How To Order PVC Aadhar Card in Telugu
హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ మన ఆర్టికల్ ఏమిటంటే ఈస్ట్ గా మీ ఇంట్లోంచి PVC Aadhar Card ని బుక్ ఎలా చేసుకోవాలో చెపుతాను.
ఫ్రెండ్స్ నిజానికి ఇలా ఆధార్ కార్డు బుక్ చేసుకోవడం ఎవ్వరికి తెలీదు కానీ నేను ఈ రోజు చెప్పిన స్టెప్స్ ఫాలో అవితే మీరు కూడా ఈజీ గా బుక్ చేసుకోవొచ్చు మరియు మీరందరికి ఆధార్ కార్డు బుకింగ్ అంటే ఎవ్వఁరికి తెలీక మీ సేవాకి అని ఆలా నెట్ సెంటర్లకి తిరిగి ఆధార్ కార్డు ఆర్డర్ చేసుకొంటారు మరియు కొన్ని సార్లు చాల ఎక్కువ సమయం కూడా అవుతుంది. ఆలా కాకుండా మీరు మీ ఇంట్లోంచి ఉన్న చోటనుంచే ఆధార్ కార్డు ని బుక్ చేసుకోవొచ్చు. మీరు కింద చెప్పిన స్టెప్స్ ఫాలో అవితే చాలు.
మొదటిగా మీరు గూగుల్ లేదా మీ మొబైల్ లో క్రోమ్ అనేది ఓపెన్ చెయ్యాలి
ఫ్రెండ్స్ UIDAI అనే పేరుని టైపు చెయ్యాలి ఇందులో మొదటిగా వోచిన ఆప్షన్ మీద క్లిక్ చేయని ఈ వెబ్సైటు గవర్నమెంట్ ఆధార్ సైట్ వాళ్ళది.
ఫ్రెండ్స్ మీరు ఓపెన్ చేస్తే ఇంటర్ పేస్ ఈ విధంగా కనబడుతుంది.
ఇందులో get Aadhar అనే దాని పైన క్లిక్ చేస్తే మీకు గెట్ Order ఆధార్ పీవీసీ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఆర్డర్ ఆధార్ పీవీసీ అని వస్తుంది. దాని మీద క్లిక్ చెయ్యాలి.
ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ని టైపు చెయ్యని చేసాక కింద క్యాప్చా వస్తుంది అందులో ఎలా ఉందొ సేమ్ అదే విధంగా టైపు చెయ్యాలి.
చేసాక కింద మీరు ఏదితే దానికి మొబైల్ నెంబర్ ను లింకు చేసారో అదే నెంబర్ కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీ ని ఎంటర్ చెయ్యాలి చేసాక ఈ విధంగా కనబడుతుంది.
తరవాత మీ ఫోటో అనేది వచ్చి కింద మీ డీటెయిల్స్ వస్తాయి అందులో మీరు ఫోటో మార్చలేరు కానీ మీ పేరు లేదా మీ మొబైల్ నెంబర్ ఆలా ఎన్ని మార్చాలి అనుకుంటున్నారో అన్ని 50 రూపాయలు కట్టాలి.
అక్కడ మేక్ పేమెంట్ అనే దానిపై క్లిక్ చేసి చూస్తే మీకు కేవలం 50 రూపాయలు మాత్రం కట్టండి అని చెపుతుంది కింద డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అండ్ యూపీఐ అని చాల రకాలుగా కనబడుతాయి అందులో మీకు నచ్చిన విధంగా పేమెంట్ ని అయితే చెయ్యవచ్చు.
మీకు ఆధార్ ఆర్డర్ అవ్విందో లేదో తెలియాలంటే update aadhar మీద క్లిక్ చేసి మీరు మీ ఆధార్ నెంబర్ ని క్లిక్ చేసి చూసుకోవాలి .
ఇంతే ఫ్రెండ్స్ ఇంతే ఈజీ గా మీరు కూడా మీ ఆధార్ కార్డు ని ఎటువంటి మీసేవకి వెళ్లకుండా మీ ఇంటి నుంచే ఆర్డర్ చేసుకోవొచ్చు ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ మీకు అర్ధం అయితే పర్లేదు ఇంకా క్లారిటీ గా అర్ధం కావాలి అని అనుకుంటే కింద నా వీడియో లింకుని ఇస్తాను మీరు రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు నా యూట్యూబ్ ఛానల్ యొక్క వీడియో అనేది వస్తుంది మరియు మీకు ఈ ఆర్టికల్ నచినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫామిలీ మెంబెర్స్ కి షేర్ చెయ్యండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం.