20 Quick Web Games to Play Online When You’re Bored | best online android games for 2022

 హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ చూసుకున్నట్లైతే మీకు ఈజీగా గేమ్స్ అనేవి డౌన్లోడ్ చేయకుండా మీ మొబైల్ ఫోన్ లో ఎలా ప్లే చేయాలి అన్నది ఇవాళ ఆర్టికల్ మీకు పూర్తిగా చెప్పబోతున్నాను 

games for without storage

ఫ్రెండ్స్ మీరు చాలా గేమ్స్ అనేవి ఆడుతూ ఉంటారు కదా లైక్ కార్ గేమ్ డ్రైవింగ్ బైక్ రేసింగ్ గేమ్స్ అలా చాలా రకాల గేమ్ ఆడుతూ ఉంటారు కానీ ఆడే సందర్భంలో మీరు ఏదైనా ఒక గేమ్ డౌన్లోడ్ చేశారు అని అనుకుంటే మీ యొక్క స్టోరేజ్ అనేది వేస్ట్ కావడం జరుగుతుంది అలాకాకుండా మీరు ఏ గేమ్ కి ఆ గేమ్ డౌన్లోడ్ చేసి లేదా నచ్చినట్లయితే మళ్ళీ ఇన్స్టాల్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేయవచ్చు అలా చేయడం ద్వారా మీరు ఏదైనా గేమ్స్డౌన్లోడ్ చేసినట్లయితే మీ స్టోరేజ్ అనేది ఫుల్ కావడం జరుగుతుంది అలా కాకుండా మీకు ఇవాళ చెప్పబోతున్నాను అయితే కాదు ఒక చిన్న వెబ్ సైట్ మీకు ఈజీగా చాలా రకాలు ఉంటాయి మీరు హిందీ లో ఎన్ని అప్లికేషన్ అయినా ఎన్ని అంటే ఇందులో ఏడు డౌన్లోడ్ చేయవలసిన అవసరం లేదు ఈజీగా మీరు నీకు ఏ గేమ్ కావాలి ఆ గేమ్ ఆడుకునే హోమ్స్క్రీన్ కి వచ్చే అనేది అస్సలు వేస్ట్ కాకుండా ఉంటుంది అదేవిధంగా  మీకు స్టోరేజ్ అయితే అసలు వేస్ట్ కావడం జరగదు ఎందుకంటే మీరు ఏదైనా అప్లికేషన్ అనగా గేమ్స్ ని డౌన్లోడ్ చేసినట్లయితే మీ ఇంట్లో మీ ఫాదర్ లేదా మీ అక్క ఫోన్ యూస్ అయితే మిమ్మల్ని తిట్టొచ్చు ఎందుకంటే మీరు అర్థం ఆటో గేమ్ అనేది ఆడుతున్నారు అని మిమ్మల్ని తిట్టొచ్చు అలాకాకుండా ద్వారా మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు ఎందుకంటే డౌన్లోడ్ చేయట్లేదు కేవలం మీరు డౌన్లోడ్ అయితే చేయడం లేదు ఎందుకంటే చాలామంది తన స్టోరీస్ అనేది ఎక్కువ అయిపోతోందని గేమ్స్ ని డిలీట్ చేస్తున్నారు కానీ పిల్లలు గేమ్స్ అనేవి కావాలి మాకు అని డౌన్లోడ్ చేస్తున్నారు అందుకే నీ కోసం తీసుకురావడం జరిగింది ఈ గేమ్స్ ఆడటం ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇందులో సేఫ్ గేమ్స్ మరియు ఎటువంటి కూడా లేదు ఇబ్బంది కూడా ఉండదు మీరు ఈ యొక్క అనేది లింకుని నేను కింద ఇవ్వడం జరుగుతుంది


 How To Download :- ఫ్రెండ్స్ కింద ఉన్న లింకు మీద క్లిక్ చేసిన వెంటనే మీకు గూగుల్ లోకి కనెక్ట్ అవ్వి వెబ్సైటు అనేది ఓపెన్ కావడం జరుగుతుంది 

Click Here


How To Use:-

 ఫ్రెండ్స్ నేను ఇచ్చిన వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు గూగుల్ లోకివెళ్లిన వెంటనే మీకు చాల రకాల ఎక్కువ గేమ్స్ ఇందులో కనబడతాయి మరియు ఈ వెబ్సైటు కి ఎటువంటి మొబైల్ తోని  గూగుల్ తో లాగిన్ చెయ్యవలసిన అవరం లేదు మరియు మీరు కేవలం ఏమి లింక్ చెయ్యకుండా ఆదుకోవోచ్చు 


ఫ్రెండ్స్ చూసారు కదా మీ మొబైల్  అనేది చాల తక్కువ అయ్యేలా మరియు ఎటువంటి స్టోరేజ్   అవ్వకుండా కొన్ని వందల గేములు ఆడవచ్చు మరియు మీ పిల్లలు గేములు అంటే ఈ విధంగా ఇచ్చి వాలని సంతోష పెట్టవచ్చు ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం 

Leave a Comment

x