How To Send Unlimited Photo & Video On WhatsApp | Single Link To Send So Many Pics on Whatsapp

Single Link To Send So Many Pics on Whatsapp


హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన ఆర్టికల్ ఏమిటంటే మీరు వాట్సాప్ లో ఫోటో అనేది పంపిస్తే ఉంటారు కదా అలా పంపినప్పుడు మీకు ఈజీగా ఫొటోస్ అది అనేవి పంపుతుంటారు కదా కానీ అన్నీ ఎక్కువ ఫొటోస్ అన్ని ఒకేసారి పంపాలి అనుకుంటే మీకు అది సాధ్యం కాదు కానీ నేను చెప్పిన ఒక ట్రిక్ ద్వారా మీకు ఈజీగా ఎన్ని ఫొటోస్ అయినా సరే వాట్సాప్ ద్వారా ఎవరు అయినా సరే మీరు పంపవచ్చు అది ఎలా అనేది మీకు ఈరోజు ఈ ట్రిక్ ద్వారా చెప్పబోతున్నాను దీనికి మీరు ఎటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయవలసిన అవసరం లేదు ఎక్కడికి కోసం మీ దగ్గర ఒక అప్లికేషన్ ఉంటే సరిపోతుంది అది మీరు డౌన్లోడ్ చేయవలసిన అవసరం కూడా లేదు మీ అక్క ప్రతి ఒక్క యాండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో ఇవ్వడం జరుగుతుంది ఒక అప్లికేషన్ పేరు గూగుల్ ఫొటోస్ దాని ద్వారా మీరు ఎవరికైనా ఎన్ని ఫొటోస్ అయినా ఈజీగా సెండ్ చేయవచ్చు అది ఒక లింకు రూపంలో వస్తుంది మరియు ఈ యొక్క టెక్నిక్ అనేది చాలా మందికి అవసరం ఎందుకంటే చాలామంది ఏదైనా టూర్ కి వెళ్ళినప్పుడు క్యాంపు కి వెళ్ళినప్పుడు చాలా చాలా ఫొటోస్ అనేవి తీస్తూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఫొటోస్ సెండ్ చెయ్ అప్పుడు మీరు అన్ని ఫొటోస్ సెలెక్ట్ చేసి సెండ్ చేయలేరు అలా చేసినా సరే మీ యొక్క అనేది చాలా ఎక్కువ అయిపోతుంది అలా కాకుండా మీకు నేను చెప్పిన విధంగా చేస్తే మీకు ఒక చిన్న లింక్ రూపంలో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం జరుగుతుంది ఆ లింక్ ని మీ స్నేహితులు క్లిక్ చేసిన వెంటనే మీరు ఏదైతే ఫొటోస్ అనేవి సెండ్ చేయాలి అనుకుంటున్నారో ఆ అన్ని ఫొటోస్ ని మీరు సెలెక్ట్ చేసి పెట్టారు ఆ అన్ని ఫొటోస్ మీ స్నేహితులు ఓపెన్ చేసిన వెంటనే కనబడతాయి మరియు ఈ యొక్క trick కోసం చాలామంది చాలా అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటారు మరియు చాలా త్వరగా పార్టీ అప్లికేషన్స్ ని కూడా ఇచ్చి ఉంటారు మీకు ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు అలా చేసిన అప్లికేషన్ ద్వారా మీ యొక్క సీక్రెట్ ఫైల్స్ అనేవి బయటకు వెళ్ళి పోవడం లేదా సోషల్ మీడియా లోకి అప్లోడ్ కావడం జరిగిపోతాయి అలా జరిగినప్పుడు మీ యొక్క సీక్రెట్స్ అనేవి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి నేను చెప్పిన టెక్నిక్ ఫాలో అయితే ఈజీగా మీ ఫ్రెండ్స్ కి పంపు పంపవచ్చు


ఫ్రెండ్స్ మీరు ముందుగా గూగుల్ ఫొటోస్ నైతే ఓపెన్ చేయండి చేసిన వెంటనే మీకు ఎన్ని అయితే ఫొటోస్ మీ స్నేహితులకు లేదా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయాలి అని అనుకుంటున్నారు అని ఫొటోస్ ని మీరు ముందుగా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎన్ని ఫొటోస్ నేనైతే షేర్ చేయాలి అని అనుకుంటున్నారు అని ఫొటోస్ ని సెలెక్ట్ చేసి పైన ఉన్న షేర్ సింబల్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే కింద నీకు క్రియేట్ లింక్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది ఆ లింకు ద్వారా మీద క్లిక్ చేయండి ఎందుకంటే ఆ లింక్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే మీరు ఎన్ని ఫొటోస్ అయినా అయినా సెలెక్ట్ చేసుకుని ఆ లింక్ మీద క్లిక్ చేశారు అంటే అది ఒక చిన్న లింక్ రూపంలో తయారయ్యే మిగతా ఫొటోస్ ఆ వీడియోస్ అన్ని కనపడతాయి మరియు మీరు క్రియేట్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు మీరు ఏదైతే సెలెక్ట్ చేశారు ఆ ఫొటోస్ అన్నీ అప్లోడింగ్ అప్లోడింగ్ అని ఆప్షన్ కనబడి 20 ఫోటోలు అప్లోడ్ చేస్తే 20 ఫోటోలు అప్లోడ్ అయ్యి ఫోటోలు అప్లోడ్ చేస్తే అప్లోడ్ అయ్యి రూపంలో రావడం ఆ లింకు ని జరుగుతుంది ఆ లింక్ ని క్లిక్ చేసిన వెంటనే మీరు ఎన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేశారు మీ స్నేహితులకు కూడా అన్ని ఫోటోస్ ఓపెన్ కావడం జరుగుతుంది


ఫ్రెండ్స్ చూశారు కదా అంత ఈజీగా మీరు కూడా మీ మొబైల్ ఫోన్ లో ఎవరికైనా ఎక్కువ ఫోటోలు పంపాలి అనుకుంటే అనేది ఎక్కువ వేస్ట్ కాకుండా మీ ఫ్రెండ్స్ కి ద్వారా సెండ్ చేయవచ్చు ఈ అక్క ట్రిక్ అనేది మీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి సెండ్ చేయండి మరియు వాళ్ళకి ఎలా చేయాలన్నది చెప్పండి వాళ్ళు ఎవరికైనా చదువురాని వాళ్ళు ఉంటే కనుక ఈ విధంగా వాళ్లకి చెప్పి వాళ్ళ నెట్ అనేది వృధా కాకుండా చూసుకోండి ద్వారా కూడా ఎక్కువగా వృధా కాదు ఎంత అవుతుందో మాత్రమే అవుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం

Leave a Comment

x