హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ మన ఆర్టికల్ ఏమిటంటే వాట్సాప్ పే సేఫ్ ఆ లేదా అన్సెఫా అనేది చెప్తాను.
ఫ్రెండ్స్ మీరందరు మనకి ప్లే స్టోర్ లో అందుబాటులో ఉన్న గూగుల్ పే లేదా ఫోన్ వాడుతూ ఉంటారు కానీ అందులో అమౌంట్ ఏదయినా స్ట్రక్ అయితే ఒక 5 రోజులలో మల్లి 100 % తిరిగి వచ్చేస్తుంది. కానీ వాట్సాప్ పే అనేది ఒకటి సరికొత్తగా దింపారు అంటే ఇది వచ్చి 2 లేదా 3 నెలలు అయింది కానీ ఈ వాట్సాప్ పే గురించి చాల మందికి తెలుసు అయినా సరే వాళ్ళు గూగుల్ పే లేదా ఫోన్ పే వాడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అందులో అమౌంట్ ఎలా పంపాలో తెలీదు కానీ మనం హాయ్ అని వాట్సాప్ లో ఎలాగయితే మెసేజ్ పెట్టు కుంటమో అదే విధంగా కావాలితే 1000 లేదా 500 సెండ్ చేసుకోవొచ్చు ఇందులో చాల ఈజీ గా సెండ్ చేసుకోవొచ్చు కానీ ఇలా సెండ్ చెయ్యడం ద్వారా సేఫ్ ఆ లేదా అన్సెఫా అనేది ఈ ఆర్టికల్ లో చెప్తాను . ఫ్రెండ్స్ మీకు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా పేమెంట్ చేస్తే మీకు లేదా అవతలి వ్యక్తికి వెళుతుంది ఆలా కాకపోతే మధ్యలో అమౌంట్ స్ట్రక్ అవ్వి 5 రోజుల తర్వాత వచ్చేస్తుంది లేదంటే కంప్లైంట్ చెయ్యొచ్చు కానీ ఈ వాట్సాప్ పే కి ఆలా ఎవ్వరు ఉండరు ఎవరిని అడగాలో తెలీదు మరియు మీరందరు వాట్సాప్ వదుహ్టు ఉంటారు అందులో ఒక సరి మీకు పే మెంట్ చేసి మల్లి FM వాట్సాప్ అండ్ business వాట్సాప్ అని మూడు రకాల వాట్సాప్స్ ఉంటాయి మీరు కొన్ని కొన్ని సార్లు అది ఇది అని ఏదొక వాట్సాప్ వాడుతూ ఉంటారు కానీ మీ ఋ ఆలా వాడటం ద్వారా మీ నెంబర్ వాళ్ళదగ్గరకి వెళ్లి పోయి మీ యూపీ పిన్స్ అలాంటి డిఫరెంట్ టైప్స్ తెలిసిపోయి మీ అకౌంట్ లో కాష్ కట్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను చెప్పబోయేది ఏమిటి అంటే మనకి ప్లాయ్స్టరే లో ఇచ్చిన అప్లికేషన్స్ గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా డబ్బుని ట్రాన్స్వేర్ చెయ్యడం సేఫ్ అని నేను చెప్తాను వాట్ షాప్ ద్వారా మనీ ని పంపే వాళ్లకి విజ్ఞప్తి ఆలా చెయ్యడం 100% అన్సెఫ్ ఏ టైం లో అయినా మీ అమౌంట్ కట్ అవ్వి పోవొచ్చు కాబట్టి మీరు వాట్సాప్ చాటింగ్ జె యూజ్ చెయ్యండి ఎట్టి పరిస్థితులలో అమౌంట్ ట్రాన్స్ఫర్ చెయ్యకండి.
ఫ్రెండ్స్ పైన చెప్పిన విధంగా మీరు కూడా వాట్సాప్ పే ద్వారా డబ్బుని తరలించడం మానుకోండి ఏ టైం లో అయినా మీ అమౌంట్ మాయమవ్వొచ్చు కాబట్టి ఈజీ గా ఉందని వాట్సాప్ పే వాడితే మీరు మునిగి పోయినట్టే కాబట్టి ఎంతో సేఫ్టీ గా ఉన్న ఫోన్ పే గూగుల్ పే వాడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం.మీకింకా అర్ధవంతం గా కావాలి అనుకుంటే కింద నా వీడియో లింకుని ఇస్తాను అక్కడ మీరు క్లిక్ చేసి చూసి నచినట్లయితే సబ్స్క్రయిబ్ చెయ్యండి
వీడియో లింక్ :-