NEW INSTAGRAM REELS FEATURES 2022 | New Latest instagram Features in 2022

 హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ మన ఆర్టికల్ ఏమిటంటే ఇంస్టాగ్రామ్ లో వచ్చిన మరొక సరి కొత్త ఫీచర్లు 

| New Latest instagram Features in 2022


ఫ్రెండ్స్ ఈ రోజు చేసుకున్నట్లయితే ఇంస్టాగ్రామ్ వాడే యూజర్ల సంఖ్య ఎక్కువ గ ఉంది వాట్సాప్ ఫేస్బుక్ కన్నా ఎక్కువగా ఇంస్టాగ్రామ్ వాడుతున్నారు కానీ ఆలా వాడే ఇంస్టాగ్రామ్ లో కొన్ని వేళా రకాల ఫీచర్స్ ని దింపుతున్నారు అంటే ఎక్కువ మంది ఈ అప్లికేషన్ ని వాడడం తో ఇంకా ఇంకా ఈదిన సరికొత్తగా కొత్త ఫీచర్స్ ని దింపుతున్నారు ఆలా వస్తున్న ఫీచర్స్ లో మనకి చాల ఉస్ ఫుల్ అయ్యే ఒక సరి సరికొత ఫీచర్స్ అయితే ఉన్నాయి ఫేస్బుక్ ద్వారా చాల ప్రాముఖ్యత పొందినది ఈ ఇంస్టాగ్రామ్ టిక్ టాక్ అనే అప్లికేషన్ ని బాన్ చేసిన తర్వాత ఎక్కువ గ యువతలు ఎక్కువ ఆకట్టుకున్న ధీ ఈ ఇంస్ట్గ్రామ్ ఇష్ట రీల్స్ అని ఆలా ఎన్నో రకాల కేజెస్ పొందుతున్నది ఈ ఇంస్టాగ్రామ ఇంస్టాగ్రామ్ రీల్స్ లో మరొక రెండు సరికొత్త ఫీచర్స్ తీసుకురానున్నారు  ఏమిటి అవి ఎలా పని చేస్తాయి అన్నది కింద పూర్తిగా చూసేద్దాం 

New Latest instagram Features in 2022


అందులో మొదటి ఫీచర్ ఇంస్టాగ్రామ్ లో డ్యూయల్ అంటే ఈ ఫీచర్ అనేది ఒకే సరి ఎండు రకాల వీడియోస్ ని తీసుకోవొచ్చు అంటే మీరు వీడియో రికార్డు చేస్తున్నపుడు బ్యాక్ కెమెరా తో మరియు ఫ్రంట్ కెమెరా తో కూడా ఒకే సరి వీడియో అనేది రికార్డు చేసుకోవొచ్చు అంటే బ్యాక్ కెమెరాతో రికార్డు చేసిన వీడియో పెద్ద స్క్రీన్ గాను సెల్ఫీలే కెమెరాతో రికార్డు చేసిన వీడియో చిన్న స్క్రీన్ లో కనిపిస్తుంది ఈ ఫీచర్ ని ఉపయోగించుకోవాలంటే మొదట ఇంస్టాగ్రామ్ రీల్స్ ఆప్షన్ ను ఎంచుకోవాలి మీకు లెఫ్ట్ సైడ్ కనిపించే ఆప్షన్ లో డ్యూయల్ అనే లేబుల్ తో ఉన్న కెమెరా ఆప్షన్ ఫై క్లిక్ చెయ్యాలి ఈ విధంగా మనం రికార్డు అయితే చేసుకోవొచ్చు 


New Latest instagram Features in 2022


ఫ్రెండ్స్ మరొక సరికొత ఆప్షన్ అండ్ అపడ్తే ఏమిటంటే ఇంస్టాగ్రామ్ రీల్స్ టెంప్లెట్స్ ఈ ఫీచర్ సహాయం తో ఇతరులు చేసిన రీల్ ను మీరు చెయ్యొచ్చు ఎక్సమ్ప్లె కి ఒక ఇంస్టాగ్రామ్ వాడే వ్యక్తి చేసిన రీల్స్ వీడియో మీకు నచ్చి మీకు అలాంటి వీడియో చెయ్యాలి అని అనిపిస్తే సదరు రీల్ చూస్తూ స్క్రీన్ మీద కనిపించే కెమెరా సింబల్ ఫై క్లిక్ చెయ్యాలి దీంతో రీల్ కు ఉన్న మ్యూజిక్ ఎఫెక్ట్స్ మీ సొంత వీడియో కానీ ఫోటోలను కానీ యాడ్ చేస్తే సరిపోతుంది మిగతా వాళ్ళ రీల్ కి ఉన్న అన్ని ఎఫెక్ట్స్ ని ఉపయోగించకుండా ఈ ఫీచర్ తో రీల్స్ ని సింపుల్గా చేసెయ్యవచ్చు.


ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతే ఈజీగా మీరు కూడా మీ మొబైల్ ఫోన్ లో మీరు ప్రహతి రోజు వాడే ఇంస్టా గ్రామ లో వచ్చిన ఈ సింపుల్ అపుడట్లు ని ఫాలో అవ్వి ఎన్ను చెప్పిన విధంగా మీరురెల్ ని అయితే తీసుకోవొచ్చు ఓకే ఫ్రెండ్స్ మరొక సరి కొత్త లేటెస్ట్ అపడ్తే తో మీముందుకొస్త అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ 

Leave a Comment

x