Hide Photos Without Application in 2022

 

Hide Photos Without Application in 2022


హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్థిక ఏమిటంటే మీకు మీ యొక్క మొబైల్ ఫోన్ లో ఫొటోస్ వీడియోస్ ని సీక్రెట్ గా చేయడానికి ఒక చిన్న అయితే తీసుకు రావడం జరిగింది అది ఏమిటన్నది కింద పూర్తిగా వివరంగా చెప్తాను ఈ యొక్క ఆర్టికల్ ని పూర్తిగా చదవండి మీకే అర్థమవుతుంది

 ఫ్రెండ్స్ మీ యొక్క గ్యాలరీలోని కొన్ని ఫొటోస్ లేదా వీడియోస్ అనేవి ఉంటాయి కదా మీరు ఎవరికైనా మీయొక్క మొబైల్ ని ఇచ్చినప్పుడు వాళ్ళు మీయొక్క మొబైల్ లోని ఏదైనా ఒక చిన్న ఫోటో ని చూపిస్తే వాళ్ళు అలా చేసుకుంటూ వెళ్తారు అలాంటి సమయంలో మీయొక్క సీక్రెట్ ఫొటోస్ వీడియోస్ కనబడతాయి మీరు అలా కనపడకుండా ఉండటానికి చాలా రకాల అప్లికేషన్స్ని ఉండవచ్చు వాడి ఉండవచ్చు అయినా సరే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు అలా ట్రై చేసినప్పుడు కొన్ని కొన్ని సార్లు మీయొక్క ఫొటోస్ వీడియోస్ డిలీట్ కావడం కూడా జరుగుతాయి అలా కాకుండా ఈరోజు నేను చెప్పబోయే ఈ ట్రిక్ లో ఎటువంటి అప్లికేషన్ ఎటువంటి వెబ్సైట్ లేకుండా ఈజీగా మీ యొక్క మొబైల్ ఫోన్ లోనే మీయొక్క సీక్రెట్ ఫొటోస్ ని వీడియోస్ ని హైట్ చేసుకోవచ్చు అది ఎలా అన్నది మీకు పూర్తిగా చెప్తాను ఈ ఒక్క ట్రిక్ అనేది మనకి ఫైల్ మేనేజర్ లో లభిస్తుంది కోసం ఎటువంటి యాప్ అవసరం లేదు ఈ ట్రిక్ 

 ఫ్రెండ్స్ ఈ ఒక్క ట్రిప్ కోసం మీరు ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేయండి మీకు ఏదైతే ఫొటోస్ లేదా వీడియోస్ ని హైడ్ చెయ్యాలి అని అనుకుంటున్నారు ఆ ఫొటోస్ ని వీడియోస్ ని ఒక ఫోల్డర్ కింద క్రియేట్ చేసి అంటే మీరు ముందుగా ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళిన వెంటనే మీ యొక్క ఫోన్ స్టోరేజ్ మీద క్లిక్ చేస్తే పైన ఉన్న క్రీడా కనబడతాయి మీద క్లిక్ చేసి మీకు నచ్చిన న్యూ ఫోల్డర్ ని క్రియేట్ చేసి మీకు నచ్చిన పేరు పెట్టి అందులో మీరు ఏదైతే ఫొటోస్ ని వీడియోస్ ని పెట్టాలి అని అనుకుంటున్నారు ఆ యొక్క ఫొటోస్ ని వీడియోస్ ని అందులోకి చేయండి అంతే కాపీ చేయండి చేసిన వెంటనే పిక్ మీద క్లిక్ చేసి దాన్ని సేవ్ చేయండి చేసిన వెంటనే మీరు ఏదైతే ఫోల్డర్ ని క్రియేట్ చేశారు ఆఫ్ ఆర్డర్ ని కంప్లీట్ గా హైడ్ చెయ్యాలి అని అనుకుంటే ఆ యొక్క పౌడర్ మీద లాంగ్ ప్రెస్ చేసి క్లిక్ చేయండి కింద కనబడతాయి అప్పుడు మరల నీ పేరు ఫోల్డర్ అంటే మీరు పెట్టిన దానికి పేరు మార్చండి అని ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి పెట్టిన వెంటనే మీరు ఏదైతే పేరు పెట్టారు దాని ముందు ఒక చిన్న డాట్ ని ఇవ్వండి ఇచ్చి పేరు మీద క్లిక్ చేస్తే నీకు స్టార్టింగ్ సేవ్ అవ్వదు రెండోసారి సేవ మీద క్లిక్ చేస్తే సేవ్ కావడం జరుగుతుంది ఈ విధంగా సేవ చేసిన వెంటనే మీకు ఆ యొక్క ఫార్ అనేది సైడ్ కావడం జరుగుతుంది ఈ విధంగాhideఅయిన వెంటనే నీకు ఎంత వెతికినా దొరకదు మీరు సెట్టింగ్స్లోకి వెళ్లి hideఫాల్స్ మీద క్లిక్ చేస్తే అది ఆన్ కావడం జరుగుతుంది అయిన వెంటనే మీకు మీరు ఏదైతే ఫోల్డర్ని hideచేశారు అయితే కనబడడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత ఈజీగా మీరు కూడా మీ యొక్క సీక్రెట్ వీడియోస్ ని ఫొటోస్ ని నేను చెప్పిన ఈ చిన్న ద్వారా ఎటువంటి అప్లికేషన్ ఎటువంటి వెబ్సైట్ అనేది లేకుండా మీ యొక్క మొబైల్ లో ఫైల్ మేనేజర్ ద్వారా ఈజీగా అయితే అప్లై చేయవచ్చు ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం

Leave a Comment

x