No Watermark Video Editing App
ఫ్రెండ్స్ ఇది బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్ మీరు మీ మొబైల్ లో next leval లో వీడియో ఎడిటింగ్ చేయొచ్చు….
Download application :-
నేను చెప్పిన Application ని డౌన్లోడ్ చేయటానికి మీరు Red Colour లో Download అన్ని ఉన్న దాని పై ప్రెస్ చేస్తే మిమ్మలి డైరెక్ట్ గా Play Store కి Connect అవ్వుతుంది .అప్పుడు మీరు Easy గా డౌన్లోడ్ చేసుకోవచ్చు…..
How To Use App
🔹ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చెయ్యాలి… చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మీరు కొన్ని Permission అడుగుతుంది అవి ఇవ్వాలి.
🔹ఇచ్చిన తర్వాత యాప్ ఓపెన్ అవుతుంది New Project అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
🔹ఇలా చేస్తే మీకు ఈ కింద చూపించిన ఫోటో లాగా ఉంటుంది
🔹అలాగే మనం ఎడిట్ చేసిన వీడియో క్వాలిటీ తగ్గకుండా Save చేసుకోవచ్చు..
🔹కింద Time Line ఉంటుంది ఇక్కడ నుంచి మీరు ఎడిట్ చేయవచ్చు.
🔹యాప్ లో ఎలా ఎడిట్ చెయ్యాలో ఒక వీడియో చేసాను .ఆ వీడియో క్లిక్ చేసి చూస్తే మీకు అర్ధం అవుతుంది.
Video Link :-