How To Apply Dark Mode On Android Every Application | All Android Apps On Dark Mode in 2022

  

All Android Apps On Dark Mode in 2022



హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ ఏమిటంటే మీకు అందరికీ అనేది ఆన్ చేసుకోవడం తెలుసు అదే డార్క్ మోడ్ ని ప్రతి ఆప్ ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ కూడా డార్క్ మోడ్ ఎలా ఆన్ చేసుకోవాలి అన్నది ఇవాళ చెప్పబోతున్నాను

 ఫ్రెండ్స్ మీకు అందరికీ dark mode అనేది ఎలా ఆన్ చేసుకోవాలి తెలుసు కదా అంటే మీరు ఏమీ చేయవలసిన అవసరంలేదు ఈజీగా మీ యొక్క మొబైల్లో ఇవ్వడం జరిగింది అది ఏమిటంటే మీ మొబైల్ లో పైనుంచి స్క్రోల్ చేసిన వెంటనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఆ క్షణం మీద క్లిక్ చేసిన వెంటనే అప్లై అప్లై అయిపోతుంది తర్వాత మీ మొబైల్ తో సమానం మరలా నీకు డార్క్ మోడ్ వద్దు లైట్ మోడల్ కావాలి అని అనుకుంటే ఆ అక్షరం మీద క్లిక్ చేస్తే చాలు సరిపోతుంది మీకు పోయి కావడం జరుగుతుంది అలా కాకుండా మీ యొక్క మొబైల్ అప్లికేషన్ అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు అది ఎలా అంటే మీరు డెవలపర్ ఆప్షన్ లోకి వెళ్ళిన వెంటనే అక్కడ మీరు క్లిక్ చేస్తే ఒక ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది అని కనబడుతుంది మీరు అక్కడ వచ్చిన ఆక్షన్ లో ఆన్ చేసిన వెంటనే మీయొక్క అప్లికేషన్ ఏదైనా ఓపెన్ చేసిన వెంటనే ఊర్లోకి రావడం జరుగుతుంది ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత ఈజీగా మీరు ఏదైనా అప్లికేషన్ ని డార్క్ మోడ్ లోకి మార్చుకోవచ్చు కోసం మీరు డెవలపర్ ఆప్షన్ లోకి వెళ్ళిన తర్వాత చేయవలసిన stepni ద్వారా మీరు అన్ని అప్లికేషన్స్ కి అప్లై చేయవచ్చు మరియు ఈ యొక్క ట్రిక్ అనేది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కి ఉపయోగపడదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కలుద్దాం

Leave a Comment

x