హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ నీకు ఎటువంటి రీఛార్జ్ అనేది లేకుండా ఈజీగా వాల్ కి టాకీ టైప్లో ఒక చిన్న అప్లికేషన్ గురించి మీకు ఇవాళ ఆర్టికల్ లో పూర్తిగా చెప్పబోతున్నానుఫ్రెండ్ యొక్క అప్లికేషన్ యొక్క లింక్ని అయితే నేను కింద ఇవ్వబోతున్నాను ఈ యొక్క అప్లికేషన్ను ఇది అవతలి వాళ్ళ మొబైల్ లోని మరియు మీ యొక్క మొబైల్ లో ని ఈ అప్లికేషన్ అనేది ఉండాలి ఇది సేమ్ వాకి టాకీ టైప్లో ఉంటుంది మరియు ఈ అప్లికేషన్ యొక్క పూర్తి వివరాలు పూర్తిగా చదివి అర్థం చేసుకోండి
డౌన్లోడ్ నౌ:-
ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క లింకు కింద ఉన్న రెడ్ కలర్ బట్టల మీద ఇవ్వడం జరిగింది మీరు ఆ రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ప్లే స్టోర్ లోకి వెళ్లి అక్కడ నుంచి డౌన్లోడ్ కావడం జరుగుతుంది
హౌ టు యూస్:-
ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత నీ యొక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ చేసి అవతల వాళ్ళ మొబైల్ నెంబర్ కనెక్ట్ అయ్యే వరకు ఆగి కనెక్ట్ అయిన వెంటనే మీకు చిన్న సైరన్ వినబడి అక్కడ చిన్న స్పీకర్ సింబల్ టైప్ లో హోల్డ్ లో వస్తుంది అప్పుడుఅప్పుడు అవతల వాళ్ళ మొబైల్లో మీ మొబైల్లో సేమ్ కనబడడం జరుగుతుంది అప్పుడు వాళ్ళు అవతలి వాళ్ళు వాళ్ళ మొబైల్లో స్విచ్చాన్ అనే సింబల్ ని క్లిక్ చేయాలి తర్వాత మీ మొబైల్లో కూడా అదే సింబల్ ని క్లిక్ చేయాలి అనేది కరెక్ట్ కావడం జరుగుతుంది మరియు ఇందులో రెండు ఆప్షన్స్ అన్నీ ఉంటాయి ఒకటి పబ్లిక్ రెండు ప్రైవేట్ అంతే పబ్లిక్ అంటే ఎవరైనా వాళ్ల మొబైల్ లో ఆ అప్లికేషన్ ఓపెన్ చేస్తే మీకు కనబడుతుంది అంటే మీకు కట్ అయిపోతుంది అదే ప్రైవేట్ అంటే మీరు మీ ఫ్రెండ్స్ మాట్లాడుకోవడానికి ఉపయోగ పడుతుంది దీని ద్వారా మీకు వాల్ కి టాకీల పనిచేస్తుంది మరియు దీనికి మీటర్ కనెక్షన్ అని ఉంటుంది దాని ద్వారా ఎంత దూరం లోపు కనెక్ట్ అవుతుందో మీకు తెలుసుకోవచ్చు
ఇంతే సెన్స్ చూశాను కదా ఇంత ఈజీగా మీరు కూడా మీ మొబైల్ ఫోన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసి రీఛార్జ్ రీఛార్జ్ అనేది లేకుండా ఈజీగా చేసుకోవచ్చు కాల్స్ అనేవి ఓకే బాయ్ ఫ్రెండ్ నెక్స్ట్ కలుద్దాం