5 Rupee Shopping With Online | Shopsy Online Shopping App | Shopsy

5 Rupee Shopping With Online

హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ మన ఆర్టికల్ ఏమిటంటే ౫ రూపాయలకి షాపింగ్ చేసేవిధంగా ఒక ట్రిక్ ని చెప్పబోతున్నాను ఈ యొక్క ట్రిక్ కోసం మీరు ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి అర్ధం అవుతుంది మరియు అర్థంకానట్లయితే మీకు ఒక వీడియో లింకుని కింద ఇవ్వబోతున్నాను ఆ లింకు మీద క్లిక్ చేసిన వెంటనే మీకు యూట్యూబ్ లోకి కనెక్ట్ అవ్వి నేను చేసిన వీడియో మీకు కనబడుతుంది మరియు అందులో లైవ్ ప్రూఫ్ లో మీకు 5 రూపాయలకి ఏవిధంగా బుక్ చేసుకోవాలి అన్నది చెప్తాను మరియు ఈ అప్లికేషన్ యొక్క పూర్తివివరాలు మీకు కింద చెప్పబోతున్నాను 


ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ లో షాపింగ్ అనేది చేస్తూ ఉంటారు కదా ఆలా చేసినపుడు మీకు ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ అనేవి ఈ రెండు అప్లికేషన్లు లోను మీరు చాల రకాల ఆఫర్స్ లో ప్రొడక్ట్స్ అనేవి బుక్ చేస్తూ ఉంటారు కానీ మీరు ఇప్పటిదాకా తెలియని అప్లికేషన్ ఏమిటంటే ఈజీ గా మీరు 5 రూపాయలకి షాపింగ్ అయితే చెయ్యవచు మరియు దానిద్వారా డబ్బుని సంపాదించుకోవొచ్చు మరియు ఇదేవిధంగా ఎలాంటి ప్రొడక్ట్స్ ని అయినా సంపాదించుకోవొచ్చు ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు కింద చెప్పబోతున్నాను మరియు ఏ విధంగా షాపింగ్ చెయ్యాలి అన్నది మీకు పూర్తిగా చెప్పబోతున్నాను 


డౌన్లోడ్ నౌ :-

ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క లింక్  కోసం కింద ఉన్న రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి చూస్తే మీకు ప్లాయ్స్టరే లోకి కనెక్ట్ అవుతుంది అవ్వినవెంటనే మీకు ఇన్స్టాల్ అని అడుగుతుంది అవ్వినవెంటనే చెయ్యవలసిన స్టెప్స్ ని చెప్పబోతున్నాను

How To Use :-

ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్ ని అడుగుతుంది అక్కడ ఉన్న పెర్మిషన్స్ ని ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అడుగుతుంది మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత వచ్చిన ఓటీపీ ని ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీకు ఒక ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఏ విధంగా అప్స్ ఉంటాయో అదే విధంగా ఉంటుంది మరియు మీకు ఇక్కడ చాల రకాల ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి మరియు మీకు అక్కడ 5 రూపాయల షాపింగ్ అని ఒక ఆఫర్ ఉంటుంది అంటే అది ఆఫర్ కాదు బ్యానర్ ఉంటుంది అక్కడ మీరు 5 రూపాయల షాపింగ్ చెయ్యాలి అని అనుకుంటే మీరు ఈజీ గా అక్కడ ఆ బ్యానర్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక టైమింగ్ అయితే చెప్పడం జరుగుతుంది ఆ టైమింగ్ లో మీరు ఓపెన్ చెయ్యాలి అంటే మీరు ఆ బ్యానర్ ని క్లిక్ చేసిన వెంటనే మీకు నైట్ 11 గంటలకి అని చెప్తుంది అపుడు మీరు నైట్ ౧౧ గంటలకి చేసుకున్నట్లయితే 5 రూపాయల ఆఫర్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది అప్పుడు మీరు ఈజీ గ ౫ రూపాయలకి ఈజీ గ ప్రొడక్ట్స్ అనేవి బుక్ చేసుకోవొచ్చు మరియు  అక్కడ మీకు 40 రూపాయల ఆఫర్స్ ౩౦ రూపాయల ఆఫర్స్ అని చెప్పు మీకు చాల రకాల మంచి మంచి ప్రొడక్ట్స్ ని ఇవ్వడం జరుగుతుంది మరియు మీరు ఎలాంటి పని చెయ్యకుండా ఈజీ గ ౫ రూపాయల కి షాపింగ్ అనేది చేసుకోవొచ్చు మరియు ఈదిన ఆఫర్ వచ్చినపుడు మీకు ఇన్ఫోర్మ్ చేస్తూ ఉంటుంది అంటే నోటిఫికేషన్ రూపంలో చెప్తుంది 

Video Link :-

ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతే ఈజీ గ మీరు కూడా మీ మొబైల్ ఫోన్ లో ఈజీ గా ౫ రూపాయల కి మరియు మీకు నచ్చిన ధరలు మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ని కొనుక్కోండి మరియు మీరు ఈ విధంగా తక్కువ ధరకి ప్రోడక్ట్ ని బుక్ చేసి మీ ఫ్రెండ్స్ కి గిఫ్ట్స్ ఇచ్చుకోవొచ్చు ఫ్రెండ్స్ పైన నేను చేసిన వీడియో లింక్ ఇవ్వడం జరిగింది ఆయా వీడియో చూసి నచినట్లయితే లైకు చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి మరియు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం 

Leave a Comment

x