హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ ఏమిటంటే మీకు ఏదైనా ఒక పాట అనేది మ్యూజిక్ లేదా ఆ పాట అయిపోయిన తర్వాత ఆ పాట ఏమిటి అనేది మీకు తెలుసుకోవాలని అనిపించింది నేను చెప్పే యొక్క చిన్న ద్వారా మీరు అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు వాట్సాప్ స్టేటస్ లోని లేదా కొన్ని కొన్ని చోట్ల లోని పాటలు అంటే వింటూ ఉంటారు అలా విన్నప్పుడు మీకు కొన్ని రోజులు పోయిన తరువాత ఆ పాట వినాలి అని అనుకుంటారు అన్నది చూపిస్తుంది అనిల్ నీ వీడియో అప్లోడ్అలాంటి సమయంలో మీకు ఆ పాట యొక్క మ్యూజిక్ అనేది గుర్తు ఉంటుంది కానీ ఆ పాట పేరు గుర్తు ఉండదు ఆ పాట ఏ సినిమాలోది సమయంలో మీకు యూట్యూబ్లోని ఆ సినిమా మ్యూజిక్ ఎటువంటి ప్రయోజనం ఉండదు కానీ ఈరోజు నేను చెప్పబోయే మీకు ఈజీగా మీ మైండ్ లో ఏదో ఒక పాట మీకు నచ్చిన పాట మీకు మ్యూజిక్ అనేది ఈజీగా నచ్చినట్లయితే ఆ మ్యూజిక్ మీ యొక్క మైండ్ లో ఉంది కానీ అది ఏ సినిమాలోదో మీకు తెలియదు అలాంటి సమయంలో మీరు యూట్యూబ్లో చూడాలి అని అనుకుంటారు అయినా సరే నీకు సెట్ అవ్వదు అలా కాకుండా ఈరోజు నేను చెప్పబోయే ఈ యొక్క ట్రిక్ ద్వారా నీకు నచ్చిన మ్యూజిక్ మ్యూజిక్ ఒకటి వాడితే సరిపోతుంది దానిద్వారా మీకు ఆ సినిమా ఎక్కడ ఏ సినిమాలోది మొత్తం జరుగుతుంది మరియు మీరు ఏదైనా ఈ విధంగా మ్యూజిక్ అనేది మీకు దొరకలేదు అని అనిపిస్తే మీకు ఆ యొక్క పాటలు ఏదైనా మధ్యలో చిన్న ముక్క ఉన్నాసరే ఈజీగా మీరు ఆ పాట అయితే కావచ్చు అది ఎలా అనేది ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి మీకు ఒక చిన్న మీటర్లు ముగిస్తాను అది ఏమిటంటే మీకు అందరికీ గూగుల్ అసిస్టెంట్ తెలుసు కదా ఆ గూగుల్ అసిస్టెంట్ లో మీరు ఓపెన్ చేసి అంటే మీ యొక్క మొబైల్ ఫోన్ లో మిడిల్ బటన్ ని క్లిక్ చేసి అంతే లాంగ్ ప్రెస్ చేస్తే మీకు గూగుల్ అసిస్టెంట్ కనబడుతుంది అక్కడ మీరు ఫైన్ డే సాంగ్ అని అని మీరు ఒక్కసారి నోటితో చెప్పిన వెంటనే అక్కడ కొన్ని డాట్స్ అనేవి అలా లైన్ గా వెళ్తూ ఉంటాయి ఆ వెళ్ళిన సమయంలో మీరు మీరు ఏదైతే మ్యూజిక్ ఎల్ఐసి మ్యూజిక్ ఇస్తారు ఆ మ్యూజిక్ ని అక్కడ మీరు చెప్పవలసి ఉంటుంది ఆ మ్యూజిక్ ద్వారా మీరు ఏదైతే పాటని కావాల్సిన అవసరం ఉందో ఆ పాట మీకు రావడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఏ పాట కావలసిన అక్కడ చిన్న మ్యూజిక్ అనేది వినిపిస్తే సరిపోతుంది లేదా మీరు ఏదైతే స్టేటస్ లో మ్యూజిక్ ని వేరే మొబైల్ దగ్గర మీరు వేరే మొబైల్ దగ్గర ఆ మ్యూజిక్ అనేది గూగుల్ అసిస్టెంట్ ని ఓపెన్ ద్వారా పెట్టిన అది కరెక్ట్ అది ఏ పాట అన్నది మీకు ఈజీగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత ఈజీగా మీరు కూడా మీ మొబైల్ ఫోన్ లో ఈజీగా సెట్ చేసుకోవచ్చు ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం