Whatsapp New Latest Upcoming Updates For 2022 || Best Upcoming Latest Features in 2022

  హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ ఏమిటంటే వాట్సప్ వాడే ప్రతి యొక్క ఒక కొత్త అప్డేట్ ని తీసుకు రావడం జరిగింది ఈ యొక్క అప్డేట్ ఏమిటంటే  ఈ సమయంలో చాలామంది వెతుకుతున్న ఒక ట్రిక్ ఏమిటంటే వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ ని ఎలా చూడాలి అని చాలామంది ఆత్రుత వెయిట్ చేస్తున్నారు కానీ ఎలాంటి అప్లికేషన్ లేకుండా ఈజీగా డిలీట్ ఫరెవర్ వన్ మెసేజెస్ ని ఈజీగా చూడండి అంటే ఇది ఈ రోజు ఈ రోజు ఈ ఒక్క ట్రెక్కింగ్ అయితే గవర్నమెంటు పెట్టడం జరిగింది దీని యొక్క పూర్తి వివరాలు కింద చెప్పబోతున్నాను పూర్తిగా చదవండి అర్థమవుతుంది

Whatsapp New Latest Upcoming Updates For 2022


 ఫ్రెండ్స్ మీరు అందరూ వాట్సప్ అనేది వాడుతూ ఉంటారు కదా ఉంటే ఈ యొక్క వార్త పని అప్లికేషన్ అనేది ప్రతి యువర్ లైఫ్ లో ఒక పరికరముల వాళ్ళ చుట్టూ ప్రతిరోజూ వాడుతూనే ఉన్నారు ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరు వాట్సాప్ వాడితే ఉంటున్నారు అలా వాడే ప్రతీ ఒక్కరికీ ఇవ్వాళ ఒక Best Update అయితే ఇవ్వడం జరిగింది అది ఏమిటంటే వాట్సప్లో చాలామంది బాధపడుతున్న సమస్య అంటే ఇది బాధ అని కూడా చెప్పకూడదు ఎందుకంటే వాట్సాప్ లో ఎవరైనా వీళ్ళకి మెసేజ్ పెట్టి వెంటనే డిలీట్ చ ఎవరీ వన్ చేస్తున్నారు అంటే వీళ్లు వాళ్ళు ఏ మెసేజ్ పెట్టారు అన్నది తెలుసుకోవడానికి చాలా రకాల అప్లికేషన్ అయితే వాడుతున్నారు అయినా సరే మీరు తెలుసుకోలేకపోతున్నారు  ఎవరైనా అవతల వ్యక్తి కి మీరు మెసేజ్ చేసినట్లయితే దానిని వెంటనే మీరు డిలీట్ చేయాలి అని చెప్పి డిలీట్ చేస్తారు అవతలి యొక్క యూసర్ వాట్సాప్ లో కూడా ఆ యొక్క మెసేజ్ అనేది డిలీట్ కావడం జరుగుతుంది కానీ ఈ యొక్క డిలీట్ ఎవరీ వన్ ఆప్షన్ అనేది మనకి ఒక గంట ఎనిమిది నిమిషాలు లేదా 16 సెకండ్లు లోపు మాత్రం మీరు ఆ యొక్క మెసేజ్ అయితే డిలీట్ చేయగలరు ఈ యొక్క ఆప్షన్ అనేది మనకి సాధారణంగా మనం వాడే వాట్సాప్ లో ఉంది అది కాకుండా మీరు ఇంకా కొంచెం ఎక్కువ సేపు అయిన తరువాత దాన్ని డిలీట్ చేద్దాం అని అనుకున్నప్పుడు నీకు డిలీట్ అయితే కాదు అలాంటి సమయంలో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు కొన్ని అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేస్తూ ఉంటారు అలా డౌన్లోడ్ చేసిన అప్లికేషన్స్ కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా పోయినందుకు ఇవాళ  మన గవర్నమెంట్ అనేది వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ ని ఏకంగా రెండు రోజుల 12 గంటల వరకు పొడిగించిన ఉన్నారు త్వరలోనే ఈ ఆప్షన్ ని మన వాట్సప్ వాడే ప్రతి యూజర్స్ కి అందుబాటులోకి తీసుకురావాలనే యొక్క  వాట్స్ అప్ డేటా ఇన్ఫో లో తెలిపిన వివరాల ప్రకారం మరికొన్ని రోజుల్లో ఈ ఆప్షన్ ని తీసుకురా పోతున్నామని చెప్పారు అంటే మీరు ఎవరికైనా పొరపాటున పంపిన మెసేజ్ ని మీరు డిలీట్ చేసే అవకాశం ఉంది చాలామంది ఈ ఒక్క అవకాశం లేదు అనుకుని చాలా మంది డిలీట్ చేయడం మానేస్తున్నారు కానీ ఒక గంట లేదా ఎనిమిది నిమిషాల లోపు లో డిలీట్ చేసినా పర్లేదు ఆ సమయం దాటిన తర్వాత డిలీట్ చేయాలన్నా మీరు చేయలేరు అలా కాకుండా ఇవాళ  రాబోయే అప్డేట్ ద్వారా మనకి రెండు రోజుల 12 గంటల వరకు పొడిగించారు ఈ యొక్క అప్డేట్ అనేది అందుబాటులోకి వస్తే ఇకపై యూజర్లకు తప్పుగా పంపిన మెసేజ్ లను రెండున్నర రోజుల వరకు డిలీట్ చేసుకునే అవకాశం ఉంది


 ఇంపార్టెంట్ చూశారు కదా రాబోయే అప్ డేట్ లో మనకి వాట్స్అప్లో  తప్పుగా పెట్టిన మెసేజ్ ని రెండున్నర  రోజుల సమయం లో మీరు అయితే డిలీట్ అయినాయి తీసుకోవచ్చు యొక్క అప్డేట్ అని చాలామందికి నచ్చింది అని అనుకుంటున్నాను ఈ యొక్క అప్డేట్ అనేది మరికొందరు మరికొన్ని రోజులలో మనకి తీసుకురావడం జరుగుతుందని వాట్సాప్ డేటా ప్రకారం తెలియజేయనున్నారు  ఫ్రెండ్స్ ఇదే విధంగా సరికొత్త టాపిక్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఓకే బాయ్ ఫ్రెండ్ circle లో కలుద్దాం


Leave a Comment

x