Best Money Earning Applications In 2022
హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ ఏమిటంటే మీకు ఈజీగా డబ్బులు అనేది సంపాదించడానికి ఒక రెండు అప్లికేషన్ల గురించి చెప్పబోతున్నాను ఈ అప్లికేషన్లు మనకి ప్లే స్టోర్లో లభిస్తుంది దీనికి ఎటువంటి ఇతర పార్టీలు లేవు మరియు యాడ్స్ కూడా రావు ఈ అప్లికేషన్లు ఈజీగా అయితే ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు
ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ లో డబ్బులు సంపాదించడానికి చాలా అప్లికేషన్ అయితే వాడి ఉంటాడు కానీ ఆ అప్లికేషన్స్లో మీకు మీ యొక్క ఫ్రెండ్స్ రిఫరల్ చేయించమని లేదా ముందుగా డబ్బులు అనేది మీ అకౌంట్లో ఒక రూపాయి రెండు రూపాయల వేసి మీరు 25 మందిని రిఫరల్ చేయించండి మీకు యాభై వేలు వస్తుంది రూపాయలు వస్తుంది అని చాలా అప్లికేషన్స్ అలాగే ఉన్నాయి లైక్ మనం తీసుకున్నట్లయితే మనం ప్లే స్టోర్ లో చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే డబ్బులు సంపాదించడానికి ఉన్నాయి ఇలా ఉన్న అప్లికేషన్స్లో మనం ఏదైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ట్రై చేస్తాను అది అవ్వలేదు మళ్లీ అది ఇన్స్టాల్ చేసి ఒంగోలు ట్రై చేస్తాం అది అవ్వలేదు అలా చేసినప్పుడు మన యొక్క మొబైల్ నెంబర్ అంటే మన మొబైల్ నెంబర్ ద్వారా చాలా లింక్ అప్ అయి ఉంటాయి అంటే మన మొబైల్ నెంబర్ ద్వారా చాలా అప్లికేషన్స్ లేదో చాల లోన్స్ అనే ఉంటాయి ఆ యొక్క డీటెయిల్స్ అన్ని అన్ని వాడికి వెళ్లిపోతాయి అలా వెళ్లినప్పుడు మీ యొక్క డీటెయిల్స్ అన్ని సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అలా ఎటువంటి రిస్క్ అనేది లేకుండా నేను ఈరోజు ఒక రెండు అప్లికేషన్ల గురించి చెప్పబోతున్నాను ఈ అప్లికేషన్స్ లో చాలా ఈజీగా డబ్బులు అనేది అర్థం చేసుకోవచ్చు మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయకుండా కేవలం అకౌంట్ కి డబ్బులు అనేది పంపుకోవచ్చు చాలామంది చాలా అప్లికేషన్స్లో మా యొక్క బ్యాంక్ అకౌంట్ ని యాడ్ చేయండి అంటారు అలా చేసినప్పుడు మీరు చాలా రిస్క్ లో పడుతుంటారు అలా పడకుండా నేను ఇవాళ అప్లికేషన్స్లో కేవలం ఈజీగా అయితే ఈజీగా ఒక అప్లికేషన్ మీ యొక్క మొబైల్ నెంబర్ తో ఇంకొక అప్లికేషన్ యొక్క ఈమెయిల్ ఐడి తో ఈజీగా లాగిన్ చేయవచ్చు మరియు మీరు ఇందులో ఎటువంటి బ్యాంక్ అకౌంట్ ఇవ్వకుండా యొక్క ఆధార్ పాన్ ఇలాంటివి ఏమి ఇవ్వక్కర్లేదు కేవలం మీరు గేమ్స్ ఆడండి డబ్బులు సంపాదించండి మరియు కొన్ని కొన్ని అప్లికేషన్ అంటే యొక్క అప్లికేషన్లు నీకు ఒక అప్లికేషన్ అయితే కొన్ని అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది మీరు ఏదైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేశారు ఆ అప్లికేషన్ లో వేరే ఐదు అప్లికేషన్స్ ఇస్తాడు అందులో ఒక అప్లికేషన్ ను డౌన్లోడ్ చేయి డౌన్లోడ్ చేస్తే ఇన్ని రూపాయలు వస్తుంది ఒక అప్లికేషన్ ని లాగిన్ చేస్తే ఇన్ని రూపాయలు వస్తుంది లేదా కొన్ని రోజులు మీ యొక్క అకౌంట్ మొబైల్ ఉంచితే మీకు ఇన్ని డబ్బులు వస్తుంది అని చెప్తాడు కానీ మీరు కేవలం లాగిన్ మాత్రమే చేస్తున్నారు దానికి ఆధార్ కార్డు పాన్ కార్డు ఇవ్వడం లేదు కాబట్టి నేను చెప్పే అప్లికేషన్ ద్వారా ఈజీగా డబ్బులు అనేది అర్థం చేసుకుంటే ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇందులో ఇవ్వక్కర్లేదు కేవలం నీ యొక్క మొబైల్ నెంబర్ తో ఒక అప్లికేషన్ యొక్క ఈమెయిల్ ఐడి తో ఒక అప్లికేషన్ లాగిన్ చేయవచ్చు ఈ అప్లికేషన్ అనేది మనకు ప్లే స్టోర్లో లభిస్తుంది ఎటువంటి తరుడు పార్టీ లింక్ తో సంబంధం లేదు ఒకే ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఆప్లికేషన్ ఏమిటి దాన్ని ఒక లింక్ను కూడా నేను కింద ఇవ్వబోతున్నాను
First Application :- Task Bucks
Application Download Link :-
ఫ్రెండ్స్ పైన ఇచ్చిన రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ప్లేస్టోర్ లో కనెక్ట్ అవ్వి అక్కడి నుంచి డౌన్లోడ్ కావడం జరుగుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత చేయవలసిన స్టెప్స్ ని చెప్పబోతున్నారు
హౌ టు యూస్:-
ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క పేరు తీసుకున్నట్లయితే taskbucks ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అని అడుగుతుంది ఆ పర్మిషన్ ఈరు ఇచ్చేం అందులో కొన్ని పర్మిషన్స్ కి సెట్టింగ్స్లోకి వెళ్లి అక్కడ నుంచి ఆన్ చేయమంటుంది ఆ పర్మిషన్ ని ఆన్ చేయండి తర్వాత చేసుకున్నట్లయితే అగ్రి అగ్రి అని మరొక పర్మిషన్ అడుగుతుంది దానిని కూడా ఆగిరి చేయండి చేసిన తర్వాత మీ అక్క మొబైల్ నెంబర్ ని అక్కడ ఎంటర్ చేయండి చేసిన తర్వాత మీకు ఓటిపి అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అక్కడ ఇవ్వండి ఇచ్చిన తర్వాత నీకు నార్మల్ ఒక పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది పైన చూసుకున్నట్లయితే మీకు ఎంత అమౌంట్ అర్థం అవుతుందని ఎర్న్ హౌసింగ్ అక్కడ కనబడుతూ మరియు కిందకి స్క్రోల్ చేసుకొని వెళ్ళినట్లయితే మీకు కొన్ని అప్లికేషన్స్ మరియు కొన్ని టాస్క్ అనే కనబడుతున్నాయి అప్లికేషన్స్లో ఒకటి ఉంటుంది అంటే ఒక అప్లికేషన్ మీద క్లిక్ చేసి అందులో ఆప్లికేషన్ అనేది లో డౌన్లోడ్ చేసి లాగిన్ చేస్తే సరిపోతుంది అమౌంట్ అనేది అర్థం అవుతుంది మరియు ఇంకొక అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఆ అప్లికేషన్ లాగిన్ చేసి ఏడు రోజుల వరకు ఉండాలి అని చూపిస్తుంది అదేవిధంగా సైడ్ ఉన్న త్రీ లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మీ యొక్క పేటీఎం నెంబర్ లాగిన్ చేయమని అడుగుతుంది అక్కడ మీ పేటియం నెంబర్ ఇచ్చి దాని ద్వారా వచ్చిన ఓ టిఫిన్ లాగిన్ చేయండి చేసిన తర్వాత మీకు ఇందులో ఎవరైనా ఎమౌంట్ మొత్తం పేటీఎం లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మరియు టాస్క్ చూసుకున్నట్లయితే ఒక వెబ్సైట్ అనేది ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ ఆ వెబ్ సైట్ అనేది ఓపెన్ చేసి ఉండాలి మరియు కొన్ని వెబ్ సైట్స్ అనేది ఇవ్వడం జరిగింది కం అందులో ఒక వ్యక్తి చూసుకున్నట్లయితే క్విజ్ ఇవ్వడం జరిగింది ప్లీజ్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అయితే మీకు దాని ద్వారా బోనస్ రావడం జరుగుతుంది అదే విధంగా ఇందులో రిఫరల్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది మీ ఫ్రెండ్స్ కి ఒక అప్లికేషన్ లింక్ ని మీరు అక్కడ నుంచి లింకును కాపీ చేసి వాటి ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తే నీకు మనీ అనేది ఎన్నుకోవడం జరుగుతుంది మరియు ఇందులో కొన్ని గేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఆ గేమ్స్ ఆడటం ద్వారా మీకు కావడం జరుగుతుంది మరియు కొన్ని కాయిన్స్ అనేది చేయుటకు అక్కడ ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది దాని ద్వారా మీరు కొన్ని పాయింట్స్ అని అర్థం చేసుకుని లోకి కన్వర్ట్ చేసి పేటియం ద్వారా ట్రాన్స్ఫర్ చేయవచ్చు మరియు అందులో మీ యొక్క ప్రొఫైల్ అని ఉన్న సింబల్ మీద క్లిక్ చేయండి తీసిన తర్వాత అక్కడ మీ యొక్క పేరును ఇచ్చినట్లయితే అక్కడ మీ యొక్క పేరును ఇచ్చినట్లయితే కొంత డబ్బులు అనేవి తొలగిస్తాయి అదేవిధంగా ఈమెయిల్ ఐడి ఇచ్చినట్లయితే మరియు మీయొక్క మెయిల్ ఐడి ఇట్టి వెరిఫై చేసినట్లయితే కొన్ని డబ్బులు అయితే కలుస్తాయి ఇదే విధంగా మీరు కూడా మీ యొక్క మొబైల్ ఫోన్ లో ఈ విధంగా చేసి డబ్బులు అయితే సంపాదించుకుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే ఈ విధంగా ఈ అప్లికేషన్ ద్వారా మీరు డబ్బులు అయితే సంపాదించుకొని పంపించుకోవచ్చు మరియు యొక్క అర్థం అయితే మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా రెండవ అప్లికేషన్లో కైతే వెళ్ళిపోదాం
Second Application :- Mcash
Application Download Link:-
ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క లింకు కోసం కింద ఉన్న రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు ప్లే స్టోర్ లోకి వెళ్లి అక్కడ నుంచి డౌన్లోడ్ కావడం జరుగుతుంది మరియు ఇది ఒక అప్లికేషన్ చాలా సురక్షితమైనది ఎందుకంటే ఇది మనకి ప్లే స్టోర్లో లభిస్తుంది ఎటువంటి తరుడు పార్టీ అప్లికేషన్లు లేవు
హౌ టు యూస్:-
ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ పేరు చేసుకున్నట్లయితే Mcash ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ఈ మెయిల్ ఐడి తో లాగిన్ చేయండి చేసిన తర్వాత కొన్ని పర్మిషన్ అయితే అడుగుతుంది ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మీకు డైలీ లాగిన్ బోనస్ అని చెప్పి లాగిన్ చేసినందుకు ఫ్రెండ్స్ మీకు ఇందులో కొన్ని టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది ఆ టాస్క్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది మరియు అందులో కొన్ని అప్లికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది వాటిని డౌన్లోడ్ చేయడం ద్వారా మీకు అమౌంట్ అనేది ఇవ్వడం జరిగింది మరి ఇందులో కొన్ని పాయింట్స్రావడం జరుగుతుంది అంటే ఇందులో మీరు ఏవైతే గేములు లేదా ఏవైతే చేస్తారు వాటి ద్వారా వచ్చిన పాయింట్లు అనే ఉంటాయి ఆ యొక్క పాయింట్ల ద్వారా మనంredeem అయితే చేయవలసి ఉంటుంది అంటే మీ దగ్గర ₹500 ఉన్నట్లయితే మీకు పేటియం క్యాష్ పది రూపాయలు రావడం జరుగుతుంది అదేవిధంగా మీ దగ్గర 1000 రూపాయలు కామెంట్లు ఉన్నట్లయితే నీకు 10 రూపాయలు రావడం జరుగుతుంది అదేవిధంగా మీరు వెయ్యి రూపాయలు పెట్టుకుంటే ప్లేస్టోర్ గిఫ్ట్ కూడా సంపాదించవచ్చు మరియు మీ దగ్గర 2500 రూపాయలు ఉన్నట్లయితే నీకు మిత్ర అనే అప్లికేషన్ ద్వారా 250 రూపాయలు వోచర్ కార్డు రావడం జరుగుతుంది మరియు ఈ అప్లికేషన్ ద్వారా మీకు and అని చెప్పి తీసుకురావడం జరిగింది మీరు మీ యొక్క స్నేహితులతో యొక్క లింకు ఇచ్చి వాళ్లు ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న అయితే సరిపోతుంది నీకు రెండు వందల రూపాయలు రావడం జరుగుతుంది అదే విధంగా చాలా ఈజీగా మీరు ఒక పది మందిని రిఫర్ చేయించారు అంటే రెండు వేల రూపాయలు వస్తాయి రెండు వేల పాయింట్లు వస్తాయి ఆ వచ్చిన రెండువేల పాయింట్లు ద్వారా రేడియం చేయించుకోవచ్చు మరియు ఇందులో స్కిన్ అండ్ విన్ అని ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది అంటే ఇది ఒక అప్లికేషన్ కాదు ఇది ఒక టాస్క్ అని చెప్పవచ్చు మరియు ఈ యొక్క టాక్ లో మన స్పిన్ అనేది చెప్పవచ్చు తిప్పినప్పుడు మనకి అనేది రావడం జరుగుతుంది ఇందులో ఒకసారి చెప్పింది చెప్పినట్లు అయితే కొన్నికాయిన్స్ రావడం మరొకసారి రావడం జరుగుతుంది అదే విధంగా ప్రతి రోజూ మనం ఇందులో ఉన్న ప్రతి టాస్క్ కంప్లీట్ చేసినట్లయితే ఈజీగా ప్రతిరోజు 300 నుంచి 500 వరకు సంపాదించవచ్చు
ఫ్రెండ్స్ విశాల్ కథ మీరు కూడా మీ యొక్క మొబైల్ ఫోన్లు నేను చెప్పిన ప్రతి ఒక్కరికి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఎటువంటి లింకింగ్ లేకుండా అంటే ఆధార్ కార్డు పాన్ కార్డు ఇలాంటివి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా మీ యొక్క జిమెయిల్ ఐడి తో మీ యొక్క మొబైల్ నెంబర్ తో 2 అప్లికేషన్ ప్రతిరోజు వెయ్యి రూపాయల నుంచి 500 రూపాయల లోపు సంపాదించుకున్నారు మరియు మీ యొక్క అప్లికేషన్లు చాలా సురక్షితమైనవి ఎందుకంటే ఇందులో ఎటువంటి అడ్డంకులు లేవు అంటే అంటే ముఖ్యంగా థర్డ్ పార్టీ నాయకులు లేవు ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం