ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్ Instagram , youtube, facebook , Twitter ,ext…….
ఎలాంటి యాప్స్ అయిన వాటిలో ఉన్న వీడియోస్ కానీ ఆడియో ఫైల్స్ కానీ మనం ఎలాంటి యాప్ లేకుండా ఒక చిన్న యాప్ తో చేయొచ్చు….
ఈ Web Site Link కోసం మీరు క్రింద Web site అని రెడ్ కలర్ ఉంటుంది అక్కడ మీరు ఒక క్లిక్ చేస్తే చాలు web site ఓపెన్ అవుతుంది.
How To Use
🔹ఫ్రెండ్స్ మీరు web site మీద క్లిక్ చేస్తే పైన చూపించిన విధంగా మీకు ఓపెన్ అవుతుంది.
🔹అక్కడ మీరు ఏ వీడియో డౌన్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియో లింక్ ఇక్కడ పేస్ట్ చెయ్యాలి.
🔹చేయగానే మీకు Download అని 0-100% వరుకు డౌన్లోడ్ అవి మీ ఫోన్ లో స్టోరేజ్ అవుతుంది.
🔹అలాగే కుంచెం కిందకు వస్తే మీకు ఈ కింద చూపిస్తున్న ఫోటో ఎలా ఉందో అలానే ఉంటుంది.
🔹ఆ వీడియో లింక్ ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
🔹ఫ్రెండ్స్ ఇంతే ఈ చిన్న ట్రిక్ తో ఎలాంటి యాప్ లేకుండా ఈ Web Site నుంచి ఇలా డౌన్లోడ్ చేయొచ్చు…..
Subscribe My You Tube Channel :-
ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా SUBSCRIBE చేయక పోతే వెంటనే Red Color Subscribe Option మీద Click చేసి మన మన ఛానెల్ ని Subscribe చేయండి ..అలాగే పక్కన వచ్చిన Ball icon “🔔
click చేయటం ద్వారా నేను ఏ వీడియో పెట్టిన సరే మీరు మిస్ కాకుండా ఉంటారు …….