How to Recover Deleted Files From Internal Memory | All Recovery : Photo Video & Contacts

  హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ చూసుకున్నట్లయితే మీయొక్క గ్యాలరీ నుంచి ఫోటోస్ డిలీట్ అయినట్లయితే రికవరీ చేసుకోవడం ఎలా అన్నది ఇవాళ ఆర్టికల్ లో మీకు పూర్తిగా చెప్పబోతున్నాను మరియు ఆర్టికల్ ని పూర్తిగా చదవండి అర్థమవుతుంది

how to recover permanently deleted photos from gallery how to restore deleted photos from gallery deleted photo recovery photo recovery app, recover deleted photos google photos stellar photo recovery how to restore photos from google photos to gallery best photo recovery software

 ఫ్రెండ్ మీరు మీయొక్క గ్యాలరీ లో ఫొటోస్ అనేవి డిలీట్ అవుతూ ఉంటాయి కదా అంటే మీరు కొన్ని ఫొటోస్ ఎక్కువైంది అని డిలీట్ చేయడం లేదా ఎవరైనా పిల్లలకు ఇచ్చినప్పుడు వాళ్ళు బొమ్మని వెంటనే ఫొటోస్ అన్ని డిలీట్ చేయడం లేదా వీడియోస్ సాంగ్స్ ఎలా డిలీట్ చేయడం చేస్తుంటారు కదా నీకు ఆ యొక్క ఫోటో అనేది మీరు తీసుకున్నారు ఆ లోకేషన్ కి వెళ్ళాలి అంటే కుదరదు కానీ మీకు ఆ ఫోటో అనేది చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది లేదా అది ఏదైనా డాక్యుమెంట్ కావచ్చు లేదా అది అన్న ఆఫీస్ వీడియో లేదా ఏదో ఒకటి నీకు ఇంపార్టెంట్ ఫైల్ కావచ్చు అది డిలీట్ అయినప్పుడు మీకు తట్టి డేస్ అనేది మీ యొక్క గ్యాలరీలో ఉండడం జరుగుతుంది అంటే రీసైకిల్ బిన్ లో ఉండడం జరుగుతుంది అంటే మీరు ఏదైతే ఫొటోస్ అన్ని డిలీట్ చేసి ఉంటారు ఆ ఫొటోస్ అనేది 30 రోజుల పాటు మీ యొక్క గ్యాలరీలో ఉంటాయి అలా కాకుండా మీ అక్క గ్యాలరీ లో కూడా డిలీట్ అయినట్లయితే ఈజీగా రికవరీ చేసుకునే ఆప్షన్ ఒకటి ఉంది రికవరీ అనగానే మీకు చాలా అప్లికేషన్స్ అనేది దొరికే ఉండొచ్చు మీరు ట్రై చేసి ఉండొచ్చు కానీ అలా రికవరీ అనే అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేసినప్పుడు మీ యొక్క ఫొటోస్ తో పాటు మూవీ హీరో హీరోయిన్ గ్యాలరీలో లేకపోయినా ఇందులో కలిసి వస్తున్నాయి అలా వచ్చినప్పుడు అందులో మీయొక్క ఫోటో ఏది అని తెలుసుకొనుటకు కలిసొస్తుంది మరియు నేను ఈ వేళ ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను ఈ అప్లికేషన్ ఏమిటంటే మీ యొక్క ఫొటోస్ అయితే డిలీట్ చేసి ఉంటారు ఆ ఫొటోస్ మరియు ఇప్పుడు మీరు ఎప్పుడో డిలీట్ అయిన ఫొటోస్ అంటే ఒక సంవత్సరం ముందు రెండు సంవత్సరాల ముందు ఏవైతే ఫొటోస్ అనేవి డిలీట్ అయిపోయాయి ఉంటాయో అవి మీకు చాలా ఇంపార్టెంట్ అయి ఉండవచ్చు అలాంటి ఫొటోస్ ని కూడా ఈజీగా నేను చెప్పే అప్లికేషన్ ద్వారా తీసుకురావచ్చు మీరు ఓల్డ్ రికవరీ ఫొటోస్ అనేవి అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు మీయొక్క ఓల్డ్ ఫొటోస్ అని చెప్పి వేరే వేరే ఫొటోస్ అనేవి రావడం జరుగుతుంది మరియు చాలామంది అడుగుతున్నారు ఏమని నాకు ఓల్డ్ ఫొటోస్ రికవరీ చేసుకున్నప్పుడు వేరే వేరే ఫొటోస్ వస్తున్నాయి నా ఫొటోస్ అన్ని చాలా తక్కువగా వస్తున్నాయి కూడా రావడం లేదు మరియు నేను ఇప్పుడు ఏవైతే ఫొటోస్ అన్ని డిలీట్ అయిపోయాయి ఉన్నాయో ఆ ఫొటోస్ రికవరీ చేసుకొనుటకు నేను చాలా అప్లికేషన్స్ అన్ని వాడాను అయినా సరే నాకు రికవరీ అవ్వట్లేదు అని చెబుతున్నారు రికవరీ అయినా సరే ఆ ఫొటోస్ అనేవి డౌన్లోడ్ చేసుకొనుటకు అప్లికేషన్ లాగిన్ చేయమని లేదా క్రైమ్ కొనుక్కోమని చాలా అప్లికేషన్స్ చెబుతున్నాయి అలా చెప్పినప్పుడు ఇవాళ అప్లికేషన్లో ఇవాళ ఆర్టికల్ లో మీకు ఒక అప్లికేషన్ గురించి చెప్పబోతున్నాను అప్లికేషన్ పేరు చూసుకున్నట్లయితే రికవర్ ఓల్డ్ ఫొటోస్ అంటే ఈ అప్లికేషన్ను మీకు ఎటువంటి లాగిన్ లేకుండా ఎటువంటి సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా మీయొక్క ఓల్డ్ ఫొటోస్ అయితే రికవరీ చేసుకోవచ్చు అది ఎలాగన్నది ఆ అప్లికేషన్ యొక్క వివరాలు అన్నీ కింద పూర్తిగా చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మరి ఇందులో మనకి కేవలం ఫొటోస్ ఒకటే కాదు రికవరీ చేసుకొనుటకు ఏవైతే కాంటాక్ట్స్ అని ఉంటాయి అంటే కొంతమంది అనేది ఏవైతే కాంటాక్ట్స్ ఉంటాయో ఆ కాంటాక్ట్స్ అనేవి మీరు గూగుల్ లో అప్లోడ్ చేసి ఉంచుకోవాలి జరిగినప్పుడు డిలీట్ అయిపోతాయి అలా అడిగినప్పుడు నేను ఇప్పుడు చెప్పబోయే అప్లికేషన్ ద్వారా మీయొక్క కాంటాక్ట్స్ ని కూడా ఈజీగా రికవరీ చేయవచ్చు మరియు మీది ఏవైతే వీడియోస్ ఉంటాయి అంటే మీరు ఏదైనా ఇంపార్టెంట్ వీడియో అంటే ఏదైనా లొకేషన్ నచ్చిన ఒక వీడియో తీసిన అలాంటివి ఏవైనా వీడియోస్ అనేవి డిలీట్ అయిపోయిన అప్పుడు నేను ఈ అప్లికేషన్ ద్వారా కూడా చేయవచ్చు ఈజీగా అయితే ఈజీగా రికవరీ చేయవచ్చు మరియు ఒక అప్లికేషన్ కేవలం ఫొటోస్ వీడియోస్ కాంటాక్ట్ మాత్రమే చేయగలరు రికవరీ చేయగలదుపూర్తిగా చదవండి అర్థం చేసుకోండి


డౌన్లోడ్ నౌ:-

 ఫ్రెండ్ యొక్క అప్లికేషన్ లింక్ కోసం కింద ఉన్న రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత నీకు ప్లే స్టోర్ లోకి gallery అక్కడ నుంచి డౌన్లోడ్ కావడం జరిగింది డౌన్లోడ్ అయిన తర్వాత చేయవలసిన స్టెప్స్ కింద చెప్పబోతున్నాను మరియు అప్లికేషన్ ఇది చాలా సురక్షితంగా ఉంటుంది ఎందుకంటే ప్లే స్టోర్లో లభిస్తుంది ఎటువంటి ఇందులో లేవు ఒకే ఫ్రెండ్స్ ఆలస్యం లేకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం


హౌ టు యూస్:-

 ఫ్రెండ్ యొక్క అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని స్టెప్స్ ని అడుగుతుంది అంటే కొన్ని పర్మిషన్స్ ని ఎలా చేయమని అడుగుతుంది అక్కడ ఎల్లో ఎల్లో అని పర్మిషన్ ఇచ్చింది ఫ్రెండ్స్ మీకు అప్లికేషన్ లోని ఒక్క ఫొటోస్ వీడియోస్ కాంటాక్ట్స్ అని అడుగుతుంది అందులో ముందుగా మీరు ఫొటోస్ అనే సింబల్ మీద క్లిక్ చేయండి తరువాత సెట్టింగ్స్లోకి వెళ్లి అంటే మీరు డైరెక్ట్ గా సెట్టింగ్స్ ఓపెన్ చెయ్ అక్కర్లేదు ఫొటోస్ అని సింబల్ మీద క్లిక్ చేసిన వెంటనే సెట్టింగ్స్లోకి కనెక్ట్ కావడం జరుగుతుంది కనెక్ట్ అయిన తర్వాత మీకు అక్కడ ఒక పర్మిషన్ ని ఎలా చేయమంటుంది ఆ పర్మిషన్ ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత నీకు స్కానింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత నీది ఏవైతే డిలీట్ అయిపొయిన ఫొటోస్ ఉంటాయో ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ రావడం జరిగింది ఆ ఫొటోస్ వచ్చే ముందు ఒక చిన్న రావడం జరిగింది యాడ్ మీకు అక్కర్లేదు అని అనుకుంటే దాన్ని క్లిక్ చేయవచ్చు చేసిన తర్వాత నీకు ఏవైతే ఫొటోస్ డిలీట్ అయిపోయాయి ఉన్నాయో అవన్నీ అక్కడ రావడం జరుగుతుంది ఆ తర్వాత పైన సెలెక్ట్ డీసెల్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది ఆ అక్షరం లోని మీకు ఏవైతే ఫొటోస్ కావాలో ఆ ఫొటోస్ ని సెలక్ట్ చేసుకుని వాటిని మీ యొక్క గ్యాలరీలోకి చేసుకోవచ్చు సెండ్ చేసిన తర్వాత అందులో మీరు ఏవైతే ఫొటోస్ తేల్చేశారు అవన్నీ గ్యాలరీ లోకి రావడం జరుగుతుంది మరియు తర్వాత నీకు వీడియోస్ అనే ఆప్షన్ చూసుకున్నట్లయితే నీకు ఈ సీన్ ఫొటోస్ ఏవిధంగా రికవరీ అయ్యాయో అదేవిధంగా వీడియోస్ కూడా నీకు ఏవైతే వీడియోస్ కావాలో అంటే డిలీట్ అయిపోయిన వీడియోస్ అన్ని అక్కడ కనబడుతున్నాయి వీడియోస్ అందులో మీకు కావలసిన వీడియోస్ సెలెక్ట్ చేసుకుని మీయొక్క గ్యాలరీ లోకి సేవ్ చేసుకోవచ్చు ఇంతే ఫైనాన్స్ కాంటాక్ట్ కూడా సేమ్ మీరు ఏ విధంగా అయితే వీడియోస్ ఫొటోస్ రికవరీ చేశారు అదేవిధంగా మీయొక్క కాంటాక్ట్ కూడా అలాగే రికవరీ చేసుకోవచ్చు నీ దాంట్లో డిలీట్ అయిపోయిన కాంటాక్ట్స్ అన్ని అక్కడ కనబడతాయి అందులో మీకు ఎవరి కాంటాక్ట్ కావాలి అన్నది సేవ్ చేసుకోవచ్చు 


ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత ఈజీగా మీరు కూడా మీ అక్క మొబైల్ ఫోన్ లో ఏదైతే ఇంపార్టెంట్ వీడియోస్ ఫొటోస్ కాంటాక్ట్స్ డిలీట్ అవుతాయో అవి అన్ని ఈజీగా రికవరీ చేసుకోవచ్చు నేను చెప్పిన విధంగా కేవలం ప్లేస్టోర్ లో లభించే అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు నీ గ్యాలరీ లోకి సేవ్ చేసుకోవచ్చు ఒకే ఫ్రెండ్స్ యొక్క ట్రిక్ నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి వాళ్లకి కూడా ఉపయోగపడుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం

Leave a Comment

x