హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ మన ఆర్టికల్ ఏమిటంటే ప్రో కబడ్డీ అనేది ఫ్రీగా మీ మొబైల్ లో చూడడం ఎలా అనేది చూసేద్దాం.
ఫ్రెండ్స్ ఈ నెల 22 వ తారీఖున అనగా ఈ రోజు మనకి ప్రో కబ్బాడి అనేది స్టార్ట్ కాబోతుంది. దీని యొక్క లైవ్ అనేది డిస్నీ హాట్స్టార్ మరియు start sports లో లైవ్ అనేది వస్తుంది. మీరు డిస్నీ హాట్స్టార్ లో ఫ్రీ గ ఎలా లైవ్ చూడాలో చెప్తాను. దీని గురించి ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఫ్రీ గ కబడ్డీ లైవ్ చూడవచ్చు. మీరు ఈ విధంగా ప్రో కబడ్డీ చూడాలనుకుంటే నేను కింద ఒక రెడ్ కలర్ బటన్ ఇష్టాను దాని మీద క్లిక్ చెయ్యడం ద్వారా మీకు ఆ అప్లికేఇటోన్ డౌన్లోడ్ అవుతుంది. ఈ అప్లికేఇటోన్ అనేది మనకి గూగుల్ క్రోమ్ లో కి కనెక్ట్ అవ్వి డౌన్లోడ్ అవుతుంది. అక్కడినుంచి డౌన్లోడ్ అవ్వినతర్వాత మీరు కింద చెప్పిన విధంగా అప్ ని ఉపయోగిస్తే తప్పకుండ మీకు లైవ్ ఫ్రీగా చూడవచ్చు.
How to use :-
step 1 :-యాప్ డౌన్లోడ్ అవ్విన తర్వాత ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అడుగుతుంది ఇన్స్టాల్ చేసిన తర్వాత కింద ఫోటో లో చూపిన విధంగా రావడం జరుగుతుంది.
step 2 :- యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్ట్రీమ్ ఇండియా అని ఒక లోగో తో హోమ్ స్క్రీన్ లో మీకు రావడం జరుగుతుంది.
step 3:- మీకు ఈ యాప్ యొక్క హోమ్ పేజీ కింద విధంగా చూపించడం జరుగుతుంది
step 4 :- మీకు అని చానెల్స్ లో చూపించడం జరుగుతుంది అందులో లైవ్ వచ్చే ఛానెల్ ని మీరు క్లిక్ చెయ్యాలి చేస్తే మీరు కబ్బాడి లైవ్ చూడవచ్చు లైవ్ వచ్చే ఛానల్ వివో కబడ్డీ కాబట్టి వివో కబడ్డీ మీద క్లిక్ చెయ్యండి.
step 5 :- క్లిక్ చేసిన తర్వాత కింద చూపిన విధంగా మ్యాచెస్ లైవ్ అనేది ఎలాంటి ఎర్రర్స్ లేకుండా ప్లే అవుతుంది.
ఈ విధంగా మీరు ఎలాంటి ప్రైమ్ మెంబర్షిప్ లేకుండా ఫ్రీగా వివో కబడ్డీ యొక్క లైవ్ ని చూడవచ్చు. ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం