How to Make free Unlimited Calls Without Mobile number | No app

 

How to Make free Unlimited Calls Without Mobile number


హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆర్టికల్ చేసుకున్నట్లయితే ఈజీగా ఎటువంటి రీఛార్జి లేకుండా ఫోన్ కాల్ చేయడం ఎలా అనేది ఇవాళ ట్రాఫిక్ చెప్పబోతున్నాను ఈ ఆర్టికల్ ని మీరు పూర్తిగా చదవండి క్లారిటీగా అర్థమవుతుంది

ఫ్రెండ్స్ మీరు చాలా సార్లు బయటకు అనేది వెళుతూ ఉంటారు కదా అలా వెళ్ళినప్పుడు మీరు ఎక్కడైనా దారి మర్చిపోయా లేదా మీకు ఏదైనా అపాయం కలిగినా మీరు ఎవరికైనా ఫోన్ చేయాలి అని అనుకున్నప్పుడు లేదా మీ బండి ఆగిపోయింది లేదంటే మీకు ఏదైనా జరిగినా సరే మీరు మీ ఇంట్లో వాళ్లకి ఫోన్ చేయాలి అని అనుకుంటారు కానీ ఈ మొబైల్ రీఛార్జ్ అయితే ఉండదు అలా రీఛార్జ్ సమయంలో మీరు ఎవరి మొబైల్ అడుగుదామంటే ఎవరు ఎవరు లేదా మీరు వేరే ఎక్కడైనా ఉన్నప్పుడు వాళ్ళ భాష మీకు తెలియదు అలాంటి సమయంలో మీకు నేను చెప్పబోయే అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది మరియు ఎవరికైతే రీఛార్జి లేదు ఎవరికైతే బ్యాలెన్స్ లేదు ఎవరైనా ఇబ్బంది లో ఉన్నాను అయితే వాళ్ళ ఫోన్ చేయాలన్నా చాలా ఈజీ గా ఉపయోగపడుతుంది మరియుమరియు ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేయాలి అనుకుంటారు కానీ మీ దగ్గర మొబైల్ డేటా మాత్రం ఉంటుంది బ్యాలెన్స్ అయితే ఉండదు అలాంటి సమయంలో మీరు ఎక్కడికి వెళ్తారు కొన్ని కొన్ని సార్లు మీ దగ్గర డబ్బులు ఉండక పోవచ్చు లేదా షాప్ క్లోజ్ చేసి ఉండొచ్చు మీ ఫోన్ కూడా డబ్బులు ఉండకపోవచ్చు అలాంటి సమయంలో ఎవరికైనా అత్యవసరంగా ఫోన్ చేయాలి అని అనుకుంటే ఈ విధంగా చేయవచ్చు మీరు మీ దగ్గర బ్యాలన్సు లేదు రీఛార్జి లేదు అని నిరుత్సాహ పడకుండా ఎవరికైనా కాల్ చేయవచ్చు దీనికోసం అయితే అయితే మీరు ఒక చిన్న వెబ్సైట్ని ఓపెన్ చేయవలసి ఉంటుందిదాని లింకు నేను కింద ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి మీరు ఓపెన్ చేయవచ్చు


వెబ్ సైటు లింకు:- click here 

ఫ్రెండ్స్ కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు గూగుల్ లో కనెక్ట్ అవి అక్కడ నుంచి నేను చెప్పిన విధంగా మీరు చేయండి


హౌ టు యూస్ :-

ఫ్రెండ్స్ ఈ యొక్క వెబ్ సైట్ పేరు చూసుకున్నట్లయితే గ్లోబ్ ఫోన్ ఈ యొక్క వెబ్ సైట్లు ఫ్రీ ఆన్లైన్ ఫోన్ కాల్ అంటే మీరు ఎలాగైతే వాట్సాప్లో వీడియో కాలనీ చేసుకుంటారు అదేవిధంగా ఫ్రీగా వీడియో కాల్ చేసుకోండి అని మరియు ఫైల్ షేరింగ్ అంటే మీ మొబైల్ నుంచి వేరే మొబైల్ కి ఫైల్స్ అనేవి షేర్ చేసుకోండి అని చూపిస్తున్నాడు ఎస్ ఎం ఎస్ ఫ్రీ టెక్స్ట్ ఆన్లైన్ అంటే మీరు ఎలాగైతే మెయిన్ మెసేజ్ అనేది పెడతారు అదేవిధంగా ఇందులో కూడా మెసేజెస్ అనేవి సెట్ చేసుకోవచ్చు రిసీవ్ చేసుకోవచ్చు కాల్ ఫోన్ అండ్ ఫ్రీ కాలింగ్ ఈ ఆప్షన్ అనేది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఎవరికైనా ఫ్రీగా ఫోన్ చేయాలి అనుకుంటే ఎటువంటి రీఛార్జి లేకుండా ఓన్లీ మొబైల్ డేటా మాత్రమే కాల్ చేయవచ్చు ఫ్రీ కాల్ ఫోన్ అనే లాస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క పేరు అయితే అడుగుతుంది మీ పేరు అయితే ఇక్కడ ఇవ్వండి ఇచ్చిన వెంటనే నెక్స్ట్ అనే ఆప్షన్ కనబడుతుంది ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కాల్ ఫోన్ కాలింగ్ యువర్ నేమ్అని అడిగి అక్కడ సూర్య అని ఉంది సెలెక్ట్ కంట్రీ అంటే మీరు ఏ దేశం అయితే ఆ దేశం ని సెలెక్ట్ చేసుకోండి నేను అయితే ఇండియా ని సెలెక్ట్ చేసుకున్న ఫోన్ నెంబర్ అని కనబడుతుంది దాని మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే మీరు ఎవరికైతే కాల్ చేయాలి అని అనుకుంటున్నారు వాళ్ళ మొబైల్ నెంబర్ కి ఇక్కడే ఎంటర్ చేయండి చేసిన వెంటనే కిందకు అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే మీకు కుమీకు కాల్ ఇండియా లివింగ్ అని కనబడుతుంది అంటే మీకు ఏ విధంగా అయితే మీ యొక్క మొబైల్ ఫోన్ లో మీరు కాల్ చేసినప్పుడు కనబడుతుందో అదేవిధంగా ఇందులో కూడా కనబడుతుంది మరియు ఏమిటంటేఈ యొక్క trick అనేది ఐఓఎస్ లో కూడా యూస్ చేయవచ్చు అది ఎలా అంటే మీ యొక్క కంప్యూటర్ కి మైక్ మరియు హెడ్ ఫోన్స్ లేదా స్పీకర్ అవి ఉంటే కనుక ఇలా అనేది చేసుకోవచ్చు ఆడియో కాల్ చేసుకోవచ్చుఅదే విధంగా వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు కాకపోతే వీడియో కాల్ లో ఓన్లీ మొబైల్ లోనే సబ్మిట్ కావడం జరుగుతుంది ఎందుకంటే కెమెరా ఉన్నట్లయితే వీడియో కాల్ కూడా సపోర్ట్ అవుతుంది


ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత ఈజీగా మీరు కూడా మీ మొబైల్ ఫోన్ లో ఈజీగా ఫోన్ కాల్స్ అనేది ఫ్రీగా చేయవచ్చు అది ఎటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండాఈజీగా అయితే ఈజీగా ఎవరికైనా సరే వీడియో కాల్ వీడియో కాల్ వీడియో కాల్ కావాలి ఆడియో కాల్ చేయవచ్చు ఇందులో ఎస్ఎంఎస్ కూడా చేయవచ్చుఈయక ట్రిక్ మీకు నచ్చినట్లయితే ఈజీగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం


Leave a Comment

x