హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన ఆర్టికల్ ఏమిటంటే మీ వాట్సాప్ లో మీరే స్పీడ్ గా టైపు చెయ్యడం ఎలా అన్నది చూసేద్దాం.
ఫ్రెండ్స్ మీరు లేదా మీ ఫ్రెండ్స్ మీతో వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్నప్పుడు వల్లే మీకన్నా చాల స్పీడ్ గా టైపు చేస్తున్నారు అంటే రెండు విషయాలు వాళ్ళు కంప్యూటర్ వాడుతూ ఉండాలి లేదా వాళ్ళకి స్పీడ్ గా మొబైల్ లో టైపు చెయ్యడం వచ్చి ఉండాలి. మీకు ఆ కష్టం లేకుండా నేను ఈ రోజు చెప్పబోయే యాప్ లో మీకు చాల సులువుగా మీరు goodmorning చెప్పాలంటే gm అని టైపు చేస్తే పైన గూడఁమోర్కింగ్ అని వాళ్లకి మెసేజ్ వెళ్ళిపోతుంది మరియు మీరు gt అని టైపు చేస్తే goodnight అని వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది ఈ ఒక్క ఆప్షన్ మరియు దీనికి ఒక అప్లికేషన్ ని డౌన్లొడ్ చెయ్యాలి ఇషీ సెక్యూరిటీ అప్లికేషన్ ఇందులో మీరు చాల రకాలుగా పెట్టుకోవోచ్చు అంటే iu అని టైపు చేస్తే I love u అని వెళ్ళిపోతుంది మెసేజ్ అలాగా మీకు నచ్చిన విధముగా గా మీరు వర్డ్స్ ని సెట్ చేసుకోవొచ్చు. మరియు ఈ అప్లికేషన్ మనకి ప్లే స్టోర్ లో లబిస్తుంది. మరియు ఈ ఈ యొక్క ట్రిక్ చాల మందికి ఉపయోగ కరం గా ఉంటుంది ఎందుకంటే మనం ప్రతి రోజు మన ఫ్రెండ్స్ తో చాటింగ్ చేస్తూ ఉంటాము అలాంటి టైం లో మీకు ఏదొక పని ఉంటుంది ఆ టైం లో వాళ్ళు పెట్టిన మెసేజ్ కి రిప్లయ్ ఇవ్వవచ్చు మరియు మీరు వాళ్ళకీ పదే పదే ఏదయినా మెసేజ్ పంపాలి అనుకుంటే మీకు చాల విధాలుగా ఉపయోగపడుతుంది. నేను ఈ రోజు చెప్పబోయే ఈ ట్రిక్ లో ఎంత పెద్ద మేటర్ ని అయినా చాల చిన్న మేటర్ గా మీరయితే వాళ్ళకి పంపవచ్చు. మరియు చాల మందికి మెసేజెస్ పంపాలంటే టైపు చెయ్యడానికి టైం అయితే వేస్ట్ అవుతుంది.
How To Use :-
ఫ్రెండ్స్ మీరు ముందుగా కింద నేను ఇచ్చిన లింకు మీద క్లిక్ చేసి ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి తర్వాత అప్లికేషన్ నిఓపెన్ చెయ్యాలి చేసాక మీకు ఒక సెట్టింగుని ఆన్ చెయ్యండి అని చెప్తుంది. అప్పుడు మీరు ఆన్ చెయ్యండి చేసాక తర్వాత కింద ఒక ప్లస్ సింబల్ కనబడుతుంది ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఓకే ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ క్లిక్ చెయ్యండి మీకు తర్వాత short cut name అడుగుతుంది అక్కడ రెండు అంకెలు పెట్టుకోండి కింద ఏమో ఏం పెట్టాలని కుతున్నారో ఆ మేటర్ ని అక్క పెట్టండి మీరు పెట్టె ఆ మేటర్ ఆ షార్ట్ కట్ వర్డ్ కి పెట్టాలి అని అనుకుంటున్నారో. ఈ విధంగా మీరు ఎన్ని షార్ట్స్ కట్స్ కావాలి అని అనుకుంటున్నారో అన్ని క్రీస్తే చేసుకోండి. తర్వాత మీరు వాట్సాప్ ఓపెన్ చేసి మీరు ఏదయితే షార్ట్ కట్స్ కీస్ పెట్టు కున్నారో అవి టైపు చెయ్యండి అక్కడ మీరు 1 అని టైపు చేస్తే మీరు ఏదయితే మేటర్ ఇచ్చారో ఆ మేటర్ వష్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు మీ ఫ్రెండ్స్ కి సెండ్ అవుతుంది.
ఇంతే ఫ్రెండ్స్ ఇంతే ఈజీ గా మీరుకూడా మీ మొబైల్ లో ఈ విధంగా ట్రై చెయ్యండి ఈ ట్రిక్ చాల మంది కి ఉపయోగమవుతుంది
అని అను కుంటున్నాను మరియు ఈ ట్రిక్ ద్వారా మీరు ఎంత బిజీ వర్క్ లో ఉన్న లెటర్ లేదా ఒక నెంబర్ 1 కొడితే హాయ్ అని వెళ్లేలా ఆలా సెట్ చేసుకోవొచ్చు మరియు “ఫ్రెండ్స్ మీకు ఇంకా అర్ధం కాకపోయినట్లయితే కింద నేను వీడియో లింకుని ఇస్తాను మీరు ఆ లింకు మీద క్లిక్ చేసి సులభంగా మీరు కూడా ఆలా ఈ ట్రిక్ ని ట్రై చెయ్యవచ్చు” ఈ ట్రిక్ మీ అందరికి నచినట్లయితే మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫామిలీ మెంబెర్స్ కి షేర్ చెయ్యండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం.
APP Link :-
video link:-click here