If the phone lo runs out of charge but do as I say in 2022

If the phone lo runs out of charge but do as I say  in 2022

  హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్థిక ఏమిటంటే మీ యొక్క ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయిందా ఉందా అంటే మీ యొక్క ఫోన్ లో ఛార్జ్ అనేది చివరి స్టేజ్ లో ఉందా అయితే మీరు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అది ఏం చేస్తే మీకు చార్జింగ్ అనేది వస్తుందో మీకు ఎలా హెల్ప్ అవుతుంది అన్నది యొక్క ఆర్టికల్ ని మీరు పూర్తిగా చదివి అర్థం చేసుకోండి

ఫ్రెండ్స్ మీరు ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు మీ దగ్గర మొబైల్ ఫోన్ అనేది ఉంటుంది అలాగా మీరు రోజంతా మొబైల్ ఫోన్ వాడినప్పుడు మీ దగ్గర ఎటువంటి పవర్ బ్యాంక్ లేదా చార్జింగ్ పెట్టుకోవడానికి ఇటువంటి సౌకర్యం లేనప్పుడు మీరు చాలా ఇబ్బంది పడవలసిన అవసరం వస్తుంది అలాంటప్పుడు చాలామంది మొబైల్ ఫోన్స్ ని స్విచ్ ఆఫ్ చేసి లేదా మీరు ఎవరికైనా కాల్ చేయాలి అనుకుంటే హెల్ప్ కోసం అప్పుడు చాలామంది మీయొక్క మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి దాన్ని కాసేపు ఆగిన తర్వాత ఫోన్ చేయడం జరుగుతుంది అలా చేస్తే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు ఇంకా ఎక్కువ చార్జింగ్ అయిపోతుంది చాలామంది ఏం చేస్తారంటే ఒక మొబైల్ ని పెట్టడం లేదా ఏమీ చేయకుండా మొబైల్ ని పక్కన పెట్టడం చేస్తూ ఉంటారు అలా చేసిన సమయాల్లో యొక్క ఛార్జింగ్ అనేది తగ్గడం కాకుండా ఇంకా ఎక్కువగా తగ్గిపోతూ ఉంటుంది మరియు మీరు అలా చేసినా సరే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు కానీ ఈ ట్రిక్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది టూరిస్ట్ ఏరియా లోకి వెళుతూ ఉంటారు వాళ్ళు పవర్ బ్యాంక్ మర్చిపోయినా లేదా వాళ్లకి చార్జింగ్ పెట్టడానికి ఎక్కడ సౌకర్యంగా లేకపోయినా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ అలాగా ఉండే వ్యక్తులకు ఈ ఒక్కరికి అయితే బాగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను


 ఫ్రెండ్స్ ఈ ఒక్క ట్రిప్ కోసం మీరు ఎటువంటి అప్లికేషన్ని డౌన్లోడ్ చేయవలసిన అవసరం లేదు మరియు ఎటువంటి వెబ్సైట్ ద్వారా చేయవలసిన అవసరం లేదు మీరు చేయవలసిందల్లా చిన్న పని మాత్రమే అది ఏమిటంటే మీ యొక్క మొబైల్ అనేది చార్జింగ్ ఎప్పుడైతే తగ్గిపోతుంది అని మీకు అనిపిస్తుందో మీ దగ్గర కూడా లేదు అని ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ సమయాల్లో మీరు మీయొక్క మొబైల్ ని ఫ్లైట్ మోడ్ లో పెట్టొచ్చు ఎందుకంటే మీరు పెట్టినప్పుడు బ్యాటరీ మీద పడే చార్జ్ అనేది తక్కువ పడుతుంది అలాకాకుండా మీరు స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ చేయడానికి స్విచ్ ఆన్ చేస్తే స్విచ్ ఆఫ్ అయినప్పుడు ఎక్కువ ఛార్జింగ్ తీసుకుంటుంది అదే మీరు ఫ్లైట్ మోడ్ లో పెట్టి తరువాత ఎవరికైతే కాల్ చేయాలి అనుకుంటున్నారో అప్పుడు ఫ్లైట్ మోడ్ అనేది తీసేసి కాల్ చేసి మళ్లీ ఫ్లైట్ 38 పెట్టుకోవచ్చు ఇదే విధంగా మీరు చేసినట్లయితే మీ యొక్క ఛార్జింగ్ అనేది ఎక్కువగా అయి పోవడం జరగదు ఎక్కువ సేపు వస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే విధంగా మీరు కూడా మీ మొబైల్ లో ప్రయత్నించినట్లయితే ఛార్జింగ్ అనేది తక్కువ సేపు కావడం జరుగుతుంది మరియు మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ లో కలుద్దాం

Leave a Comment

x