Whatsapp New Upcoming Features in 2022 || Latest Upcoming Features For Latest Update in 2022

  హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు  ఇవాళ మన ఆర్టికల్ ఏమిటంటే ఎప్పటినుంచో చాలా మంది వెయిట్ చేస్తున్నా అప్ డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ చేసుకున్నట్లయితే వాట్సాప్ లో మీరు ఆన్లైన్ లో ఉన్నా సరే ఎవరికి తెలియదు అది ఏంటి దాని యొక్క పూర్తి వివరాలు కింద చెప్పబోతున్నాను యొక్క ఆర్టికల్ ని మీరు పూర్తిగా చదవండి అర్థమవుతుంది

Whatsapp New Upcoming Features in 2022


 ప్రతిరోజు వాట్సాప్ లో ఏదో ఒక వ్యక్తి అనేది మన ముందుకు రావడం జరుగుతుంది మరియు కొత్త కొత్త ఫీచర్లతో ప్రతిరోజు ఎన్నో రకాల అప్డేట్స్ అనేవి వాట్స్అప్లో రావడం జరిగింది  దీనిని చాలా టెక్నాలజీతో ఫీచర్స్ అనేవి ఇవ్వడం జరిగింది  అలాంటి అప్డేట్స్ మీకు ఇవాళ ఒక బెస్ట్ అప్డేట్ గురించి అయితే చెప్పబోతున్నాను  కానీ ఎలాంటి మెసేజ్ వచ్చినా సరే  వాట్సాప్ కు ఉన్న క్రేజ్ అనేది తగ్గడం లేదు దాని స్థానం ఎప్పుడూ మొదటి స్థానం లోనే ఉంటుంది అలా నెంబర్ వన్ లో  ఉన్న వాట్సాప్ లో వచ్చిన కొత్త ఫీచర్ ఏమిటంటే సాధారణంగా వాట్సప్ ఓపెన్ చేసిన తర్వాత అవతలి వారికి ఆన్లైన్ లో ఉన్నట్లు చూపిస్తుంది అంటే ఆన్లైన్ అని చూపిస్తుంది అయితే తాజాగా వాట్సాప్ లో వచ్చిన ఫీచర్ ఏమిటంటే ఆన్లైన్ లో ఉన్న ఎదుటి వ్యక్తికి తెలియకుండా సైడ్ చేసుకునే విధంగా ఒక ఆ విషయాన్ని తీసుకురానున్నారు  వాట్సాప్ వాడే ప్రతి యుద్ధం ఆన్లైన్ అని ఉంది స్టేటస్ ని సైడ్ చేసుకోవడానికి వీలుగా ఒక ఆప్షన్ తీసుకురానున్నారు ప్రస్తుతం ఈ యొక్క ఫీచర్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అని వాట్సాప్  డేటా టీం వాళ్ళు దీన్ని పరీక్షిస్తున్నారు మరికొన్ని రోజుల్లో దీన్ని మన ఈ అందుబాటులో ఉండే విధంగా అగ్ని అయితే తీసుకురానున్నారు త్వరలో ఈ యొక్క మరిన్ని అయితే విడుదల చేయనున్నారు  ఈ యొక్క  అప్డేట్ అనేది ఈ విధంగా ఉండగా మరొక అర్థం చేసుకున్నట్లయితే ఎవరికైనా మెసేజ్ తప్పు మెసేజ్ పెట్టిన వెంటనే దానిని డిలీట్ చేయడానికి సాధారణంగా మనకు సమయం 2 గంటలు మాత్రమే కానీ రాబోయే సరికొత్త  అప్డేట్ లో మాత్రం రెండు రోజుల  వరకు ఎలాంటి మెసేజ్ ని అయినా డిలీట్ ఫర్ ఎవరీ వన్ చేయవచ్చు ఈ యొక్క అప్డేట్ అనేది మనకి త్వరలో తీసుకురావడం జరుగుతుంది


 ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంట్లో ఈజీగా ఎప్పటికప్పుడు తాజాగా సరికొత్త  అప్డేట్స్ని నీకు తెలుపుతూ మరియు ఎలాంటి ఫీచర్స్ వచ్చిన ఎలక్ట్రిక్ వచ్చినా ముందుగా చెప్తాను మరియు మీకు ఇవాళ నేను చెప్పిన డ్రిప్ ద్వారా చాలా మందికి యూస్ అవుతుంది అది ఎలా అంటే చాలామంది తమ్ముడు ఆన్లైన్లో ఉండకూడదు ఆన్లైన్ లో ఉన్నా సరే లేనట్టు చూపించాలి అని అనుకునే వ్యక్తులకు ఈ యొక్క అప్డేట్ అనేది చాలా విధాలుగా ఉపయోగపడుతుంది  ఓకే ఫ్రెండ్స్ మరొక సరి కొత్త అప్డేట్ తో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం


Leave a Comment

x