How to Check How Many Sim Cards Registered on Our Aadhaar in India | How Many Sim Registered On My Aadhar card? in Telugu

 


How Many Sim Registered On My Aadhar card?


హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ ఏమిటంటే మీ యొక్క పేరుతో ఎన్ని సిమ్ కార్డు ఉన్నాయో తెలుసుకోవచ్చు అది ఎలా అనేదిమీకు ఇవాళ ఆర్టికల్  లో చెప్పబోతున్నాడు   ఈ యొక్క ఆర్టికల్ ని మీరు పూర్తిగా చదవండి మీకు చాలా అర్థవంతంగా చెప్పబోతున్నాను

Webstories-click and watch



 ఫ్రెండ్స్ మీ యొక్క మొబైల్ నెంబర్ లేదా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా ఎన్ని సిమ్ కార్డు రిజిస్టర్ అయి ఉన్నాయో మీకు ఇవాళ ఆర్టికల్ లో నేను కంప్లీట్ గా చెప్పబోతున్నాను ఎందుకంటే చాలామంది మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు వాళ్ళ మొబైల్ కి కొన్ని మరియు ఓటీపీ లు మరియు ఫోన్ కాల్స్ లు రావడం జరుగుతుంది చాలామందికి ఇది ఎందుకు వస్తుంది అని తెలియడం లేదు కానీ ఇది రావడానికి చాలా చిన్న కారణం అయితే ఉన్నది అది ఏమిటంటే మీ యొక్క ఆధార్ కార్డ్ ఎవరికైనా దొరికిన లేదా మీ యొక్క ఆధార్ కార్డు ఫోటో ఎవరికైనా మీరు పంపిన లేదా వాళ్లకి వెళ్ళిన వాళ్ళు మీ యొక్క ఆధార్ కార్డు ద్వారా మొబైల్ నెంబర్ ని అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు ఇలా చేయడం ద్వారా చాలామంది ఎవరైతే ఆ ఆధార్ కార్డు వానరులు ఉంటారో వాళ్ళకి వాళ్ళ మొబైల్ కి మరియు ఫోన్ కాల్స్ వస్తున్నాయి అలా వస్తున్నప్పుడు వాళ్ళు ఏమి చేసినా అవి ఆగడం లేదు ఎందుకంటే వీళ్లు పేరుమీద ఒక మొబైల్ నెంబర్ అనేది అక్కడ రిజిస్టర్ కావడం జరిగింది ఆ మొబైల్ నెంబర్ ద్వారా ఎవరైనా ఏదైనా చేస్తే దాన్ని రిజిస్టర్ వ్యక్తి ఎవరు అని చూస్తే మీ పేరు రావడం జరుగుతుంది మీరు రిస్క్ లో పడతారు కాబట్టి నేను చెప్పిన విధంగా మీ యొక్క ఆధార్ కార్డు సిమ్ కార్డు మరియు మీ యొక్క పేరుతో రిజిస్టర్ అయి ఉన్నాయి మీరు తెలుసుకోవచ్చు కేవలం ఈ ఒక్క ట్రిప్ కోసం మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా మీ ఆధార్ కార్డు కి ఎన్ని ఫోన్ నెంబర్లు రిజిస్టర్ అయి ఉన్నాయో మీకు ఈజీగా తెలుసుకోవచ్చు ఎలా చేస్తే తెలుసుకోవచ్చు అన్న దాని గురించి వివరంగా చెప్తాను మరియు ఈ ఒక్క చిన్న కోసం మీరు ఎటువంటి అప్లికేషన్లు మరియు లింకులు వాడవలసిన అవసరం లేదు కేవలం ఒక చిన్న వెబ్సైట్ని నేను చెప్పబోతున్నాను ఆ వెబ్ సైట్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే ఏమి చేయాలి చెప్తాను ఆ వెబ్ సైట్ యొక్క లింకులు కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే వెబ్ సైట్ కి కనెక్ట్ అవుతుంది


వెబ్ సైట్ లింక్ :-  Click Here


 ఫ్రెండ్స్ మీరు ఈ యొక్క వెబ్ సైట్ నైతే ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది చేసిన వెంటనే మీ యొక్క ఆధార్ కార్డు కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ ని అక్కడ ఇవ్వండి ఇచ్చిన వెంటనే మీకు ఓటిపి రావడం జరుగుతుంది మీరు అయితే ఎంటర్ చేయండి చేసిన వెంటనే మీకు ఇది మీ యొక్క ఆధార్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నెంబర్స్ లింక్ అయి ఉంటాయో ఆ యొక్క నెంబర్స్ అన్నీ అక్కడ కనబడతాయి మీకు తెలియకుండా ఎవరైనా మీ ఆధార్ కార్డు ద్వారా సిమ్ తీసుకున్నారా లేదా అన్నది మీరు ఎక్కడి నుంచి తెలుసుకోవచ్చు ఎవరైనా అలా తీసుకున్నారు అన్నట్లయితే నెట్వర్క్ కి మీరు కాల్ చేసి కంప్లైంట్ చేయ వచ్చు లేదా మెయిల్ పెట్టవచ్చు ఏమని అంటే నీకు ఇష్టం లేకుండా మీకు తెలియకుండా మీ యొక్క ఆధార్ కార్డు నుంచి వాళ్ళు మొబైల్ నెంబర్ ని రిజిస్టర్ చేయించుకున్నారు ఆ విధంగా మీ యొక్క ఆధార్ కార్డు కి ఎవరైతే మీకు అనుమతి లేకుండా మీకు తెలియకుండా మొబైల్ నెంబర్ ని రిజిస్టర్ చేయించుకున్నారు మీరు కంప్లైంట్ చేయ వచ్చు

 ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే విధంగా మీరు కూడా మీ యొక్క మొబైల్లో ఎవరి ఎవరు మీ యొక్క ఆధార్ కార్డు ద్వారా మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయించుకున్నారు ఆ నెట్వర్క్ ని మీరు ఆఫ్ చెయ్ ఈ యొక్క మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ కలుద్దాం

Leave a Comment

x