Easy Gallery Trick

మీ మొబైల్ లో Secret Gallery ఉంది మీకు తెలుసా …!  

Hide You Photos On Mobile Dailer in telugu 

 

♦️దేని కోసం మీరూ ఒక చిన్న అప్ డౌన్లోడ్ చేసుకోవాలి 

♦️ఫ్రెండ్స్ మనం అప్ డౌన్లోడ్ చేసాక ఓపెన్ చేస్తే కొన్ని permissons ఇవ్వాలి 

♦️తర్వాత మీకు dailpad ఓపెన్ అవ్వుతుంది

 

♦️ఇక్కడ మీరు మీకు నచ్చిన పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి .

♦️పాస్వర్డ్ అయితే నాలుగు అంకెలు మాత్రమే ఉండాలి అలా సెట్ చేసుకోండి.

♦️సెట్ చేసాక మీకు ఇంకో permission వస్తుంది అది కూడా on లో ఉంచాలి

 

 

♦️పాస్వర్డ్ సెట్ చేసాక మీకు ఇలా వస్తుంది.

♦️అప్పుడు మీరు  ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆడియో కానీ ఏదైనా అసరే ఏ అప్ లో hide చేయవచ్చు 

♦️ఫస్ట్ ఆప్షన్ ఫోయోస్ పై క్లిక్ చేసి నెక్స్ట్  మీరు మీ ఫోటోల దయతో అవి సెలెక్ట్ చెయ్యాలి 

♦️మీరు మీ ఫొటోస్ సెలెక్ట్ చేసాక .అవి ఇంకా సేఫ్ గా సెక్రెట్ గా ఉంటాయి ఇంకా ఎవరికి కనిపించవు.

 

Application Download :- 

నేను  చెప్పిన Application ని డౌన్లోడ్ చేయటానికి  మీరు Red Colour లో Download అన్ని ఉన్న దాని పై ప్రెస్ చేస్తే మిమ్మలి డైరెక్ట్ గా  Play Store కి  Connect అవ్వుతుంది .అప్పుడు మీరు   Easy గా డౌన్లోడ్ చేసుకోవచ్చు…..

 

 

 
 
Video link :- 
 

 

 
 
 
 
 
 
 
Subscribe  my Youtube Channel :-
 
ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా SUBSCRIBE చేయక పోతే వెంటనే Red Color Subscribe Option మీద Click చేసి మన  మన ఛానెల్ ని Subscribe చేయండి ..అలాగే పక్కన వచ్చిన  Ball icon “🔔”
click  చేయటం  ద్వారా నేను  ఏ వీడియో పెట్టిన సరే మీరు మిస్ కాకుండా ఉంటారు …….

 

 

 

 

Leave a Comment

x