్ ని ఫాలో అవ్వి మీ మీ ఆడియో ఫైల్స్ ని రికవరీ చేసుకోండి మరియు మీకు వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోండి మరియు ఈ యొక్క ఆర్టికల్ నచినట్లయితే షేర్ చెయ్యండి ఇంకా పైన ఉన్న లింకు మీద క్లిక్ చేసిన వెంటనే యూట్యూబ్ లో నేను చేసిన వీడియో అనేది కనబడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు వీడియో చూసి పూర్తిగా అర్ధం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అపుడట్లు కోసం మన వెబ్సైటు ని మీ ఇమెయిల్ అండ్ మీ పేరు ఇచ్చి సబ్స్క్రయిబ్ చేసుకోండి 

Leave a Comment

x