How To Earn Money Online Without Investment || Earn Money Online || How To Make Money Online

  హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ ఏమిటండి ఈజీగా మీ యొక్క ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ తో ఎన్ని విధాలుగా డబ్బులు సంపాదించాలి అన్నది చెప్తాను యాక్టింగ్ ని పూర్తిగా చదవండి అర్థమవుతుంది

Earn Money Online


 ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో మనీ అనేది చేస్తూ ఉంటారు కదా అంతే మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా ఈజీగా ఎన్ని విధాలుగా చేయాలో చెప్తాను మనం మొబైల్ ఫోన్ నుంచి చాలా రకాలుగా డబ్బులు అనేది సంపాదించవచ్చు అంటే మీరు ద్వారా కొన్ని విధాలుగా డబ్బులు సంపాదించి ఒక్క మొబైల్ ఫోన్ అనేది మీ యొక్క చేతిలో ఉన్నట్లయితే మీరు ఎన్ని డబ్బులు అయినా మీ చేతిలో ఉన్నట్లే అది ఎలా అంటే మీరు ఒక మొబైల్ ఫోన్ ద్వారా కొన్ని టాస్క్ కంప్లీట్  చేసి లేదా కొన్ని గేములు అనేవి కాళీ లేదా కొన్ని రకాల విధాలుగా మనం డబ్బులు అన్నీ  సంపాదించే అదేవిధంగా మనకి యూట్యూబ్ లేదా వెబ్సైట్ ఇలాంటివి కాన్ఫిడెంట్ గా ఉండే వాటిలో మనం నిలబడ్డామని అంటే దాని ద్వారా ఎంతైనా  సంపాదించ వచ్చు మరియు ట్రేడింగ్ అంటే ఇన్వెస్ట్ చేయడానికి ఈజీగా అమౌంట్ అనేది ఎన్ని ఉంది మరియు ఇక్కడ ట్రేడింగ్ అంటే మీరు ఈజీగా ఏదైనా ఒక 30 రూపీస్ చేశారంటే అంటే మీరు ఒక పెన్ను అనేది ఉన్నారు అన్న తర్వాత ఖరీదు 5 ఆ యొక్క రూపాయలు పెన్ను మనకి కొన్ని రోజుల తర్వాత పది రూపాయలు అయింది అప్పుడు మీరు దీన్ని ఇన్వెస్ట్ చేస్తే నీకు అంత అమౌంట్ వస్తుంది అదే విధంగా నీ దగ్గర ఇంకా ఎక్కువ ఉన్నాయి వాటిని వచ్చేస్తే నీకు దానికి పదిరెట్లు ఎక్కువ ఆ విధంగా మీరు ఎంతైనా సంపాదించు మరియు నెక్స్ట్ ఫ్లాట్ఫామ్ తీసుకున్నట్లయితే యూట్యూబ్ ఇందులో మనం ఎదుటి వాళ్ళు చూసే విధంగా మనం ఒక క్రియేటివిటీ వీడియోస్ మరియు కొత్త కొత్త యానిమేషన్ వీడియోస్ అని డిజైన్ చేసినట్లు అయితే మీకు చాలా అంటే చాలా అమౌంట్ అని వస్తుంది అయితే మీరు యూట్యూబ్లో ఏదైతే వీడియోస్ కనిపెడతారు ఆ వీడియో ద్వారా మీకు చాలా  అమౌంట్ అనేది  వచ్చింది ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అనేది కరెక్ట్ గా చేస్తే మనకి లైఫ్  లాంగ్ అవుతుంది మరియు అమౌంట్ అనేది కూడా పెరుగుతుంది మరియు తర్వాత చూసినట్లయితే  వెబ్సైట్ఈ వెబ్సైటు లో మనం చాల రకాలుగా డబ్బులు అనేది సంపాదించుకోవొచ్చు అంటే మీరు ఈజీ గా మీ మొబైల్ ఫోన్ ద్వారా వెబ్సైటు ని క్రీస్తే చేసుకుని అక్కడ నుంచి మంచి మంచి టాపిక్స్ లో మీరు అయితే ఆర్టికల్స్ ని రాసుకుంటూ ఉంటె మీకు చాల డబ్బులు అనేవి వస్తాయి మరియు ఇది కూడా లైఫ్ లాంగ్ ఉంటుంది అంటే మనం ఇందులో అయినా ఒకసారి అడుగుపెట్టాము అంటే అందులో కాన్స్టాంట్ గ ఉండాలి అంటే మనం జాబ్ అనేది చేసుకుంటూ ఎవెనింగ్న్ టైం లో లేదా మొర్నిగ్న్ టైం వచ్చి ఒక వీడియో అనేది యూట్యూబ్ లో పెట్టిన సరే మనకి మంత్లీ అమౌంట్ అనేది మన అకౌంట్ లోకి పడుతుంది అదే విధంగా మనం ప్రతి రోజు ఎలాంటి వీడియో అయినా మంచి కంటెంట్ ఉండే వీడియో ని ఎంచుకుని ఆ ఛానల్ లో పెట్టాలి మరియు వెబ్సైటు లో ప్రతిరోజు చాల రకాలుగాఆ పోస్ట్స్ అనేవి పెట్టాలి అంటే ఒక రోజు పోస్ట్ పెట్టి మల్లి కొన్ని రోజుల తర్వాత పోస్ట్ పెడితే మనకి ఉస్ ఉండదు ఆలా చేస్తే అపుడు యాడ్సెన్స్ అకౌంట్ అనేది రెమొవె అవుతుంది చేస్తే కంటిన్యూస్ గ చెయ్యాలి లేదా మొత్తానికి వదిలేయాలి  అంతే కానీ సగం చేసి అమౌంట్ రావట్లేదు అంటే అది చాల తప్పు ఎందుకంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనకి 1000  యూట్యూబ్ సుబ్స్చ్రిబెర్స్ మరియు 4000 వేళా వాచ్ హౌర్స్ అవ్వాలని మన యూట్యూబ్ పాలసీ ప్రకారం చెప్పారు అయితే ఆలా కాకుండా చాల మంది సుబ్స్చ్రిబెర్స్ రావట్లేదు వాచ్ హౌర్స్ పెరగడం లేదు అని చాల మంది చాల రకాలుగా అనుకుని ఛానల్ని మధ్యలోనే వదిలేస్తున్నారు అలాంటి సమయం లో యూట్యూబ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ యొక్క వీడియోస్ అనేవి ఉంటాయి కదా అంటే ఎవరైతే మధ్యలోనే వదిలేసారో వాళ్ళకి వీడియోస్ ఫై యాడ్స్ అనేవి ప్లే చేసి దానికి వచ్చిన అమౌంట్ ని వాళ్ళు తీసేసుకుంటునాన్రు మరియు మీరు చాల కాన్స్టాంట్ గ డైలీ ప్రతి రోజు ఒక వీడియో ని అయితే పెట్టడం ద్వారా మీకు కొన్ని రోజులకి యాడ్సెన్స్ అనేది అప్లై అవ్వి అమౌంట్ అనేది వష్తుంది

Video Link :-

ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా కాన్స్టాంట్ గ ఉంది మీ దగ్గర ప్రతి రోజు వాడే మొబైల్ ఫోన్ ద్వారా ఎంతో మనీ ని ఏఅర్న్ చేసుకోవొచ్చు అదే విధంగా ఈ టాపిక్ ఏమీద నేను ఒక వీడియో ని చేయడం జరిగింది ఆ వీడియో లింకుని కింద ఇవ్వబోతునాన్నుఆ వీడియో లో చాల అర్ధవంతంగా చెప్పడం జరిగింది మరియు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ స్నేహితులకి షేర్ చేయండి 

Leave a Comment

x