హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకు మీ మొబైల్ లో గేమ్స్ ఆడుతున్నప్పుడు బాగ్ హ్యాంగ్ అవుతుందా అలంటి అప్పుడు మీ మొబైల్ హ్యాంగ్ కాకుండా ఉండాలి అంటే ఒక యాప్ ఔన్డ్ చేస్తే సరిపోతుంది
మరి ఏ ఒక్క యాప్ తో నే మన మొబైల్ హ్యాంగ్ కాకుండా ఉంటుందా ఆంటే 50% వరుకు హ్యాంగ్ తగ్గుతుంది కాబట్టి మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేస్తే సరిపోతుంది
Download App :-
మీరు కింద కనిపిస్తున్న రెడ్ కాలర్ లో ఉన్న బటన్ మీద క్లిక్ చేస్తే ప్లే స్టోర్ లో కి కనెక్ట్ అవుతుంది అక్కడ నుంచి మీరు సులువు గ డౌన్లోడ్ చేసుకోవచ్చు
How To Use :-
అలాగే మీ మొబైల్ లో ఉన్న సెట్ట్టింగ్స్ లో రెండు సోప్షన్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది ఆ ఒప్షన్స్ ఏంటి అవి ఎలా చెయ్యాలి ఎక్కడ ఉన్నాయి అన్ని కూడా మీకు ఇలా ఆర్టికల్ లో చెప్పితే అర్ధం కాదు అని వీడియో చేయడటం, జరిగింది కింద వీడియో లింక్ అని ఉంటుంది మీరు ఆ వీడియో మీద క్లిక్ చేస్తే వీడియో ప్లే అవుతుంది మీరు ఆ వీడియో లో చెప్పినట్టు చేస్తే సరిపోతుంది