Whatsapp New Update For 2021

  హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ మన ఆర్టికల్ ఏమిటంటే వాట్సాప్ లో వచ్చిన సరికొత్త అప్డేట్ ని చెప్పబోతున్నాను. 

Whatsapp New Update For 2021


ఫ్రెండ్స్ మీ అందరికి తెలుసు వాట్సాప్ లో వాయిస్ మెస్సగెస్ పంపుతూ ఉంటారు కానీ ఆ మెసేజెస్ లో మీరు కేవలం రికార్డింగ్ బటన్ మీద క్లిక్ చేసి అప్పుడు మాత్రమే మీరు వాయిస్ అనేది పంపుతారు కానీ ఈ ఇప్పుడు వచ్చిన అప్డేట్ లో మాత్రం మీరు వాయిస్ మేసేజ్ ఎవరికైనా పంపాలంటే ఆ వాయిస్ సింబల్ మీద ఆలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుని ఆ తర్వాత పైన వచ్చిన లాక్ బటన్ మీద క్లిక్ చెయ్యాలి చేస్తే మీకు ఆలా ఆగిపోయి మీరు మీ ఫోన్ లో ఏవిధంగా అయితే ఆడియో రికార్డింగ్స్ చేస్తూ  ఉంటారో అదే విధంగా ఇది కూడా అలానే ఉంటుంది అంటే మధ్యలో మీరు సెండ్ చెయ్యాలనుకున్న వాయిస్ మీరు ఆపి మల్లి ఆన్ చేసి మల్లి వాయిస్ సెండ్ చెయ్యొచ్చు. మరియు మీరు చేసిన వాయిస్ ని మీరు ఆపి ఒక సరి మీరు చెప్పినది మీరు చెక్ చేసుకోవొచ్చు అంటే మీరు మలి వినొచ్చు కానీ ఇది వరకటి వాట్సాప్ అయితే కేవలం వాయిస్ చేసి సెండ్ చేసి అప్పుడు మాత్రమే వినగలిగే వారు ఇది చాల ఇంపార్టెంట్ అప్డేట్. 

Whatsapp New Update For 2021


ఇంతే  friends మీరు కూడా మీ మొబైల్ లో నేను చెప్పిన విధంగా చెక్ చేసి ట్రై చెయ్యండి ఓకే బాయ్ ఫ్రెండ్స్  నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం. 

Leave a Comment

en_USEnglish