Best Mobile Phones Under 6,000 | Best Mobiles For 2022 in 6,000 Only

 

Best Mobile Phones Under 6,000

హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ మన ఆర్టికల్ ఏమిటంటే ఈజీగా 6000 కి లభించే సరికొత్త స్మార్ట్ ఫోన్స్ గురించి చెప్పబోతున్నాను  ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి అర్ధం అవుతుంది.


ఫ్రెండ్స్ మీరు చాల రకాలుగా మొబైల్ ఫోన్స్ అనేవి కొంటూ ఉంటారు ఆలా కొనే మొబైల్స్ లో చాల రకాలుగా ప్రతి రోజు తాజాగా ఎన్నో సరికొత్త దెసిగ్న్స్ తో మొబైల్స్ అనేవి లాంచ్ చేస్తున్నారు ఇలా లాంచ్ చేసే మొబైల్ ఫోన్స్ లో మీకు సరికొత్తగా కొన్ని ఫోన్స్ ని లాంచ్ చేసారు అంటే మీలో చాల మంది ఖరీదయిన డబ్బులు పెట్టి ఖరీదయిన ఫోన్స్ కొనుకుంటు ఉంటారు ఆలా ప్రతి రోజు కొన్ని కోట్లు ఫోన్స్ రిలీజ్ అవుతూ కొన్ని వేళా కోట్లు ఫోన్స్ అనేవి అమ్ముతున్నారు ఇలా అమ్మే మొబైల్ ఫోన్స్ లో మీకు తాజాగా 6000 లోపు కొన్ని మొబైల్ ఫోన్స్ ని లాంచ్ చెయ్యడం జరిగింది చాల మంది తక్కువ ధరలో మొబైల్ ఉంటె చూడండి అని అడుగుతున్నారు మరియు తక్కువ ధరలో ఎన్నో రకాల మొబైల్ ఫోన్స్ ని లాంచ్ చేసారు కానీ వివిధ కంపెనీస్ లో కొన్ని మొబైల్స్ ని లాంచ్ చెయ్యడం జరిగింది ఇప్పటిదాకా వేరే వేరే చెత్త బ్రాండ్స్ తో మొబైల్స్ 6000 కి కొని ఉంటారు కానీ ఇవాళ నేను చెప్పబోయే మొబైల్స్ చాల తక్కువకే చాల మందంగా ఉండే సరికొత్త ఫోన్స్ గురించి చెప్పబోతున్నాను ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి అర్ధం అవుతుంది 

1.Jio Phone Next :-

Best Mobile Phones Under 6,000


ఫ్రెండ్స్ మనకి తాజా తాజాగా దింపిన మొదటి మొబైల్ కంపెనీ చేసుకున్నట్లయితే జిఓ ఫోన్ నెక్స్ట్ జిఓ అంటే మీ అందరికి తెలుసు ఏమని మీరు ప్రతి రోజు వాడే నెట్వర్క్ అని ఇందులో ముందు ఒకకీప్యాడ్  ఫోన్ ని లాంచ్ చెయ్యడం జరిగింది ఆలా లాంచ్ చేసిన ఫోన్ సక్సె అవ్వి తర్వాత కొత్తగా స్మార్ట్ ఫోన్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో 6000 ఉండే ఈ మొబిలిఫోన్ ని లాంచ్ చెయ్యడం జరిగింది ఈ మొబైల్ ఫోన్ పేరు చేసుకున్నట్లయితే జిఓ ఫోన్ నెక్స్ట్  4 ,౩౯౮ ఉన్న ఫోన్ లో 2 జిబి ర్యం 32 జిబి స్తొరగె అనేది మనకి లభిస్తుంది మరియు మీకు ఇంకా ఎక్కువ ర్యం అండ్ స్తొరగె కావాలి అని మీరు అనుకుంటే మీరు కొంచెం ఎక్కువ డబ్బులు పెడితే మీకు ఎక్కువ స్తొరగె వస్తుంది కెమెరా విషయం చేసుకున్నట్లైతే 13 మెగా పిక్సెల్ రేయిర్ కెమెరా తో పాటు 8 మెగా పిక్సల్స్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు క్వాలుకం స్నాప్ డ్రాగన్ క్యూఎం 215 ప్రాసెసర్ తో పని చేస్తుంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ అనేది కేవలం నాకు ఫోన్స్ మాత్రమే మాట్లాడుకోవడానికి మరియు వాట్సాప్ ఒక్కటి వాడుకుంటాను అని అనుకునే వేళ్ళకి చాల ఉస్ ఫుల్ గ ఉంటుంది మరియు ఈ మొబైల్ చాల తక్కువ ధరకి కేవలం కొన్ని ఫీచర్స్ తో రావడం జరుగుతుంది నెక్స్ట్ మొబైల్ అయితే చూసేద్దాం  

2.Samsung Galaxy A03 :

Best Mobile Phones Under 6,000
ఫ్రెండ్స్ తర్వాత మొబైల్ చేసుకున్నట్లయితే ప్రస్తుతం ఎంతో రేంజ్ లో ఎంతో క్వాలిటీ డిస్ప్లే తో ఉండే సామ్ సన్గ్ మొబైల్ ఫోన్స్ మన మార్కెట్ లో చాల రకాల కొత్త కొత్తగా ప్రతి రోజు ఇదొక మొబైల్ ఫోన్ అనేది లాంచ్ కావడం జరుగుతుంది ఇలా లాంచ్ అయ్యే మొబైల్ ఫోన్స్ చాల ఎక్కువ ధరతో ఉండడం మనం ఛుష్టునము ఒక శంసుంగ్ మొబైల్ కావాలంటే 10 వేళా నుంచి ప్రారంభం కావడం జరుగుతుంది ఇలా ప్రారంభం అయినా మొబైల్ ఫోన్స్ అనేవి చాల ఎక్కువ ధరకి వెళ్లడం జరుగుతున్నాయి మరియు అదే విధంగా సామ్ సన్గ్ లో ఒక మంచి మొబైల్ ఫోన్ ఉంటె బాగుంటుంది అని మీరు అనుకుటనున్నారా అది కూడా 6000 లోపు ఒక మొబైల్ ఉంటె సరిపోతుంది అని మీరు అనుకుంటున్నారా అయితే ఈ ఆర్టికల్ ని చూడండి ఇలా ఎవరికైతే 6000 వేళలో మొబైల్ ఫోన్ కావాలి అధ్ ఇకూడా సామ్ సన్గ్ లో కావాలి అని అనుకుంటున్నారో అలాంటి యూజర్స్కి ఒక మొబైల్ ఫోన్ అనేది లాంచ్ కావడం జరిగింది ఈ మొబైల్ ఫోన్ పేరు చూసుకున్నట్లయితే సామ్ సన్గ్ గాలక్సీ అ౦౩ ఈ మొబైల్ ఫోన్ ధర చేసుకున్నట్లయితే 5,999 ఉంది మరియు ఆక్టాకోర్ ప్రాసెసర్ తో మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది ఈ ఫోన్ లో మనకి 2 జిబి ర్యం తో పాటు 32 జిబి స్తొరగె అనేది అందిస్తున్నారు 5 మెగాపిస్ల్స్ ఫ్రంట్ కెమెరా తో పాటి 48 మెగా పిక్సల్స్ రేయిర్ కెమెరా ను అందిస్తుంది ఈ మొబైల్ యొక్క సైజు చూసుకున్నట్లయితే 6 .౫ ఇంచెస్ తో ఈ మొబైల్ ఫోన్ డిస్ప్లే అనేది రావడం జరుగుతుంది  

ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా ప్రతి సరి మీకు తాజా తాజా న్యూస్ తో మీ ముందు ఉంటాను అలాగే ఇవాళ అతి తక్కువ ధరకే మొబైల్ ఫోన్ ని కొనుక్కోవొచ్చు అది ఎలా అనేది మీకు పైన పూర్తిగా చెప్పను మరియు ప్రతి సరి ఇదే విధంగా సరికొత్త లేటెస్ట్ అపుడట్లు తో మీముందు ఉంటాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం 

Leave a Comment

x