How To Check Internet Speed On Mobile Phone | How to Test Your Android Mobile Data Connection Speed

internet Speed Test and Ping Test In Telugu


హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ తీసుకున్నట్లయితే మీకు మీ యొక్క మొబైల్ నెట్ అనేది లేదా ఏదైనా నెట్వర్క్ అనేది ఎంత స్పీడ్ అవుతుంది అన్నది ఇవాళ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు  ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి అర్థం చేసుకోండి


మీరు మొబైల్లో నెట్ వర్క్ అనేది వాడుతూ ఉంటారు కదా లేదా వైఫై అలాంటివి కొన్ని కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా నీకు ఎంత స్పీడ్ అవుతుంది లేదా మీరు ఎవరైనా కస్టమర్ కేర్ కి కాల్ చేసినప్పుడు మీ యొక్క మొబైల్ స్పీడ్ లేదా అప్లోడ్ స్పీడ్ ఎంత అవుతుంది అని అడిగినప్పుడు మీరు ఎలా చెప్తారు ఏదైనా అప్లికేషన్ ద్వారా వారు చెప్పారు కానీ ఆ అప్లికేషన్ ఇది ఫేక్ అయినా సరిగ్గా చూపించకపోయినా మీరు నష్టపోతారు అలాకాకుండా ఇవాళ ఆర్టికల్లో మీకు ఈజీగా ఎలాంటి నెట్వర్క్ అయినా మీరు కట్ చేసుకుని ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే ఎంతవుతుంది  మరియు  యు.యస్.లో స్పీడ్ ఎంత అన్నది మొత్తం మీకు ఈజీగా ఇవాళ ఆర్టికల్ లో చెప్పబోతున్నాను దీని కొరకు మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ యొక్క పేరు చూసుకున్నట్లయితే  పాకాలస్పీడ్ టెస్ట్  ఈ అప్లికేషన్ అనేది మనకి ప్లే స్టోర్లో లభిస్తుంది మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ వైఫై స్పీడ్ స్పీడ్ ఏవిధంగా ఉంటుందో అదే అది ఎలా పని చేస్తుంది ఎంత స్పీడ్ వస్తుంది అన్నది ఈ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ట్రాఫిక్ లో అయితే వెళ్ళిపోదాం


హౌ టు డౌన్లోడ్:-

ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క లింకు ని కింద రెడ్ కలర్ బండి మీద ఉంది దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ప్లేస్టోర్ లో తనకి అవి అక్కడ నుంచి డౌన్లోడ్ కావడం  జరుగుతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత చేయవలసిన చెప్పబోతున్నాను


హౌ టు యూజ్:-

ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు గెట్ రెడీ అని ఆప్షన్ కనబడుతుంది దానిమీద క్లిక్ చేసిన వెంటనే ఈ యొక్క ఎం బి బి ఎస్ అంటే బైక్ మీటర్ ఎలా తిరుగుతుందో అదేవిధంగా మీటర్ కూడా తిరుగుతుంది పైన ఒక లైన్ అనేది అలా చేయడం జరుగుతుంది ఆన్లైన్ ఫుల్ వెంటనే డౌన్ లోడ్ స్పీడ్ ఎంత అన్నది చూపిస్తుంది తర్వాత రెడీ మీద చేసిన వెంటనే మళ్ళీ లైన్  అనేది మళ్లీ ఫుల్ కావడం జరిగింది వెంటనే మీకు అప్లోడ్ స్పీడ్ ఎంత ఉన్నది అన్నది చూపిస్తుంది ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు కూడా మీ యొక్క మొబైల్ ఎంత నెట్ అనేది స్పీడుగా ఉందో మీరే తెలుసుకోవచ్చు నచ్చినట్లయితే ఈ యొక్క ఆర్టికల్ ని మీ ఫ్రెండ్స్ కి షేర్  చేయండి ఓకే బాయ్  ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం

Leave a Comment

x