5G నెట్వర్క్ అసలు నిజాలు….!
5G Network Technology facts
🔹 నిజానికి 5G Network రాకుండా ఫస్ట్ 5G మొబైల్స్ వచ్చాయి..
🔹 దీనికి కారణం ఇతర దేశాల్లో 5G చాలా స్పీడ్ గా ఉంది
🔹అక్కడ 5G మొబైల్స్ అవసరం అందుకు మన మొబైల్
🔹5G Prosessor కావాలి అందుకు Snapdragon and media Tech technology లో 5G Technology Proseseor ని తీసుకువచ్చారు..
🔹ఇతర దేశాల్లో Snapdragon and media Tech technology లో 5G Technology వచ్చాయి.
🔹ఇంకా మన భారత దేశంలో లోకూడా 5G technology Proeessor తీసుకుని వచ్చారు
🔹అందువల్ల 5G Network కన్నా స్పీడ్ గా 5G మొబైల్ వచ్చేసాయి… దేనికి కారణం ….
ఇప్పుడ భారత్ లో మొత్తం 5G Mobiles వచ్చేసాయి….
మరి 5G Network ఎపుడు వస్తుంది అంటే ఆగస్ట్ 15th నా నరేంద్రమోదీ గారు రిలీజ్ చేయబోతున్నారు….
ఇంకా చివరిగా 5G Technology భారత్ లో ఒక 1 Year లోపు 5G Technology Network మొత్తం చూడొచ్చు …
5G technology గురించి ఈ కింద వీడియో లో Explain చేసాను ఈ వీడియో చూస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది..
Video Link :-
Subscribe My You Tube Channel :-
ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా SUBSCRIBE చేయక పోతే వెంటనే Red Color Subscribe Option మీద Click చేసి మన మన ఛానెల్ ని Subscribe చేయండి ..అలాగే పక్కన వచ్చిన Ball icon “🔔”
click చేయటం ద్వారా నేను ఏ వీడియో పెట్టిన సరే మీరు మిస్ కాకుండా ఉంటారు …….