హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ మన ఆర్టికల్ చూసుకున్నట్లయితే మన ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా కొన్ని ట్రిక్స్ అయితే రావడం జరిగింది ఆ ట్రిక్స్ ఏంటి ఏ విధంగా చెయ్యాలి అన్నది పూర్తి వివరాలు చెప్పబోతున్నాను ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి అర్ధం చేసుకోండి
ఫ్రెండ్స్ మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్అ నేది వాడుతూ ఉంటారు కదా అందులో ఒక ప్రతిరోజునెంబర్ అఫ్ ట్రిక్స్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది కానీ ఇప్పటికీ ఒక ట్రిక్ అయితే బాగా ఎక్కువగా రన్నింగ్లో ఉంది అది ఏమిటంటే నీకు ప్రతిరోజు నెంబర్ ఆఫ్ ఓటీపీ అనేది వస్తుంటాయి కదా అంటే మీరు ఏదైనా అప్లికేషన్ అని ఓపెన్ చేస్తారు అది లాగిన్ చేయడానికి ఓటీపీ అడుగుతుంది అదే విధంగా అలా మీరు పది పదిహేను ఓటీపీ లు ఇస్తూ ఉంటారు మీరు మీ యొక్క మెసేజెస్ లో ఆ యొక్క ఓటీపీ అనేదిఆలా ఉండిపోతాయి అలా ఉన్నప్పుడు మీరు మెసేజ్ ని డిలీట్ చేస్తూ ఉండాలి అలాకాకుండా ఇవ్వాళ ఈ ఒక్క క్లిక్ లో మీకు ఈజీగా వచ్చిన ఓటీపీ అనేది 24 గంటల తర్వాత డిలీట్ కావడం జరుగుతుంది అది ఓటీపీ గా డిలీట్ కావడం జరుగుతుంది అంటే మీరు ఏమి టచ్ చేయకుండా ఆటోమేటిక్గా ఇవాళ మార్నింగ్ వచ్చిన ఓటీపీ టుమారో మార్నింగ్ డిలీట్ కావడం జరుగుతుంది అది ఏవిధంగా చేయాలి అన్నది ఇవాళ ఆర్టికల్ లో మీకు పూర్తిగా చెప్తాను
1. First Trick
ఫ్రెండ్స్ మీరు మెసేజెస్ అనే అప్లికేషన్ను ఓపెన్ చేయండి చేసిన తర్వాత పైన ఉన్న సెట్టింగ్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి అంటే మీరు మెసేజ్ ఎస్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేయనక్కర్లేదు ఆటోమేటిక్ గా మీ యొక్క మొబైల్ లో ఉంటుంది అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత నీకు మెసేజ్ సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది దానిమీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మెసేజెస్ ఆర్గనైజేషన్ అని ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసి అక్కడ ఓటిపి ఆటోమేటిక్ డిలీటెడ్ ఆఫ్టర్ 24 అవర్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆన్ చేయండి ఆన్ చేసినట్లయితే మీకు 24 గంటల తర్వాత ఎలాంటి ఓటిపి అయిన డిలీట్ అయిపోతుంది అంటే నీకు ఒక ఓటిపి అనేది ఇప్పుడు రావడం జరిగింది రేపు అదే సమయానికి ఓటిపి అనేది మీ యొక్క మొబైల్ నుంచి తొలగించబడుతుంది
ఒకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ విధంగా మీరు కూడా మీ యొక్క మొబైల్ ఫోన్ లో otp అనేది ఆటోమేటిక్గా 24 గంటల తర్వాత డిలీట్ అయిపోయే విధంగా సెట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం
2. Second Trick
ఫ్రెండ్స్ మీరు మీ యొక్క మొబైల్ ఫోన్ లో లాక్ స్క్రీన్ అనేది వేస్తూ ఉంటారు కదా లాక్ బటన్ చేసిన వెంటనే మీ యొక్క ఫోన్ నెంబర్ లేదా మీ యొక్క నెంబర్ వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు ఈ యొక్క trick ఎందుకంటే ఎవరైనా మొబైల్ ఫోన్ అనేది అయినప్పుడు ఆ యొక్క మొబైల్ నెంబర్ చూసి దానిని ట్రేస్ చేయడం లేదా ఎవరు అనేది తెలుసుకొనుటకు ఈజీగా ఉపయోగపడుతుంది లేదా మీరు ఎక్కడైనా మీ మొబైల్ పెట్టి మర్చిపోయారు అందులో మీ యొక్క రిలేటెడ్ నెంబర్ పెట్టి ఉంచు ఉన్నట్లయితే ఆ నెంబర్ కి ఫోన్ చేసి మీ యొక్క మొబైల్ అయితే తెచ్చి చేస్తారు లేదని లేదా మీ యొక్క మొబైల్ వాళ్ళకి ఎవరిది అన్నది తెలియదు వాళ్ళు మీకు ఇవ్వలేక పోతారు అలా కాకుండా మీ యొక్క మొబైల్ లాక్ స్క్రీన్ ఓపెన్ చేసిన వెంటనే మీ యొక్క మొబైల్ నెంబర్ లేదా మీ యొక్క ఫ్యామిలీ మొబైల్ నెంబర్ లేదా మీ యొక్క పేరు అనేది అక్కడ ఇచ్చుకోవచ్చు అది ఎలా అన్నది ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి ద్వారా మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ దీనికి ఎటువంటి అప్లికేషన్ని డౌన్లోడ్ చేయవలసిన అవసరం లేదు ఈజీగా మీ యొక్క మొబైల్ ఫోన్ సెట్టింగ్స్ ద్వారా చేయవచ్చు
ఫ్రెండ్స్ మీ యొక్క మొబైల్ ఆండ్రాయిడ్ ఫోన్ అయినట్లయితేమీరు ముందుగా సెట్టింగ్స్ ని ఓపెన్ చెయ్యండి చేసిన తర్వాత అక్కడ సెర్చ్ ఆప్షన్ లో లాక్ స్క్రీన్ అని టైపు చెయ్యండి చేసిన తర్వాత మీకు వివిధ రకాల సెట్టింగ్స్ అనేవి కనబడడం జరుగుతాయి అందులో బ్లాక్ స్క్రీన్ అండ్ వాల్ పేపర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత యాడ్ టెక్స్ట్ ఫ్రొం మొబైల్ లాక్ స్క్రీన్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేసి మీరు ఏదైతే మీ యొక్క లాక్ స్క్రీన్ మీద రావాలి అని అనుకుంటున్నారు అక్కడ దానిని టైప్ చేయండి చేసిన తర్వాత మీకు మీ యొక్క మొబైల్ ఫోన్ అనేది లాక్ చేసి బటన్ మీద ప్రెస్ చేస్తే అక్కడ మీరు ఏదైతే నెంబర్ లేదా పేరు ఇచ్చారు అది అక్కడ కనబడడం జరుగుతుంది
ఒకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత ఈజీగా మీరు కూడా మీ యొక్క మొబైల్ ఫోన్లో నేను చెప్పిన విధంగా మొబైల్ ఫోన్ ఎక్కడ మిస్సయిన ఈజీగా మీ దగ్గరికి చేరుతుందిఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం
3. Third Trick
ఫ్రెండ్స్ ఈ ఒక్క ట్రిక్ అనేది మనకి గూగుల్ మ్యాప్ తో లింక్ అయి ఉంది ఫ్రెండ్స్ మీరు గూగుల్ మ్యాప్ అనేది వాడుతూ ఉంటారు కదా అలా వాడే మ్యాప్స్ నీకు తెలియకుండానే మీరు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మీరు ఏ ఏ లొకేషన్ అనేది వెళ్లారు అవి అన్నీ అక్కడ సేవ్ కావడం జరుగుతుంది కానీ అది ఎక్కడ సేవ్ అవుతుంది అన్నది మీకు తెలియదు మరియు మీరు ఏదైనా ఒక ప్లేస్ కి వెళ్లారు ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ ఎక్కడికైనా వెళ్లారు అలాగా ఏ రోజుకి ఆ రోజు ప్రతిరోజు మీరు ఎక్కడ ఉన్నారు అన్నది ప్రతి లొకేషన్ అనేది మీకు చెప్పింది అంటే గూగుల్ లో సేవ్ కావడం జరుగుతుంది అలాగా మీరు ఎక్కడ తిరిగినా సరే మీ యొక్క లొకేషన్ అనేది గూగుల్ లో సేవ్ కావడం జరుగుతుంది అలా సేవే నా లొకేషన్ ని ఫ్రెండ్స్ మీకు గూగుల్లో మీ యొక్క లొకేషన్ మీరు ఎక్కడెక్కడ తిరిగారు అన్నది సేవ్ అవుతుంది అలా కాకుండా మీరు గూగుల్ సెట్టింగ్స్ హైట్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు మీరు ఏ రోజు ఎక్కడ తిరిగారు అన్నది ఎలా చూసుకోవాలి అన్నది ఇవాళ ఆర్టికల్ మీకు పూర్తిగా చెప్తాను
ఫ్రెండ్స్ మీరు ముందుగా గూగుల్ మ్యాప్స్ అనేది ఓపెన్ చేయండి చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్లో గో మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత అక్కడ టైం లైన్ యువర్ టైం లైన్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది దానిమీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మీకు లోడింగ్ అవి అక్కడ మీరు ఈ రోజు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు అన్నది అక్క లొకేషన్ చూపిస్తుంది పైన టుడే అని ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ తారీఖున ఎక్కడ ఉన్నారు అని సెట్ చేసుకోవడానికి డేట్ అయితే కనబడతాయి అందులో మీరు ఏ తారీఖున ఎక్కడ ఉన్నారు అన్నది ఈజీగా తెలుసుకోవచ్చు మీకు ఈ విధంగా లొకేషన్ అనేది సేవ్ కాకుండా ఉండాలి అనుకున్నట్లయితే సెట్టింగ్స్లోకి వెళ్లి లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేసుకోండి చేసినట్లయితే మీకు మీ యొక్క లొకేషన్ హిస్టరీ అనేది సేవ్ కాకుండా ఉంటుంది
ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత ఈజీగా మీరు కూడా మీ యొక్క మొబైల్ ఫోన్ లో మీరు ఎక్కడెక్కడ తిరిగారు అన్నది ఈజీగా నేను చెప్పిన విధంగా లొకేషన్ చూసుకొని మీకు నచ్చినట్లయితే ఆ లోకేషన్ ఆఫ్ చేసుకోవచ్చు ఒకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ట్రిక్ లో కలుద్దాం
4. Fourth Trick
ఫ్రెండ్స్ మీరు కాల్ రికార్డింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు కదా అలా చేసినప్పుడు ముఖ్యంగా వివో మొబైల్ ఫోన్స్ లో కాల్ రికార్డింగ్ అనేది కాల్ అనౌన్స్మెంట్ రావడం జరుగుతుంది అంటే మీకు ఏ విధంగా అయితే కాల్ ఫోన్ కాల్ అనేది వస్తుంది అది రికార్డింగ్ అయ్యేటప్పుడు కాల్ హస్బెండ్ రికార్డెడ్ అని ఒక వైపు అనౌన్స్మెంట్ రావడం జరుగుతుంది అలా వచ్చినప్పుడు మనకి రావడంతో పాటు అవతలి వ్యక్తి కూడా మన కాల్ అనేది రికార్డింగ్ కావడం జరుగుతుంది అని చెప్తుంది అలా కాకుండా మీరు ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసి ఉండవచ్చు ఆ అప్లికేషన్స్లో కాల్ రికార్డింగ్ అవుతుంది ఎనౌన్స్ మెంట్ లేకుండా కాల్ రికార్డింగ్ అవుతుంది కానీ నీకు అందులో ఎవరు అయితే కాల్ చేశారు వాళ్ళ పేరు రావడం లేదు అలా రానప్పుడు రికార్డింగ్ అన్ని వెతకవలసిన అవసరం వస్తుంది కొన్ని కొన్ని అప్లికేషన్స్ లో రికార్డింగ్ అవుతుంది కానీ అవతలి వ్యక్తి మాట వినపడటం లేదు ముఖ్యంగా ఈ యొక్క ప్రాబ్లం ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లో జరుగుతుంది అలా కాకుండా ప్రతి మొబైల్ ఫోన్ లో వితౌట్ అనౌన్స్మెంట్ ద్వారా అప్లికేషన్ వెతికిన సరే మీకు ఏదో ఒక సమస్య రావడం జరుగుతుంది కానీ ఎక్కువగా వివో మొబైల్స్ ఫోన్స్ వాడే వాళ్లకి ఒక చిన్న ట్రిక్ అయితే తీసుకు రావడం జరిగింది ఆఖరికి ఏమిటి దానిని ఏ విధంగా అప్లై చేయాలి అన్నది కింద పూర్తిగా చెప్పబోతున్నాను
ఫ్రెండ్స్ ఈ ఒక్క ట్రిప్ కోసం మీరు మీ అక్క ఫోన్ బుక్ లో ఒక కోడిని అయితే ఎంటర్ చేయవలసి వస్తుంది ఆ కోటి యొక్క వివరాలు నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇది ఒక నెంబర్ స్పెషల్ క్యారెక్టర్ తో ఉంది * # * # 556688 # * # * అని ఉన్న ఈ కోడ్ ని మీ యొక్క డైల్ పాడ్ లో డయల్ చేయండి అంటే కాల్ చేయండి చేసిన వెంటనే మీకు సెట్టింగ్స్లోకి కనెక్ట్ అక్కడ ఒక ఆప్షన్ కలవడం జరుగుతుంది అక్కడ ఆఫ్ చేసి ఉన్న ఆప్షన్ ని ఆన్ చేయండి చేసిన తర్వాత బ్యాక్ వచ్చి యాప్ లోకి వెళ్లి ఫోన్ బుక్ ఓపెన్ చేయండి చేసిన తర్వాత మీకు అక్కడ సెట్ డిఫాల్ట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది అంటే ఆ ఆప్షన్ అనేది మీకు ఆన్ కావడం జరుగుతుంది అందులో మధ్యలో ఉన్న ఆప్షన్ ని ఓకే చేయండి చేసిన తర్వాత మీరు ఆల్ కాంటాక్ట్ రికార్డ్ అయ్యేవిధంగా ఒక ఆప్షన్ అడుగుతుంది దానిని ఆన్ చేయండి చేసిన తర్వాత నుంచి మీకు ఎవరు కాల్ చేసినా మీరు ఎవరికి కాల్ చేసినా వెంటనే మీకు రికార్డ్ కావడం జరుగుతుంది మరియు నీకు వితౌట్ అనౌన్స్మెంట్ తో రికార్డు అవుతుంది
ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత ఈజీగా మీరు కూడా మీ మొబైల్ ఫోన్లో వితౌట్ కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ తో నీకు కాల్స్ అనేవి రికార్డింగ్ కావడం జరుగుతుంది మరియు ఈ ఒకటి అనేది వివో మొబైల్ లో అవ్వడం జరుగుతుంది మరియు రియల్ మీ మొబైల్ లో అవ్వట్లేదు రెడ్ మీ మొబైల్ లో అవుతుందో లేదో తెలియదు ఒకే ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం
5. Fifth Trick
ఫ్రెండ్స్ మీరు మీ యొక్క స్నేహితులతో కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్లారు వెళ్లినప్పుడు నీ దగ్గర ఒక హెడ్సెట్ మాత్రమే ఉంది నీ ఫ్రెండ్ వేరే పాట వినాలని అనుకుంటున్నాడు మీరు వేరే పాట వినాలి అని అనుకుంటున్నారు అలాంటి సమయంలో మీకు ఏ విధంగా ట్రై చేసినా ఒక్క హెడ్సెట్ నుంచి వేరు వేరు సాంగ్స్ రావు అది ఇంపాజిబుల్ అని చాలా మంది చెప్తున్నారు కానీ అది పాజిబుల్ అయ్యే విధంగా ఒక ట్రిక్ అయితే రావడం జరిగింది ఈ ట్రిక్ అయితే కాదు ఇది ఒక అప్లికేషన్ ఈ అప్లికేషన్ పేరు స్వీట్ క్లౌడ్ డబల్ మ్యూజిక్ అని ఒక అప్లికేషన్ అయితే ఉంది అప్లికేషన్ యొక్క లింక్ కింద ఇవ్వబోతున్నారు అక్కడి నుంచి డౌన్ లోడ్ చేసుకోండి ఎవరైతే బయటకు వెళ్ళినప్పుడు నేను ఆ పాట వినాలి మీరు వేరే పాట వినాలి అనుకున్నప్పుడు అంటే మీ స్నేహితులు ఒక పాట వినాలి అని అనుకుంటున్నారు మీకు ఆ పాట నచ్చదు మీరు వేరే పాట వినాలి అనుకుంటున్నారు కానీ మీ దగ్గర ఒక హెడ్సెట్ మాత్రమే ఉంది అలా ఉన్న ఒక హెడ్సెట్ ద్వారా టూ ఇయర్ ఫోన్ ఒక దాని నుంచి ఒక పాట మరొక దాని నుంచి మరొక పాట వినొచ్చు అది ఎలా అన్నది ఇవాళ ఆర్టికల్ ద్వారా మీకు పూర్తిగా చెప్పబోతున్నాను ఈ యొక్క trick అనేది నచ్చినట్లయితే మీ స్నేహితులకి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకుంటాడు
డౌన్లోడ్ నౌ :-
ఫ్రెండ్స్ మీరు ఈ అప్లికేషన్ యొక్క లింకు కోసం కింద ఉన్న రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత నీకు చేయవలసిన స్టెప్స్ ని కింద చెప్పబోతున్నాను
హౌ టు యూస్:-
ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు పైన ఒక పేజీ యొక్క పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీరు మీ దగ్గర ఉన్న హెడ్ సెట్ ని కనెక్ట్ చేయండి చేసిన తర్వాత మీకు పైన మీకు నచ్చిన సాంగ్ ని సెట్ చేసుకోండి కింద మీ ఫ్రెండ్ కి ఏ పాట కావాలో ఆ పాట ని సెట్ చేసుకోండి చేసిన తర్వాత ఒక హెడ్ సెట్ అయితే మీరు పెట్టుకుని ఇంకొక లెఫ్ట్ హెడ్ సెట్ ని మీయొక్క స్నేహితుడికి ఇవ్వండి ఇచ్చినట్లయితే మీరు మీరు ఏ పేజీలో అయితే పాట పెట్టారు ఆ పేజీలో కొట్టండి చేసిన వెంటనే మీకు ప్లే కావడం జరుగుతుంది అదేవిధంగా కింద పేజీలో మీయొక్క ఫ్రెండ్ ఏ పాట కావాలి అన్నాడు ఆ పాట సెట్ చేసి ప్లే చేయండి చేసిన తర్వాత ఈజీగా మీకు హెడ్ ఫోన్స్ లో మల్టీ సాంగ్స్ అనేది వినవచ్చు అదేవిధంగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి
ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత ఈజీగా మీరు కూడా మీ యొక్క మొబైల్ ఫోన్లు నేను చెప్పిన విధంగా మల్టీ సాంగ్స్ ని అయితే వినండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం మరియు ఈ యొక్క ట్రిక్స్ అనేవి మీకు నచ్చినట్లయితే ఈ ఆర్టికల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి