Send Large Videos On Whatsapp
హలో ఫ్రెండ్స్ మీరు వాట్సాప్ పెద్ద పెద్ద వీడియోస్ send చేస్తూ ఉంటారు . అనగా ఎక్కువ Mb ఉన్న వాటిని Send చేస్తే వాట్సాప్ అవి సెండ్ అవ్వవు.
కాని నేను చెప్పిన ట్రిక్ తో ఎంత పెద్ద ఫైల్ ఉన్న సరే సెండ్ అవ్వుతుంది
దినికి 3 Methods ఉన్నాయి ..నేను మూడు మెథొద్స్ ని explain చేస్తా…..

1nd Method :-
Large Video Files for WhatsApp
🔷 ఫ్రెండ్స్ దీని గురించి ఒక చిన్న అప్పిలికేషన్ ని మీరు మీ మొబైల్ లో డౌన్లోడ్ చెయ్యాలి.
🔷 అప్పిలికేషన్ డౌన్లోడ్ అవ్వగా అప్ మీ ఓపెన్ చేయండి ఓపెన్ చేయండి .అక్కడ కొన్ని Permission అడుగుతుంది అవి అన్ని Allow చెయ్యాలి .
🔷 తర్వాత అప్ లో మీ మొబైల్ లో ఉన్న వీడియోస్ అన్ని వాస్తయి మీరు ఎమ్ వీడియో Status గా పెడదాం అనుకుంటున్నారో ఆ వీడియో ని సెలెక్ట్ చేసుకోండి
🔷 వీడియో ని సెలెక్ట్ చేసాక అక్కడ వీడియో యొక్క క్వాలిటీ వస్తుందీ
🔷 వీడియో క్వాలిటీ దగ్గర ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి
🔷అలా సెలెక్ట్ చేసాక మీకు 1 % నుంచి 100% వరుకు లోడింగ్ అవ్వుతుంది.
🔷అప్పుడు మీకు 100 % అవ్వక మీరు సేవ్ అని వస్తుంది సేవ్ పై క్లిక్ చేస్తే చాలు వాట్సాప్ ఓపెన్ చేసాక మీకు మొత్తానికి వీడియో పార్ట్ పార్ట్ గా కాకుండా వీడియో మొత్తం సెండ్ అవ్వుతుంది.
Application Download link :-
నేను చెప్పిన Application ని డౌన్లోడ్ చేయటానికి మీరు Red Colour లో Download అన్ని ఉన్న దాని పై ప్రెస్ చేస్తే మిమ్మలి డైరెక్ట్ గా Play Store కి Connect అవ్వుతుంది .అప్పుడు మీరు Easy గా డౌన్లోడ్చేసుకోవచ్చు. ….
2nd method :-
Large Video Files for WhatsApp
🔷ఫ్రెండ్స్ మీ మొబైల్ లో File Manger
Large Video Files for WhatsApp
ఓపెన్ చేయండి
🔷 ఓపెన్ చేసాక వీడియోస్ లో కి వెళ్ళితే అక్కడ అన్ని వీడియోస్ వాస్తయి ..
🔷ఆ వీడియోస్ లో మీరు ఏ వీడియో send చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియో పై లాంగ్ ప్రెస్ చెయ్యలు
🔷లాంగ్ ప్రెస్ చేస్తే మీకు అక్కడ కొన్ని ఆప్షన్స్ వాస్తయి దానిలో Rename అని ఉంటుంది .
🔷అక్కడ మీరు మీరు file లో లాస్ట్ లో mp4 అని ఉంటుంది
🔷mp4 దగ్గర మీరు doc అని ఎంటర్ చెయ్యాలి అలా ఎంటర్ చేస్తే వీడియో Document లో కో మారుతుంది
🔷అక్కడ Share అనే ఆప్షన్ పై క్లిక్ చేసి Send
చేయండి.
మొత్తానికి 2 మొథొడ్స్ తో ఏదొక లాగా మీరు వాట్సాప్ లో ఎక్కువ mb ఉన్న వీడియోస్ సెండ్ చేయవచ్చు
Video Link Large Video Files for WhatsApp:-
Conclusion :-
ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా SUBSCRIBE చేయక పోతే వెంటనే Red Color Subscribe Option మీద Click చేసి మన మన ఛానెల్ ని Subscribe చేయండి ..అలాగే పక్కన వచ్చిన Ball icon “🔔”
click చేయటం ద్వారా నేను ఏ వీడియో పెట్టిన సరే మీరు మిస్ కాకుండా ఉంటారు …….
Rowdyboy