హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ చూసుకున్నట్లయితే లొకేషన్ తో మీ మొబైల్ లో కొన్ని సెట్ చేసుకోవచ్చు అది ఎలా అనేది ఇవాళ ఆర్టికల్ ని మీరు పూర్తిగా చదివి అర్థం చేసుకోండి
ఫ్రెండ్స్ మీ ఆఫీస్ కి లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు అక్కడ మీ మొబైల్స్ చాలా పని ఉంటుంది అలాంటి సమయాల్లో మీ యొక్క మొబైల్ ఫోన్ లాక్ అనేది అస్తమా టు అన్లాక్ అనేది చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు నీకు కొంచెం పిచ్చి గా అనిపిస్తుంది మీరు మరలా మీరు మీ ఇంటికి వచ్చినప్పుడు లాక్ అనేది వచ్చే విధంగా మీరు ఆఫీస్ కి వెళ్ళినప్పుడు అక్కడ లాక్ అనేది ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది అదేవిధంగా మీరు ఇంటికి వచ్చిన వెంటనే లాక్ అనేది అప్లై అవుతుంది అది ఎలా అనేది ఇవాళ ఆర్టికల్ లో చూడండి మరియు ఈ ట్రిక్ లో మీరు చిన్న పని చేయవలసిన అవసరం ఉంటుంది అది ఏమిటంటే మీరు ఏదైతే లొకేషన్ కి వెళ్లి మీ మొబైల్ ని ఎక్కువగా వాడుతున్నారు ఆ లోకేషన్ అనేది సెట్ చేసుకుంటే సరిపోతుంది మీరు ఆ లొకేషన్ కి వెళ్ళినప్పుడు మీ ఫోన్ లాక్ అనేది అలా కావడం జరుగుతుంది మరలా మీరు ఇంటికి వచ్చిన వెంటనే మీ ఫోన్ లో అనేది అప్లై చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ట్రాక్ కోసం మీరు ఎటువంటి అప్లికేషన్ ని ఎటువంటి తరుడు పార్టీ అప్లికేషన్స్ ని మరియు ఎటువంటి వెబ్సైట్ని ఓపెన్ చేయవల్సిన అవసరం లేదు కేవలం మీ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా అయితే చేయవచ్చు అంతే మీ మొబైల్ ఫోన్ లో ఉండే సెట్టింగ్స్ ద్వారా అప్లై చేయవచ్చు ఒకే ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా టాపిక్ లో అయితే వెళ్ళిపోయిందా
హౌ టు యూస్:-
ఫ్రెండ్స్ మీరు ముందుగా సెట్టింగ్స్ ని ఓపెన్ చేయండి చేసిన వెంటనే మీకు స్మార్ట్ లాక్ అని ఒక ఆప్షన్ ఇవ్వబడుతుంది ఆప్షన్ మీద క్లిక్ చేయండి చేశా వెంటనే డ్రా and అంటే మీ యొక్క మొబైల్ కి ఏదైతే pattern పెట్టారు దాని ద్వారా ఓపెన్ చేయండి చేసిన వెంటనే మీకు మూడు ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది అక్కడ మీరు ప్రెసిడెంట్ ప్లేస్ అని ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే అక్కడ మీకు యాడ్ ట్రస్ట్ ప్లేసెస్ అని ఒక ఆప్షన్ కలవడం జరిగింది ప్లస్ సింబల్ తో ఉంది ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయండి నీకు ఏ లొకేషన్లో అయితే మీ అక్క మొబైల్ ఫోన్ అనేది అన్లాక్ లో ఉండాలో ఆ లోకేషన్ లోకి వెళ్లి అక్కడ నుంచి నేను చెప్పిన ఆప్షన్ ద్వారా ఓపెన్ చేసి సేవ్ చేయండి మీరు ఎక్కడ అయితే ఉన్నారు ఆ లొకేషన్ అనేది సేవ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చేసిన తర్వాత మీరు మరలా ఆ లొకేషన్ కి ఎప్పుడు ఎప్పుడు వెళ్ళినా సరే మీకు మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది అలా కావడం జరుగుతుంది మరియు మీరు ఎప్పుడైతే మీ ఇంటికి వచ్చారు అప్పుడు మళ్ళీ మీ మొబైల్ ఫోన్ అనేది లాక్ కావడం జరుగుతుంది
ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత ఈజీగా మీరు కూడా మీ యొక్క మొబైల్ ఫోన్లో నేను చెప్పిన విధంగా పెట్టుకుని ఎక్కడికి వెళ్తారు అక్కడ మీ యొక్క మొబైల్ ఫోన్ తో ఎక్కువ పని ఉంటుంది అలాంటి సమయంలో మీరు నేను చెప్పిన ట్రిక్ ని వాడి ఈజీగా చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ ఒక్క అనేది చాలా మందికి నచ్చింది అని అనుకుంటున్నాను కాబట్టి నచ్చినట్లయితే ఈ ఆర్టికల్ ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం