How to access file manager in chrome | google chrome hidden trick

 హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ మన ఆర్టికల్ ఏమిటంటే మీరు గాల్లరీకి లాక్ వేసిన సరే అవతలి వాళ్ళ ఫొటోస్ ని చూడవచ్చు అది ఎలా అనేది కింద ఆర్టికల్ లో పూర్తిగా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి అర్ధం అవుతుంది

google chrome hidden trick


 
ఫ్రెండ్స్ మీరు చాల రకాలుగా మీ మొబైల్ ఫోన్ కి లాక్ అనేది సెట్ చేసుకుంటారు కదా ఆలా సెట్ చేసే లాక్ కి మీరు కేవలం మీ ఫొటోస్ అనేది ఎవరు చూడకూడదు అని మీరు గాల్లరీకి మాత్రమే లాక్ వేసుకుంటారు మరియు మీ వీడియోస్ కి లాక్ వేసుకుంటారు కానీ మీరు చేసేది 100 % తప్పు ఎందుకంటే మీరు కేవలం గాల్లరీ కి మరియు వీడియోస్ కి లాక్ వెయ్యడం చాల తప్పు ఎందుకంటే చాల మంది అనుకుంటునాన్రు కేవలం గల్లారికి లాక్ వేస్తే సరిపోతుంది ఇంకా దేనికి వెయ్యకర్లొదు అని కానీ ప్రస్తుతం పెరుగుహతున్న టెక్నాలజీ ప్రకారం చాల మంది చాల విధాలుగా ఎన్నో సీక్రెట్ త్రిచ్క్స్ ని ఎన్నో చాల రకాల ఆండ్రాయిడ్ లేటెస్ట్ అపుడట్లు ని లాంచ్ చేస్తున్నారు ఆలా ప్రతి రోజు వచ్చే తాజా అపడ్తే లో ఇవాళ ఒక విషయం తెలిసింది అది ఏమిటంటే మీరు ప్రతి రోజు వాడే మొబైల్ ఫోన్ లో గాల్లరీ కి లాక్ వేసిన సరే మీ సీక్రెట్ ఫొటోస్ ని మరియు వీడియోస్ ని చూడవచ్చు అది మీ మొబైల్ అనేది ఉంలోక్ చేసి ఎవరికైనా ఇస్తే మీ మొబైల్ ఫోన్ లో ఉన్న సీక్రెట్ ఫొటోస్ ని ఈజీగా అవతలి వ్యక్తి చూడవచ్చు మరియు మీరు ఎవరిదిన చూడవచ్చు అది ఏ విధంగా చూడాలి అన్నది ఇవాళ ఆర్టికల్ లో చూడండి 

 files :///sdcard

ఫ్రెండ్స్ మీరు చాల రకాలుగా గాల్లరీకి అనేది లాక్ వేస్తారు కానీ కొంత మంది మీ మొబైల్ తీసుకున్నపుడు మీరు పర్లేదు లాక్ వేసి ఉంది అని అనుకుంటారు కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే మీరు లాక్ వేసేది కేవలం గాల్లరీ కె కాదు గాల్లరీ తో పాటు క్రోమ్ కి లాక్ వెయ్యండి ఎందుకంటే ప్రతి రోజు సరికొత్త అపుడట్లు వచ్చే గూగుల్ నుంచి చాల రకాల అపుడట్లు అనేవి ప్రతి రోజు వస్తున్నాయి ఆలా వచ్చే అపుడట్లు లో ఇద్ ఒక అప్డేట్ అది ఏమైంటె మీరు క్రోమ్ లోకి వెళ్లి files :///sdcard అని మీరు మీ మొబైల్ లో టైపు చేస్తే సరిపోతుంది మీకు చాల ఈజీగా మీ యొక్క వీడియోస్ ఫొటోస్ అన్ని అక్కడ వచ్చేస్తాయి మరియు మీరు సేఫ్ చేసిన ఫైల్స్ అండ్ చాల రకాలుగా అన్ని ఫైల్స్ అనేవి అక్కడ వచ్చేస్తాయి ఇదే విధంగా మీరు కూడా మీ ఫ్రెండ్స్ vi కూడా చూడవచ్చు మరియు meevi ఎవరు చూడకుండా  మీరు క్రోమ్ బ్రౌసర్  లాక్ వేసుకోండి 


ఇంతే ఫ్రెండ్స్ మీకు ప్రతి రోజు సరికొత్త అపుడట్లు ని తీసుకువస్తూ చాల రకాలుగా డెవలప్ అవుతున్న గూగుల్ వాళ్ళు మనకి ఈ యొక్క ఫీచర్ ని ఇవ్వడం జరిగింది గాల్లరీ కి లాక్ వేసిన సరే మీరు గూగుల్ ద్వారా చూడవచ్చు మొత్తం గాల్లరీ అంత ఫైల్స్ రూపంలో ఓపెన్ కావడం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క ఆర్టికల్ నచినట్లయితే మీ స్నేహితులకి షేర్ చెయ్యండి ఓకే ఫ్రెండ్స్ మరొక సరికొత్త అపడ్తే తో మీ ముందు ఉంటాను అంత వరకు సెలవు ఓకే బాయ్ ఫ్రెండ్స్ 

Leave a Comment

x