Whatsapp New Features in Telugu 2022 | Whatsapp Latest Features 2022

 హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ యవల మన ఆర్టికల్ ఏమిటంటే వాట్సాప్ నుంచి తీసుకొస్తున్న సరికొత్త ఫీచర్ ఇదే 

Whatsapp Latest Features 2022


ఫ్రెండ్స్ మీకు ప్రతి రోజు ఇదొక సరి కొత్త లేటెస్ట్ అపడ్తే తో మీ ముందుంటున్న అదే విధంగా ఇవాళ మన అపడ్తే వచ్చేసి వాట్సాప్అంటే వాట్సాప్ లో చాల రకాల ఫీచర్స్ అనేవి వస్తున్నాయి అంటే తాజా తాజాగా ప్రతి రోజు కొన్ని వేళా రకాల ఫీచర్స్ ని వాస్తప్ బీటా వాళ్ళు దింపుతున్నారు కానీ వాట్సాప్ వాడే వాళ్ళ సంఖ్య మన ఇండియా లో ఎక్కువ కావడం తో ఇంకా ఎక్కువ సరికొత్త ఫీచర్స్ ని తీసుకొస్తే బాగుంటుంది అని కొన్ని రకాల ఫీచర్స్ ని తీసుకు రావడం జరిగింది అది ఏమిటి దాని యొక్క పూర్తి వివరాలు కింద చెప్పబోతున్నాను 


ఫ్రెండ్స్ మీరు వాట్సాప్ లో స్టేటస్ అనేది పెడుతూ ఉంటారు కదా ఆలా స్టేటస్ పెట్టె సమయం లో చాల మంది కామన్ గ పెట్టేది కేవలం ఫోటో లేదాహ్ వీడియో ఆలా స్టేటస్ పెడుతూ ఉంటారు కానీ ఇంతక ముందు అయితే కేవలం 50 సెకండ్లు లేదా 30 సెకండు స్టేటస్ పెట్టడానికి ఉండేది కానీ వీలు తీసుకు వచ్చిన ఆఫర్ ప్రకారం ఎన్ని నిమిషాల వీడియో ని అయినా స్టేటస్ రూపంలో పెట్టవచ్చు అని చెప్పారు మరియు దానితో పటు చాల మంది చాల రకాలుగా అడిగేది ఒక్కటి మాత్రమే అది ఏమిటంటే స్టేటస్ అనేది పెడుతున్నాము కదా అలాగే వాయిస్ రికార్డింగ్ చేసిన స్టేటస్ పెడితే బాగుటుందిఅని అనుకుంటున్నారు అంటే కొంతమంది సినీ హీరోస్ తో లేదా ప్రముఖ వ్యక్తుల;అత్తో మాట్లాడిన మాటలని స్టేటస్ పెట్టుకోవాలి అని అనుకుంటారు లేదా ఆడియో సొంగ్స్ని కూడా పెట్టుకోవాలి అని అనుకుంటారు కానీ అది అసాధ్యం అని చాల మందికి తెలుసు కానీ వాట్సాప్ బీటా వాలు చెప్పిన ప్రకారం అది సాధ్యం అని  వాలు చెప్తున్నారు కానీ ఈ అపడ్తే ఇంకా టెస్టింగ్ దశలో ఉంది టెస్ట్న్గ్ చేసిన వెంటనే మనకి రిలీజ్ చేస్తారు అని చెప్పడం జరిగింది ఈ ఆప్షన్ అనేది వచ్చిన తర్వాత చాల రకాల ఆడియోస్ ని మనం స్టేటస్ రూపం లో సెట్ చేసుకోవొచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతే ఈజీగా మీరు కూడా మీ మొబైల్ లో ఈ అపడ్తే అనేహ్ది వచ్చిన  తర్వాత ఈజీగా ఎలాంటి ఆడియో ని అయినా స్టేటస్ పెటుకోవొచ్చు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరొక సరికొత అపడ్తే తో మీ ముందు ఉంటాను అంత వరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ 

Leave a Comment

x