How to Download Instagram | Facebook | Twitter Videos | How to Download Videos From , Instagram, Facebook and Twitter

 హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ చూసుకున్నట్లయితే మీకు ఈజీగా ఫేస్బుక్ లో వచ్చిన ఏదైనా ప్రైవేట్ వీడియో ని ఎటువంటి అప్లికేషన్ లేకుండా డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అన్నది ఇవాళ ఆర్టికల్ లో మీకు పూర్తిగా వివరించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి అర్ధం చేసుకోండి.

How to Download Videos From YouTube, Instagram, Facebook and Twitter

ఫ్రెండ్స్ మీరు ఫేస్బుక్లో ని వీడియోస్ అనేది చూస్తూ ఉంటారు కదా అదే విధంగా వీడియోస్ కి లైక్ చేయడం లేదా కామెంట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు లేదా ఆ వీడియోని ఎవరికైనా షేర్ చేయడం చేస్తూ ఉంటారు కానీ ఆ వీడియో అనేది డౌన్లోడ్ చేయడానికి మీకు అక్కడ అనుమతి ఉండదు అలాంటి సమయంలో మీరు ఆ వీడియోని ఎవరికైనా షేర్ చేయడం డౌన్లోడ్డౌన్లోడ్ ఎలాగో చెయ్యలేము అని అనుకొని లింకుని అయినా షేర్ చేద్దాము ఫ్రెండ్స్ కి అని మీరు అనుకుంటారు అయితే మీకు తెలియని సీక్రెట్ ట్రిక్స్ ఈరోజు నేను ఈ ఆర్టికల్ లో చెప్పబోతున్నాను అది ఏమిటంటే మీకు తెలియకుండానే ఎటువంటి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయకుండా కేవలం గూగుల్ ద్వారా ఎటువంటి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయకుండా ఈజీగా ఈ వీడియోని డౌన్లోడ్ చేయవచ్చు అది ఎలాంటి వీడియో నైనామీరు డౌన్లోడ్ అయితే చెయ్యవచ్చు మరియు ద్వారా చాలామందికి అనేది చాలా మందికి ఉపయోగపడుతుందిఎందువలన అంటే చాలామంది ఫేస్బుక్ లో ఏదైనా తమ ప్రోగ్రాం లేదా తాము చేసిన డ్యాన్స్ ఫేస్బుక్లో అప్లోడ్ చేసినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే ఆ వీడియో ని వీళ్లు డౌన్లోడ్ చేసుకోవడానికి ఉండదుఅలాంటి సమయంలో ఎవరూ నిరుత్సాహపడకుండా నేను చెప్పిన టెక్నిక్ ఫాలో అవ్వు ఈజీగా ఫేస్బుక్ డౌన్లోడ్ చేయవచ్చుమరియు ఈ యొక్క ట్రిక్ ద్వారా మీకు యూట్యూబ్ లో ఎలాంటి వీడియో అయినా ఎలాంటి మూవీ డౌన్లోడ్ చేసుకోవచ్చుచాలా మంది యూట్యూబ్ లో వీడియోస్ అనేది మాకు డౌన్లోడ్ కావడం లేదు మేము ఇది వరకు విడ్మెట్ అనే అప్లికేషన్ని వాడేవాళ్ళం అప్లికేషన్ అవ్వడంతో మేము ఇప్పుడు ఏ అప్లికేషన్ వర్కౌట్ కావట్లేదు అని చాలామంది అడుగుతున్నారు వాళ్ల కోసం అయితే చెప్పబోతున్నాను మీరు ఫేస్బుక్ ద్వారా ఏ విధంగా అయితే ప్రైవేట్ వీడియోస్ ని డౌన్లోడ్ చేస్తున్నారో అదే విధంగా కూడా చేయవచ్చు మీకు యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ద్వారా ఈజీగా డౌన్లోడ్ చేయవచ్చు అది ఎలా అనేది ఇవాళ ఆర్టికల్ మీరు పూర్తిగా చదివి అర్థం చేసుకోండి


ఫ్రెండ్స్ మీరు మీయొక్క ట్రిప్ కోసం ఎటువంటి అప్లికేషన్ ని ఎటువంటి వెబ్సైట్ ను వాడకూడదు కేవలం ఈ ఒక్క చిన్న ఉందిచిన్న వెబ్సైట్తో ఉంది అది ఎలా అంతే మీరు యూట్యూబ్లో ఏదన్న వీడియో చూస్తున్నట్లయితే దానిపైన ఒక లింకు రావడం జరుగుతుంది మీరు ఒకసారి చేస్తే మీకుhttps://www.youtube.com అని మీకు ఒక లింక్ అనేది కనబడుతుంది కదా ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు డబల్యు డబల్యు డబల్యు డాట్ యూట్యూబ్ అని నీకు లింకు అని ఉంది కదా అక్కడ తర్వాత దాటినhttps://www.ssyoutube.com తర్వాత మీకు ఎస్ ఎస్ అని రెండు లెటర్స్ ని టైప్ చేసి చేయండి వెంటనేమీకు ఒక వెబ్సైట్లో కి కనెక్ట్ అవుతుంది ఆ వెబ్సైట్ పేరు చూసుకున్నట్లయితే సేవ్ ఫ్రొం నెట్ అంటే మనం అక్కడ ఎస్ ఎస్ అని టైప్ చేసిన వెంటనే ఎంటర్ చేసిన వెంటనే ఇందులో కి కనెక్ట్ డౌన్లోడ్ అని బటన్ అడుగుతుంది మరియు కింద వీడియో ఒక్క కబడి కబడి పక్కన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉండి దాని పక్కన ఎంపీపీ mp3 web అలా కొన్ని ఆప్షన్స్ కనబడ్డాయి అందులో మీకు ఏ క్వాలిటీ లో వీడియో డౌన్లోడ్ అవ్వాలి క్వాలిటీ లో వీడియో ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇంట్లో ఈజీగా యూట్యూబ్ లో వీడియో ని డౌన్లోడ్ చేయవచ్చు అదేవిధంగా ఫేస్ బుక్ లో ఏవిధంగా డౌన్లోడ్ చేయాలో ఇంస్టాగ్రామ్ లో ఏవిధంగా డౌన్లోడ్ చేయాలి ట్విట్టర్ లో ఏవిధంగా డౌన్లోడ్ చేయాలి మీకు కింద చెప్పబోతున్నాను


ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు యూట్యూబ్ లో వీడియో డౌన్లోడ్ చేసిన వ్యక్తి కింద బెడ్ కింద నాలుగు అప్లికేషన్లు లింకు కనబడడం జరిగింది అందులో మొదటిది ఫేస్బుక్ తర్వాత ఇది మూడోది యూట్యూబ్ నాలుగవది ట్విట్టర్ ఇందులో మొదటిది ఫేస్బుక్ చేసుకున్నట్లయితే దాని మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే యువర్ వీడియో లింక్ హెయిర్ అంటే మీరు ముందుగా ఫేస్బుక్ లోకి వెళ్లి మీకు ఏ వీడియో అయితే నచ్చినది ఆ వీడియో లింక్ ని కాపీ చేసి అంటే మీరు ఏదైనా ఫేస్బుక్ లో వీడియో చూస్తున్నట్లయితే పైన ఉన్న మీద క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ లింక్ మీద క్లిక్ చేయండి మీకు లింకు ఇవ్వడం జరిగింది ఆ లింక్ ని నేను చెప్పిన వెబ్ సైట్ లో పేస్ట్ చేయండి పక్కన డౌన్లోడ్ అని ఒక బటన్ కనబడుతుంది దానిమీద క్లిక్ చేసిన వెంటనే మీకు మీ రు డౌన్లోడ్ చేసే వీడియో ఏ క్వాలిటీ లో రావాలి అన్నది ఇక్కడ కనబడుతుంది మీకు నచ్చిన క్వాలిటీ లో డౌన్లోడ్ చేయండి మీరు ఎంత క్వాలిటీ లో పెట్టిన నెట్ అనేది తక్కువ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ తీసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ మీరు ఫేస్బుక్ కి ఏ విధంగా చేశారు ఇంస్టాగ్రామ్ కూడా అదే విధంగా మీకు నచ్చిన లేదా పోస్ట్ రియల్ లేదా పోస్ట్ లింక్ ని కాపీ చేసి ఇక్కడ పోస్ట్ చేయండి చేసిన వెంటనే డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేసి నేను ముందు చెప్పిన విధంగా మీకు నచ్చిన క్వాలిటీ ని పెట్టుకుని డౌన్లోడ్ చేయవచ్చు అదేవిధంగా పెట్టారు ట్విట్టర్లో కూడా ఇంస్టాగ్రామ్ అనేది ఎలా డౌన్లోడ్ చేశారు ఇందులో కూడా అదే విధంగా చేయవచ్చు మరియు మీకు నేను చెప్పినట్లు ద్వారా అయితే ఎస్ ఎస్ అని టైప్ చేయమని చెప్పాను నాకు వద్దు నాకు ఎక్కడ టైప్ చేయాలో తెలియట్లేదు అని అనుకునే వాళ్ళకి మీ మొబైల్ ఫోన్ లో ఆ యూట్యూబ్ వీడియో లింక్ ని కూడా కాపీ చేసి ఇంస్టాగ్రామ్ వీడియో లేడీస్ ని ఎలాగైతే డౌన్లోడ్ చేశారు అలాగే కూడా ఇక్కడ పేస్ట్ చేసి డౌన్లోడ్ చేయవచ్చు


ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత ఈజీగా చాలామంది యూట్యూబ్ లో వీడియోస్ అనేది ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియక చాలా రకాల థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేస్తున్నారు ఇదివరకైతే విడ్మెట్ అనే ఒక అప్లికేషన్ ఉండేది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకునే వాళ్ళుఇప్పుడు అప్లికేషన్ అనేది బ్యాంక్ కావడం జరిగింది చాలామంది థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసి దాని ద్వారా యూట్యూబ్ ఫేస్బుక్ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ అలాగా చాలా రకాల అప్లికేషన్స్ లో వీడియోస్ ని థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేస్తున్నారు అలా చేయడం వల్ల మీ యొక్క మొబైల్ డేటా అనేది చాలా ఎక్కువ అవుతుంది కానీకానీ ఇవ్వాళ నేను చెప్పిన ఈ ట్రిక్ ద్వారా మీకు ఎటువంటి నెట్ లేకుండా అంతే అతి తక్కువ ఎలాంటి వీడియో నైనా నేను చెప్పిన అప్లికేషన్ ద్వారా లింక్ ని కాపీ చేసి ఈ చిన్న వెబ్సైట్లో డౌన్లోడ్ చేయవచ్చుఫ్రెండ్స్ ఈ ఒక ట్రిక్ అనేది నీకు నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఇ వాళ్ళని కూడా చూడమని చెప్పండి వాళ్ళకి కూడా తెలియకపోతే ఉపయోగకరంగా ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం

Leave a Comment

x