Best Android Updates For Latest in 2022 || Best 2022 Latest Gmail Update | Maps Toll Booths In Google

  

Best Android Updates For Latest in 2022


హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇవాళ మన ఆర్టికల్ ఏమిటంటే మీకు ఇవాళ ఆర్టికల్ లో కొన్ని ఆండ్రాయిడ్ ఆప్ ద్వారా వచ్చే కొన్ని అప్డేట్స్ గురించి అయితే మీరు చెప్పబోతున్నాను ఈ ఒక్క వాక్యాన్ని మీరు పూర్తిగా చదవండి అర్థమవుతుంది

Best Android Updates For Latest in 2022


 ఫ్రెండ్స్ మీకు ఆన్లైన్లో ప్రతిరోజూ మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా ఎన్నో సరికొత్త అప్డేట్ అనే వస్తున్నాయి అలా వచ్చే అప్డేట్స్ లో మీకు ఇవాళ కొన్ని అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను అప్డేట్ లో మొదటి అప్డేట్ తీసుకున్నట్లయితే జిమెయిల్ అంటే ఇవాళ ప్రస్తుతం యొక్క మెయిల్ అనేది ఉద్యోగుల నుంచి మొదలు విద్యార్థుల వరకూ అందరూ ఉపయోగిస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క మెయిల్స్ని యాక్సెస్ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ అనేది ఉండాలి ఈ విషయం మీకు తెలుసు ఏదైనా అప్లికేషన్ ని అంటే ఆన్లైన్ అప్లికేషన్ ని ఓపెన్ చేయాలంటే ఇంటర్నెట్ కానీ వైఫై కానీ ఉండాలి ఈ యొక్క మెయిల్ అనే అప్లికేషన్ని చాలా మంది చాలా రకాలుగా ఉపయోగిస్తున్నారు కొన్ని వేల కోట్ల మంది ఈ యొక్క జిమెయిల్ అప్లికేషన్ వాడుతున్నార అయితే మెయిల్స్ని ఎవరైనా ఎక్కడైనా ఇంటర్నెట్ సదుపాయం లేని సమయంలో అత్యవసరంగా మెయిల్స్ ని చదవాలి లేదా మెయిల్స్ని ఎవరికైనా పంపించాలి అని మీరు అనుకుంటే అప్పుడు ఈజీ గా ఒక కొత్త అప్డేట్ నీ అయితే పెంచడం జరిగింది అది ఎలా అంటే జిమెయిల్ వాడే సభ్యుల సంఖ్య ఎక్కువ కావడంతో ఇంటర్నెట్ సదుపాయం లేని చోట కూడా మెయిల్స్ ని చదవడం రిప్లై ఇవ్వచ్చు కేవలం జీమెయిల్ వాడే యూజర్ల కోసం గూగుల్ ఇలాంటి ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది ఫ్రెండ్స్ ఈ యొక్క అప్ డేట్ ని మీరు వాడే విధంగా ఒక ఆప్షన్ ఉంది అయితే చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని పూర్తి వివరాలు ఇక్కడ చెప్తాను అది ఏమిటంటే మొదటిది ఇందుకోసం ముందుగా మీరు క్రోమ్ బ్రౌజర్ని ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఈ సమయంలోనే అంటే మీరు మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసే సమయంలో మీ యొక్క మొబైల్ డేటా అనేది ఆన్ లో ఉంచుకోవాలి ఉంచుకొన్న తర్వాత మీరు మెయిల్ డాట్ గూగుల్ డాట్ కాం బుక్మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీ యొక్క జిమెయిల్ ని మీరు అక్కడ బుక్మార్క్ చేసుకుని ఉండాలి తర్వాత జీమెయిల్ ఓపెన్ చేసి అక్కడ సెట్టింగ్స్లోని ఆల్ సెట్టింగ్స్ అని ఉన్న ఆప్షన్ ని ఓపెన్ చేయండి చేసిన తరువాత ఆఫ్లైన్ క్లబ్ పై క్లిక్ చేస్తే డబుల్ ఆఫ్లైన్ మెయిల్ అని ఉంటుంది దానిని డబుల్ చేయండి చేసిన తర్వాత మీ మెయిల్స్ అనేది ఆఫ్లైన్ చేయాలని కోరుతుంది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని సేవ్ చేంజెస్ పై క్లిక్ చేసి gmail id ని ఉపయోగించండి తర్వాత నుంచి మీకు జిమెయిల్ అనేది చాలా సులభంగా ఆఫ్లైన్లో జిమెయిల్ అనేది పంపుకోవచ్చు మరియు చదవచ్చు



Best Android Updates For Latest in 2022



ఫ్రెండ్స్ తర్వాత అప్డేట్ ఏమిటంటే మీరు వాట్సాప్ లోని వీడియో కాల్స్ అనేవి మాట్లాడుతూ ఉంటారు కదా అలా మాట్లాడే వీడియో కాల్స్ లో సరి కొత్త అప్డేట్ అయితే చేయడం జరిగింది అది ఎవరు తెలిపారు అంటే google beta ఇన్ఫో వాళ్ళు ఒక కొత్త ఫీచర్ పనిచేస్తుందా లేదా అని చాలా రకాలుగా పరీక్షలు చేసి దీనిని అప్డేట్ రూపంలో ఇవ్వడం జరిగింది ఈ యొక్క వచ్చే అబ్దుల్ ప్రకారం చూసుకున్నట్లయితే ప్రతి యూజర్ తన ఫోటో మారండి అని ఒక కొత్త బటన్ ను ఇస్తున్నారు ఈ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా ఎవరైతే ఉంటారో వాళ్ళు లైవ్ ఫ్రంట్ కెమెరా నుంచి తమ ప్రొఫైల్కి మారవచ్చు దీని ద్వారా మీరు అయితే వీడియో కాల్ చేయవచ్చు మరియు తర్వాత అభ్యర్థి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మూడో అప్డేట్ ఏమిటంటే ఇది గూగుల్ మ్యాప్ కి సంబంధించింది మీరు ఎక్కడికైనా బయటకు వెళ్లాలంటే మనం ప్రతిసారీ వాడే నిత్యవసర అప్లికేషన్ ఏమిటంటే అది ఎక్కడికి వెళ్లాలి అని ఎవరిని అడగకుండా ఈజీగా సులభంగా ఆ వెళ్ళే దారికి అయితే వెళ్ళిపోవచ్చు ఒకప్పుడు యాదన్న అడ్రస్ కావాలి అనుకుంటుంది ఎవరినైనా అడిగి లేదా అక్కడ ఉన్న బోర్డు ద్వారా తెలుసుకుని వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పటి కాలంలో ఎవరి చేతిలో అయినా స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది తమ గమ్యం ఈజీగా తీరుతున్నారు ఎప్పటికప్పుడు చాలా మంది యువకులు యొక్క ఇలాంటి సంబంధించిన అప్డేట్స్ని అప్లికేషన్ వాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ కావడంతో కావడంతో ఎప్పటికప్పుడు గూగుల్ ద్వారా లేదా ఆండ్రాయిడ్ ద్వారా చాలా తాజాగా కొత్త కొత్త అప్డేట్ అనువదించుకున్నారు అందులో ఈ యొక్క అప్డేట్ 1 మీరు ఎక్కడికైనా బయటకు వెళ్లాలి అని అనుకున్నప్పుడు నీ గమ్యాన్ని చేరడానికి ఈజీ గా ఉపయోగపడే అప్లికేషన్ గూగుల్ మ్యాప్స్ ఈ అప్లికేషన్ ద్వారా మనం ఎలాంటి ప్రదేశానికి అయినా ఈజీ గ వెళ్ళవచ్చు మరియు ఎలాంటి వాళ్ళని అడ్రస్ అడగకుండా మనకి మనమే ఈజీగా వెళ్ళిపోవొచ్చు అదే విధంగా ఈ అప్లికేషన్ లో సరికొత్తగా ఒక ఫీచర్ ని తీసుకురావడం జరిగింది అది చాల మందికి యూజ్ ఫుల్ అవుతుంది అది ఏమిటంటే మీరు హైవేస్ లో ప్రయాణం చేస్తూ ఉండగా మీకు చాల రకాల టోల్ల్గాట్లు అనేవి వస్తాయి ఆలా ఉన్న టోల్ల్గాట్లు దగ్గర మీరు ప్రతి సరి డబ్బుని కట్టవలసి వస్తుంది అలాంటి సమయం లో మీరు ప్రతి సరి మీ పుర్సె తీసి అమౌంట్ అనేది పే చేస్తూ ఉంటారు ఆలా కాకుండా ఎంత అమౌంట్ అనేది అవుతుంది మొత్తం ఎన్ని టోల్ల్గాట్లు ని ఉన్నాయోఅన్ని టూల్స్ కి మనం ముందు గానే అమౌంట్ అనేది ప్రిపేర్ చేసి ఉంచుకుంటాంమరియు మనం వెళ్లే ప్రయాణం దూర ప్రయాణం అయితే వెళ్లే దారిలో ఎన్ని టూల్స్ అనేవి వస్తాయి మరియు ఎన్ని టూల్స్ పే చెయ్యాలి ఇలాంటివి అన్ని తెలిస్తే చాల సులభంగా మనం డబ్బులు సిద్ధం చేసుకుని ఉంటాము


ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా ప్రతి రోజు మన ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లోంచి రిలీజ్ అయ్యే ప్రతి ఒక అప్డేట్ గురించి మీకు పూర్తిగా చెప్తున్నాను మరియు ప్రతిరోజు చాల రకాల కొత్తకొత్తగా తాజాగా ఆండ్రాయిడ్ గురించి అపుడెట్లు  రావడం జరుగుతున్నాయి ఆలా వచ్చే అప్డేట్లు మీకు ప్రతి రోజు ప్రతి క్షణం మీకు తెలుపుతూ ఉంటాను మరియు ఇవాళ మీకు అందరికి ఉపయోగపడే అంటే ముఖ్యంగా జిమెయిల్ వాడే ప్రతి యూసర్ కి సంబంధిచిన న్యూస్ అనేది చెప్పడం జరిగింది  మరియు హైవేస్ లో వెళ్లే ప్రతి రైడర్ కి పనిచేసే టూల్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ని కూడా మీకు చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ మల్లి సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుంటాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ తదుపరి ఆర్టికల్ లో కలుద్దాం 

Leave a Comment

x