Best featured video player in mobile | Playit video player full Details | Best featured App

 హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ చూసుకున్నట్లయితే మీకు ఆల్ ఇన్ వన్ వీడియో ప్లేయర్ గురించి చూపించు యొక్క అప్లికేషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది పూర్తి వివరాలు చెప్పబోతున్నాను కానీ మీరు పూర్తిగా చదివి అర్థం చేసుకోండి

Best featured video player in mobile | Playit video player full Details | Best featured App


ఫ్రెండ్స్ మీరు ఈ చూపులు వీడియోస్ అనే ప్లే చేయడానికి లేదా డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా అప్లికేషన్స్ అని వాడుతూ ఉంటారు కదా అయినా సరే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు మరియు మీరు వాట్సాప్ లో స్టేటస్ నీకు ఫేస్బుక్ లో స్టేటస్ లు పోస్టులు వీడియోలు డౌన్లోడ్ చేయడానికి వివిధ రకాల అప్లికేషన్స్ వాడుతుంటారు  కానీ మీకు ఎటువంటి అప్లికేషన్ ద్వారా సరే ద్వారా లేదా ఫేస్బుక్ ద్వారా స్టేటస్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ మరియు వాట్సాప్ స్టేటస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఒక అప్లికేషన్ మరియు స్టోరీస్ డౌన్లోడ్ చేసుకోవడం ఒక అప్లికేషన్ మూడురకాల అప్లికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయాల్సి వస్తుంది మీకు ఈజీగా వీడియో ఆల్ ఇన్ వన్ వీడియో ప్లేయర్ గురించి చెప్పబోతున్నాను అంటే అప్లికేషన్ యొక్క పేరు తీసుకున్నట్లయితే ప్లేట్  ఈ అప్లికేషన్ ను మనకి ప్లే స్టోర్లో లభిస్తుంది ఈ అప్లికేషన్ లో మనకి మొదటి ట్రే తీసుకున్నట్లయితే ఇందులో మనకు ఈజీగా ఎలాంటి వీడియో అయినా ఇందులో ప్లే అవుతుంది అంటే కొన్ని కొన్ని mkv mp4 మరియు ఎలాంటి   వీడియోస్ ఐనా సరే ఇందులో ప్లే కావడం జరుగుతుంది వాటిని మీరు మీయొక్క గ్యాలరీలోకి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మరియు రెండవది తీసుకున్నట్లయితే వాట్సాప్ స్టేటస్ ఫేస్ బుక్ స్టేటస్ స్టోరీస్ మరియు ఆల్ ఇన్ వన్ వీడియోస్ మీరు ఎటువంటి అప్లికేషన్ అవసరం లేకుండా ఈ ఒక్క అప్లికేషన్ లోనే మీకు ఇంస్టాగ్రామ్ మరియు స్టోరీస్ ఫేస్బుక్ స్టోరీస్ వాట్సప్ స్టోరీస్ యొక్క అప్లికేషన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ఇందులో మీ యొక్క గ్యాలరీ లో ఉన్న వీడియోస్ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది అంటే మీరు గ్యాలరీ లో ఏవైతే వీడియోస్ ఉంటాయో ఏవైతే మ్యూజిక్స్ ఉంటాయో అవన్నీ ఇందులో కనబడతాయి  ఓకే ఫ్రెండ్స్ మీరు పూర్తిగా చదివి అర్థం చేసుకోండి మిగతా విషయాలు చెప్పబోతున్నాను


డౌన్లోడ్ నౌ:-

ఫ్రెండ్స్ కోసం మీరు ఎక్కడ అవసరం లేదు కింద ఉన్న రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ప్లే స్టోర్ లోకి వెళ్లి అక్కడ నుంచి డౌన్లోడ్ కావడం జరుగుతుంది మరియు మీకు ఈ అప్లికేషన్ అనేది చాలా సురక్షితంగా ఉంటుంది ఎందుకంటే మీకు అన్ని రకాల ఫెసిలిటీ ఉంది ప్లే స్టోర్లో లభిస్తుంది డౌన్లోడ్ చేసిన తర్వాత చేయవలసిన   స్టెప్స్ గురించి కింద చెప్పబోతున్నాను


హౌ టు యూజ్:-

  ఫ్రెండ్స్అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్ అడుగుతుంది మీరు చేయండి మీ వీడియోస్ అన్ని  సపోర్ట్ కావడానికి పర్మిషన్ మరియు రెండో చూసుకున్నట్లయితే మీ అక్క మ్యూజిక్ ప్లేయర్ ద్వారా పాటలు అన్నీ ఇందులో ఓపెన్ అయ్యే విధంగా రెండో పర్మిషన్ ఉంటుంది  మూడో పర్మిషన్ తీసుకున్నట్లయితే ఆ అప్లికేషన్ యొక్క మీ మొబైల్ ఫోన్ లో ఓపెన్ అవ్వడానికి పర్మిషన్ అడుగుతుంది ఇచ్చేయండి ఇచ్చిన తర్వాత మీకు వెల్కమ్ టు ప్లే ఇట్ అని వచ్చి నెక్స్ట్ అని అడుగుతుంది నెక్స్ట్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే మీకు ఒక వీడియో ప్లేయర్ రూపంలో కొన్ని ఓపెన్ కావడం జరుగుతున్నాయి అక్కడ మీ యొక్క వీడియోస్ అన్నీ ఏరోజు ఎప్పుడు తీసుకున్నారు ఆ వీడియోస్ అన్ని కనబడతాయి కింద రెండో ఆప్షన్ చూసుకున్నట్లయితే మ్యూజిక్ ఈ ఆక్షన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు మీ దాంట్లో ఎన్ని ఉన్నాయో అన్ని కలవడం జరుగుతున్నాయి మరియు మూడో ఆప్షన్ చూసుకున్నట్లయితే ప్యాక్ అంటే మీయొక్క ఏదైతే స్టేటస్ అనేది వీడియో డౌన్లోడ్ చేయాలో అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి పైన ఆర్ యు అంటే మీ యొక్క యూట్యూబ్ లో వీడియో ఈ యొక్క లింక్ని కాపీ చేసి పైన పేస్ట్ చేసినట్లయితే ఆ వీడియో తో సహా అంతా రావడం జరుగుతుంది అక్కడ నుంచి ఆ వీడియో ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు ఫేస్బుక్ కనబడుతున్నాయి అక్కడ నుంచి మీరు ఇలాంటి స్టేటస్ అయినా ఎలాంటి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మూడో ఆప్షన్ తీసుకున్నట్లయితే మీ మీ అంటే మీయొక్క గ్యాలరీ లో ఉన్న వీడియోస్ అన్ని రూపంలో ఇక్కడ రావడం జరుగుతుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు లేదా మీ యొక్క స్నేహితులకు షేర్ చేయవచ్చు


ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంత ఈజీగా మీరు కూడా మీ మొబైల్ లో ఈ యొక్క అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుని ఈజీగా ఎటువంటి విధమైన అప్లికేషన్ లేకుండా ఈ అప్లికేషన్ ద్వారా  చాలా రకాల యూజెస్ అనేవి చేయవచ్చు అంటే ఎగ్జాంపుల్ కి వాట్సాప్ ఫేస్బుక్ స్టేటస్ ఇలాంటివి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకే ఫ్రెండ్స్ యొక్క ఆర్టికల్ నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఆర్టికల్ లో కలుద్దాం

Leave a Comment

x