హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ ఏమిటంటే ఈజీగా మీకు ఏదైనా ఒక ఫోన్ కాల్ అని వచ్చిన వెంటనే ఆ యొక్క ఫోన్ ఎవరు చేస్తున్నారు అన్నది మీకు వాయిస్ తో చేస్తుంది ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఒక బిజీ వర్క్లో ఉన్నప్పుడు నీకు ఏదైనా ఫోన్ కాలానికి వస్తూ ఉంటుంది మీరు మీయొక్క వర్క్ ని మధ్యలో ఆపి ఫోన్ అయితే లిఫ్ట్ చేసి మాట్లాడు తుంటారు కొన్ని కొన్ని సమయాల్లో కస్టమర్ కేర్ ఫోన్ చేయడం జరిగింది అలా చేయడం ద్వారా మీరు మీ యొక్క పనిని మీరు ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటారు అలాకాకుండా ఈరోజు నేను చెప్పబోయే ఈ ట్రిక్ ద్వారా మీరు ఈజీగా మీ అక్క మొబైల్ నుంచి ఎవరైనా మీకు కాల్ చేస్తే అప్పుడు మీరు ఫోన్ అనేది లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ నెంబర్ నెంబర్ ని లేదా మీకు పైకి చదివి వినిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది చాలా మందికి ఈజీగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు ఏదైనా వర్క్ లో ఉన్నప్పుడు కస్టమర్ కేర్ కానీ ఎవరైనా నీకు ఫోన్ చేసినప్పుడు ఎవరు చేశారు అన్నది మీకు ఈజీగా ద్వారా వాయిస్ తో చెబుతుంది వాయిస్ తో చెబుతుంది మరియు ఈ యొక్క ట్రిప్ కోసం మీకు ఎటువంటి అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయవలసిన అవసరం లేదు ఇది మీ యొక్క మొబైల్ మీ యొక్క ఫోన్ ద్వారా చేయవచ్చు మరియు మీ అక్క ఫోన్ చేయండి ఇది గూగుల్ డైలర్ తో కనెక్ట్ అయి ఉంటాయి ఫ్రెండ్స్ ఈ ఒక్కటి కోసం మీరు ఎటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఈ యొక్క ట్రిక్ అనేది మీ యొక్క మొబైల్ ఫోన్ లో ఫోన్ బుక్ లో మాత్రమే ఉంటుంది
ఫ్రెండ్స్ మీరు ముందుగా మీ యొక్క ఫోన్ బుక్ అయితే ఓపెన్ చేసి చేసిన వెంటనే పైన ఉన్న త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి తర్వాత సెట్టింగ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే మీకు చాలా రకాల ఆప్షన్స్ రావడం జరుగుతాయి అందులో కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ మీకు అని కనబడుతుంది ఆప్షన్ ఆ అక్షరం మీద క్లిక్ చేసిన వెంటనే ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్వేస్ అని కనబడుతుంది రెండో ఆప్షన్ అని కనబడుతుంది మీరు అందులో ఆల్వేస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు కాల్ అనౌన్స్మెంట్ అనేది ఆన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ విధంగా ఆన్ అయిన వెంటనే మీకు ఎవరైనా కాల్ చేస్తే వెంటనే ఎవరు చేశారు అన్నది పేరుతో సహా నీకు చెప్పడం జరుగుతుంది కానీ పేరు రోబోటిక్ వాయిస్ ద్వారా మీకు ఎవరు కాల్ చేశారు అన్నది చెప్పడం జరుగుతుంది మరియు మరియు మీకు ఎవరైనా కస్టమర్ కేర్ ఫోన్ చేసినట్లయితే మీకు మీ యొక్క ఏదైతే నెంబర్ అనేది వస్తుందో ఆ నెంబర్ ని పూర్తిగా చదువుతుంది అప్పుడు మీరు ఆ నెంబర్ ని తెలుసుకొని ఫోన్ ఆన్సర్ చేయాలా రిజెక్ట్ చేయాలా అన్నది తెలుస్తుంది
ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత ఈజీగా మీరు కూడా మీ మొబైల్ లో ఎవరైనా కాల్ చేసినప్పుడు వాళ్ళు ఎవరు చేసారు అనేది మీకు వాయిస్ తో సహా మీకు వినిపించే విధంగా నేను ఈ యొక్క trick ని చెప్పడం జరిగింది ఈ యొక్క trick అనగా మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కూడా ట్రిక్ ఉపయోగపడుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం