How To Use Digital Wellbing

ఫ్రెండ్స్ ఈ అప్ తో మీ మొబైల్ ఎంత సేపు వాడారు..?

అలాగే ఏ యాప్ ఎంత సేపు వాడారు ? ఏ యాప్ నుంచి ఎక్కువ Notification వచ్చాయి….? అన్నది తెలుసు కోవచ్చు…..

కానీ మొబైల్స్ లో ఆల్రెడీ ఉంటుంది….. కొన్ని మొబైల్స్ మాత్రమే ఉంటుంది…

Download application :- 

నేను  చెప్పిన Application ని డౌన్లోడ్ చేయటానికి  మీరు Red Colour లో Download అన్ని ఉన్న దాని పై ప్రెస్ చేస్తే మిమ్మలి డైరెక్ట్ గా  Play Store కి  Connect అవ్వుతుంది .అప్పుడు మీరు   Easy గా డౌన్లోడ్ చేసుకోవచ్చు…..



ఫ్రెండ్స్ మీకు కింద కనపడుతున్న ఫోటో ఒక్కసారో చూస్తే మీకు అర్ధం అవుతుంది…
🔹ఫ్రెండ్స్ చూసారు కధ ఇక్కడ మీ మొబైల్ ఎంత సేపు Use చేశారో చూపిస్తుంది..
🔹అలాగే మీరూ ఏ యాప్ ఎక్కువ గా వాడుతున్నారో ఇక్కడ చూపిస్తుంది .
🔹మరియు ఎన్ని సార్లు లాక్ వేసి మల్లి ఓపెన్  చేశారు అన్నది కూడా తెలుస్తోంది…


Subscribe My You Tube Channel :-

ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా SUBSCRIBE చేయక పోతే వెంటనే Red Color Subscribe Option మీద Click చేసి మన  మన ఛానెల్ ని Subscribe చేయండి ..అలాగే పక్కన వచ్చిన  Ball icon “🔔”

click  చేయటం  ద్వారా నేను  ఏ వీడియో పెట్టిన సరే మీరు మిస్ కాకుండా ఉంటారు …….


Leave a Comment

x