హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ మన ఆర్టికల్ లో ఇన్కమింగ్ కాల్స్ కి లాక్ ఎలా వెయ్యాలి లేదా కాల్ ని బ్లాక్ ఎలా చెయ్యాలి అన్ని ధీ కింద చెప్పబోతున్నాను.
ఫ్రెండ్స్ మీకు ఏదయినా పెర్సనల్ కాల్స్ ఉంటె బయటవాళ్ళు లిఫ్ట్ చెయ్యకుండా ఒక లాక్ ని మీరు సెట్ చేసుకుంటే మీకు ఫోన్ కాల్ వచ్చిన ఎవరు ఎత్తలేదు మీరు పెట్టిన కోడ్ ఎంటర్ చేస్తే కానీ కాల్ అనేది లిప్ చేయలేము ఈ విధంగా మీరు కూడా చాల సులువుగా పెట్టుకోవోచ్చు అది ఎలా పెట్టుకోవాలి అనేది కింద చెప్తాను
Download App
కింద ఉన్న రెడ్ కలర్ బటన్ ని క్లిక్ చెయ్యడం ద్వారా నేను చెప్పిన యాప్ ని మీరు చాల సులువుగా డౌన్లోడ్ చేసుకోవోచ్చు అదే విధంగా మీకు ఈ యాప్ లో ఎలాంటి ప్రాబ్లెమ్ ఉండదు ఇది మోడ్ ఏపీకే కాదు అలాగే ఇది గూగుల్ playstore లో అందుబాటులో ఉంది.
How to Use :-
step 1 :- అప్లికేషన్ డౌన్లొడ్ చేసిన తరువాత కొన్ని పెర్మిషన్స్ అడుగుతుంది ఆ పెర్మిషన్స్ ని మీరు ఓకే చెయ్యవలసి ఉంటుంది
step 2:- ఆలా ఓకే చేసిన తర్వాత యాప్ యొక్క మొదట పేజీ కింద చూపిన విధంగా ఉంటుంది.
step 3:- ఫ్రెండ్స్ మీరు పైన చుసిన ఫోటో లో లెట్స్ స్టార్ట్ అని ఒక ఆప్షన్ వుంది చూసారా ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. చేసాక మీరు కొన్ని పెర్మిషన్స్ అనేది ఓకే చెయ్యాలి
step 4:-ఫ్రెండ్స్ మీరు పెర్మిషన్స్ అన్ని ఓకే చేసాక మీకు ఈ విధంగా కనబడుతుంది. కనబడినతర్వాత మీరు ఒక పిన్ అనేది జెనెరేట్ చేసుకోవొచ్చు మీకు నచ్చిన విధంగా అంటే పిన్ లేదా పాటర్న్ లేదా పాస్వర్డ్ ద్వారా మీరయితే పిన్ ని సెట్ చేసుకోవొచ్చు.
ఫ్రెండ్స్ మీకు ఎవరయినా ఫోన్ చేస్తే మీకు ఈ విధంగా కనబడుతుంది.
ఇంతే ఫ్రెండ్స్ ఇంతే ఈజీ గా మీరు కూడా మీ మొబైల్ లో మీకు వచ్చే ఇన్కమింగ్ కాల్ ని మీరు కూడా ఈజీ గా లాక్ వెయ్యండి మరియు మీరు బ్లాక్ కూడా చెయ్యొచ్చు. ఫ్రెండ్స్ మీకు ఇంకా అర్ధం కాకపోయినట్లయితే కిందన ఒక వీడియో లింకుని ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసి నా వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్ధమవుతుంది.
video link:-