How to Record WhatsApp Voice and Video Calls with Audio on Android and iOS Mobile

 

How to Record WhatsApp Voice and Video Calls with Audio on Android and iOS Mobile




హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఈజీగా వాట్సాప్ లో వీడియో కాల్స్ ని లేదా ఆడియో కాల్స్ ని సీక్రెట్ గా రికార్డ్ చేయడం ఎలా అన్నది ఇవాళ ఆర్టికల్ లో మీకు పూర్తిగా చెప్పబోతున్నాను పూర్తిగా చదివి అర్థం చేసుకోండి మరియు మీకు నచ్చినట్లైతే షేర్ చేయండి


ఫ్రెండ్స్ మీరు వాట్సాప్ లో ఆడియో కాల్స్ అనేది మాట్లాడుతూ ఉంటారు కదా అలా మాట్లాడినప్పుడు ఆ కాల్స్ అనేవి మీకు రికార్డయితే కావు ఎందుకంటే మీరు మామూలుగా మాట్లాడితే ఎప్పటికప్పుడు ఈజీగా రికార్డు అవుతాయి అదే మీరు వాట్సాప్ లో మాట్లాడితేమీకు ఎప్పటికీ అయితే రికార్డ్ కావు ఎందుకంటే వాట్సాప్ లో ఆ యొక్క ఫీచర్ అనేది లేదుమీకు ఏదైనా ఇంపార్టెంట్ వాట్స్అప్ ఆడియో కాల్ వచ్చినా అలాంటి సమయంలో మీకు ఆ యొక్క అవతలి వ్యక్తి ఏదైనా ఒక ఫోన్ నెంబర్చెప్పినా లేదా మీరు అవతలి వ్యక్తికి ఏదైనా చెప్పి నా అవతలి వ్యక్తికి కాల్ రికార్డింగ్ అవ్వదు అవ్వదు ఫోన్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ అవుతుంది అని మీరు అనుకొని కాలం ఐతే కట్ చేస్తారు అలా చేసినప్పుడు మీకు రికార్డింగ్ అనేది అవ్వట్లేదు అని మీకు తెలుస్తుంది మీకు అయ్యో వాళ్ళు చెప్పిన నెంబర్ నాకు తెలీదు వాళ్ళకి కాదు వాళ్లకి ఫోన్ చేద్దాము అని అనుకుంటే కాల్ అయితే కరెక్ట్ కాదుఅలా కాకుండా ఇవాళ ఆర్టికల్ లో నేను మీకు ఒక చిన్న బెస్ట్ అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను ఈ అప్లికేషన్ ద్వారా మీకు వాట్సాప్ లో ఎటువంటి కాల్ అయినా ఈజీగా రికార్డింగ్ అవి మీకు మీరు ఫోన్ అనేది మాట్లాడే చేసిన తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో పైన వస్తుంది దానిమీద క్లిక్ చేసిన వెంటనే రికార్డింగ్ ఎలాగైతే అవుతుందో అదేవిధంగా వచ్చేస్తుందిఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి అర్థం చేసుకోండి


డౌన్లోడ్ నౌ:-


ఫ్రెండ్స్ మీకు చిన్న చిన్న రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ప్లే స్టోర్ లో కనెక్ట్ అవి అక్కడ నుంచి కనబడుతుంది దానిమీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇన్స్టాల్ కావడం జరుగుతుంది అయిన వెంటనే మీరు చేయవలసినస్టెప్స్ ని చెప్తాను

హౌ టు యూస్:-

ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాతకొన్ని పర్మిషన్స్ ఐతే అడుగుతాయి అక్కడ గ్రాండ్ పర్మిషన్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు పర్మిషన్ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాతAnnabelle up contains అని కొన్ని ఆప్షన్స్ అడగడం జరుగుతుంది ఆ ఆప్షన్స్ కూడా మీరు పర్మిషన్ ఇచ్చిన ఇచ్చేయండి ఇచ్చిన తర్వాతఫ్రెండ్స్ తర్వాత నీకు కొన్ని పర్మిషన్ సి అనేవి కనబడతాయి ఆ పర్మిషన్ కూడా అలా చేసి తరువాత మీకు కొన్ని అప్లికేషన్స్ అయితే కనబడతాయి అంటే ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ట్విట్టర్ మరియు వాట్సాప్ ఫోన్ బుక్ ఇంస్టాగ్రామ్ అలా కొన్ని కనబడతాయి అందులో వాట్సప్ మీద సెలెక్ట్ చేయండి చేసిన తర్వాత మీకు ఒక కొత్త ఫేస్బుక్ ఓపెన్ చేయడం జరుగుతుంది ఆ పేజీలో మీకు నో కాల్ రికార్డింగ్ అవుతుంది అలా వచ్చిన తర్వాత మీరు వాట్సాప్ లోకి వెళ్లి ఎవరికైనాకాల్ చేసినట్లయితే మీరు కాల్ మాట్లాడిన తరువాత ఎప్పుడు అయితే కాలం ఏది రిజెక్ట్ చేస్తారు చేసిన వెంటనే మీకు పైన ఒక నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏదైతే అప్పటిదాకా మాట్లాడారుఅది కాల్ రికార్డింగ్ టైప్ లో వచ్చేస్తుంది అక్కడ నుంచి మీరు వినవచ్చు లేదా ఎవరికైనా షేర్ చేయవచ్చు లేదా దాన్ని మీరు షేర్ చేయవచ్చుఅదేవిధంగా అక్కడ ఫేస్బుక్ అని ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఫేస్బుక్ ద్వారా కూడా కాల్ రికార్డింగ్ అనేది arabul చేసుకోవచ్చు అదేవిధంగా ఫోన్ బుక్ మీద క్లిక్ చేస్తే మీకు మేం అయితే ఉంటాయో కూడా రికార్డ్ కావడం జరుగుతుంది అదేవిధంగా కూడా అలాగే సెలెక్ట్ చేసుకోవచ్చు మరియు ఇంకా కొన్ని ఆప్షన్స్ కూడా సెట్ చేయవచ్చు


ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత ఈజీగా మీరు కూడా మీ యొక్క మొబైల్ ఫోన్ లో ఈ చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి వాట్సాప్ లో వచ్చే కాల్ రికార్డింగ్ చేయవచ్చుమరియు ఈ యొక్క ట్రిక్ అనేది చాలా మందికి యూస్ కావడం జరుగుతుంది దీని ద్వారా చాలా అప్లికేషన్స్ కి రికార్డింగ్ అనేది ఆన్ చేసుకోవచ్చుఓకే ఫ్రెండ్స్ ఈ ట్రిక్ అనేది మీకు నచ్చినట్లయితే మీయొక్క ఫ్రెండ్స్ కి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం

Leave a Comment

x