VirusTotal – Free Online Virus, Malware and URL Scanner

 హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ మన ఆర్టికల్ చేసుకున్నట్లైతే ఈజీ గా మీరు కూడా మీ Mobile Phone లో వైరస్ ఉందొ లేదో తెలుసుకోండి అది ఎలా అన్నది మీకు ఇవాళ ఆర్టికల్ లో పూర్తిగా చెప్పబోతున్నాను మరియు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి 


VirusTotal - Free Online Virus, Malware and URL Scanner


ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ ఫోన్ లో ఏమైనా వైరస్ ఉందొ లేదో అని తెలుసు కోవడానికి మీరు చాల రకాల అప్లికేషన్ ని వాడుతూ ఉంటారు మరియు చాల రకాల వెబ్సైట్ ని కూడా వాడుతున్నారు మరియు మీరు చాల షాప్స్ కి వెళ్లి వైరస్ రెమొవె చెయ్యండి అని చేపి మీ మొబైల్ ని వాళ్ళకి ఇస్తునాన్రు కానీ వాలు మాత్రంవైరస్ ఉంది అని చెప్పి మీ మొబైల్ ఫోన్ ని ఉంచుకుని మల్లి మీదగ్గర డబ్బులు తీసుకుని ఇచ్చేష్టుణ్ణరు అలాంటి సమయం లో మీ మొబైల్ లో వైరస్ ఏమి లేకపోయినా డబ్బులు అనేది తీసుకుని వైరస్ తీసేసాము అని చెప్పడం జరుగుతుంది ఆలా కాకుండా మీ మొబైల్ ఫోన్ లో వైరస్ ఉందొ లేదో తెలుసుకుని ఉంటె అప్పుడు మొబైల్ షాప్ కి పట్టుకుని వెళ్లవచు మరియు చాల మొబైల్ ఫోన్స్ అనేవి కొన్ని డిస్ప్లే ఆగిపోవడం లేదా ఈదిన ఓపెన్ చేస్తే మల్లి మల్లి అదే ఓపెన్ కావడం ఆలా జరుగుతూ ఉంటుంది కానీ మీరు అది ఏమిటో తెలియక మీరు మీ మొబైల్ ఫోన్ ని అన్ని రకాలుగా ట్రై చేస్తారు అయినా వర్కౌట్ అవ్వదు కానీ ఇవాళ నేను చెప్పే ఈ ఆర్టికల్ లో మీకు ఈజీగా ఎలాంటి అప్లికేషన్ లేకుండా ఈజీ గ గూగుల్ ద్వారా మీ యొక్క మొబైల్ లో వైరస్ ఉందొ లేదో ఈజీగా తెలుసుకోండి  మరియు ఈ యొక్క ట్రిక్ ఫై నేను ఒక వీడియో చెయ్యడం జరిగింది ఆ వీడియో లింకుని కూడా కింద ఇవ్వడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు చూడవచ్చు లైవ్ ప్రూఫ్ ల్లో ఇంకా ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం.


Website Link:- Click here 

ఫ్రెండ్స్ నేను మీకు పిన్ లోక లింకుని ఇవ్వడం జరిగింది ఆలింకు మీద క్లిక్ చేసిన వెంటనే మీకు క్రోమ్ లోకి కనెక్ట్ అవ్వి అక్కడ వైరస్ టోటల్ అని ఒక వెబ్సైటు అనేది ఓపెన్  కావడం జరుగుతుంది ఆ వెబ్సైటు లో స్కాన్ అని ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసారు అంటే మీకు మీ మొబైల్ ఫోన్ లో ఎమ్హా వైరస్ ఉంది అన్నది ఈజీగా తెలుసుకోవొచ్చు మరియు మీరు అక్కడ నుంచి ఏ అప్లికేషన్ ని వైరస్ ఎక్కువ ఉందొ ఈజీ గ తెలుసుకుని మీరు అయితే ఆ అప్లికేషన్ ని డిలీట్ చెయ్యవచు అదే విధంగా మీరు చాల రకాల థర్డ్పార్టీ అప్స్ ని డౌన్లోడ్ చేస్తారు కదా ఆలా చేసినపుడు మీకు చాల అంటే చాల వైరస్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది కానీ నేను చెప్పిన ట్రిక్ ద్వారా మీరు ఎలాంటి వైరస్ ని అయినా ఉందొ లేదో తెలుసుకోవొచ్చు 

Video Link :-Click Here

ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతే ఈజీగా మీరు కూడా మీ మొబైల్ ఫోన్ లో వైరస్ అనేది ఉందొ లేదో మీరు ఈజీగా చేసుకోండి మరియు వైరస్ ఉంటె ఏంచెయ్యాలి అన్నది నెక్స్ట్ ఆర్టికల్ లో చెప్తాను మరియు పైన ఒక వీడియో లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింకు మీద క్లిక్ చేసిన వెంటనే నేను చేసిన యూట్యూబ్ షాట్ వీడియో ఒకటి కనబడడం జరుగుతుంది మీకు ఈ ట్రిక్ అర్థంకానట్లయితే మీరు చూసి ఈజీగా చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం 

Leave a Comment

x