హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆర్టికల్ తీసుకున్నట్లయితే మీయొక్క బండి వెహికల్ ఒరిజినల్ ఆర్సి మరియు మీకు వచ్చే చలానా మీ మొబైల్ ద్వారా మీరే ప్లే చేయవచ్చు అది ఎలా అనేది యొక్క ఆర్టికల్ ని మీరు పూర్తిగా చదివి అర్థం చేసుకోండి
ఫ్రెండ్స్ మీరు బయట మీ బైక్ మీద ఎక్కడికైనా వెళుతూ ఉంటారు కదా అలా వెళ్ళినప్పుడు పోలీస్ లేదా ట్రాఫిక్ పోలీస్ చలానా మీ బండి ఆర్ సి మరియు డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరు మర్చిపోయినా మీకు అయితే ఈ చలానా అనేది రాయడం జరుగుతుంది మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి అక్కడ కట్టాలి మరియు మరొకసారి అదే విధంగా జరిగిన సరే మళ్లీ మీకు కు చలానా అనేది రాయడం జరుగుతుంది లేదంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పోలీస్ ట్రాఫిక్ పోలీస్ మీయొక్క బండి నెంబర్ ని ఫోటో తీయడం మీరు చాలా వేగంగా వెళ్తున్నప్పుడు మీ బండికి అంతే మీ బండి యొక్క నెంబర్ ని ఫోటో తీయడం వెంటనే పోలీసు వాళ్ల మొబైల్ ద్వారా చలానా వేయడం జరుగుతుంది అలా వేసినప్పుడు మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్లి లేదా ట్రాఫిక్ పోలీస్ ఆఫీస్ కి వెళ్లి మీరు అనేది కట్టవలసి వస్తుంది అలాంటి సమయంలో మీకు చాలా సమయం అవుతుంది ఎందుకంటే మీకు అక్కడ చాలా సమయం వెయిట్ చేసి ఉండవలసి వస్తుంది మరియు నీకు ఈ విధంగా చలానా వచ్చినా లేదా మీకు డ్రైవింగ్ లైసెన్స్ యొక్క ఆర్ సి యొక్క పొల్యూషన్ అనేది ఎప్పటి దాకా ఉందో యొక్క డ్రైవింగ్ లైసెన్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇందులో కనబడతాయి నేను చెప్పబోయే అప్లికేషన్లు మీకు మీ యొక్క చలానా వివరాలు మరియు మీ అక్క డ్రైవింగ్ లైసెన్స్ మరి ఆర్ సి అన్ని ఇందులో కనబడతాయి మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయిన దీనిద్వారా చూపించవచ్చు మరియు మీ అక్క చాలా డీటెయిల్స్ దీని ద్వారా వచ్చే అది ఎలా అన్నది పూర్తి వివరాలు కింద చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ఒక్క ట్రిక్ కోసం మీరు చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది అప్లికేషన్ పేరు తీసుకున్నట్లయితే ఆర్టిఏ ఎం వాలెట్ దీని ద్వారా మీరు మీకు వచ్చిన చలానా మరియు చాలా వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది దీని పూర్తి వివరాలు చెబుతాను
హౌ టు డౌన్లోడ్:-
ఫ్రెండ్స్ రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ప్లే స్టోర్ లోకి కలెక్టర్ అక్కడ ఇన్స్టాల్ అని అడుగుతుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేయవచ్చు మరియు మీరు ఈ అప్లికేషన్ ని చాలా సులభంగా చేసుకోవచ్చు ఎందుకంటే ఈ అప్లికేషన్ అనేది చాలా సురక్షితంగా అనిపిస్తుంది మరియు ఎందుకంటే ఈ అప్లికేషన్ మనకు లభించడం జరుగుతుంది మరియు నేను చెప్పే ప్రతి అప్లికేషన్ ప్రతి వెబ్ సైట్ అనేది చాలా సురక్షితంగా ఉండేది మాత్రమే చెప్తాను ఇందులో ఎటువంటి యాడ్స్ వచ్చేవి చెప్పను అలా చెప్తే మీయొక్క డీటెయిల్స్ అనేవి గూగుల్ కి వెళ్ళ లేదా ఆ యొక్క మీ యొక్క డీటెయిల్స్ శేఖర్ కి ఒక్క డీటెయిల్స్ వెళ్లడం జరుగుతుంది అలా వెళ్ళినచో మీరు ప్రాబ్లం లో పడతారు అందుకే నేను ఇప్పుడు ఎలాంటి అప్లికేషన్ గురించి చెప్పినా ప్లే స్టోర్ లో లభించే అప్లికేషన్ గురించి మాత్రమే చెప్తాను అప్లికేషన్ డౌన్లోడ్ చేసిన తర్వాత చేయవలసిన సెక్స్ గురించి కింద చెప్పబోతున్నాను
How To Use:-
ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క పూర్తి పేరు ని ఎంటర్ చేయండి చేసిన వెంటనే కింద రెండో ఆప్షన్ చేసుకున్నట్లయితే ఈ మెయిల్ చేయండి తర్వాత మూడో ఆప్షన్ మొబైల్ నెంబర్ మీ యొక్క మొబైల్ నెంబర్ ని అక్కడ ఇవ్వండి ఇచ్చిన వెంటనే అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే మీకు ఒక ఓటిపి అనేది మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి ఓటిపి రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ని మీరు ఎంటర్ చేయండి చేసిన వెంటనే మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక కొత్త పేజీ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అయిన వెంటనే కింద ఉన్న యాడ్ న్యూ అనే బటన్ మీద క్లిక్ చేయండి ఓపెన్ చేసిన వెంటనే మీకు ఆర్ సి మరియు డ్రైవింగ్ లైసెన్స్ అని రెండు ఆప్షన్స్ కనబడతాయి అందులో మీరు ఓపెన్ చేసిన వెంటనే ఆర్సి అనే ఏ ఆప్షన్ అయితే అక్కడ కనబడుతుంది దాని కింద ఉన్న రిజిస్ట్రేషన్ నెంబర్ లాస్ట్ ఫైవ్ డిజిట్ర్ గ్యాస్ నెంబర్ అని అడుగుతుంది as నెంబర్ ని ఇచ్చి రిజిస్ట్రేషన్ నెంబర్ ని ఇవ్వండి తర్వాత గెట్ అనే సింబల్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే మీకు ఆర్సి అని వచ్చి ఒక నెంబర్ తో హోం పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ మీకు ఆసియన్ ఈ రెడ్ కలర్ లో ఉన్న ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఆర్సి అనేది అక్కడ కనబడడం జరుగుతుంది కేవలం ఆ యొక్క పేజీలోనే మీకు మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది రెండవ దాని యొక్క ఆర్.సి డీటెయిల్స్ మూడవ దాంట్లో ఇన్సూరెన్స్ డీటెయిల్స్ అన్ని 3 డీటెయిల్స్ కనబడడం జరుగుతుంది తర్వాత చూసుకున్నట్లయితే పైన చలాన్ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ చలాన్ నెంబర్ అలాగా కొన్ని ఆప్షన్స్ అనేవి కనబడడం జరుగుతుంది ఓనర్ నేమ్ మరియు వెహికల్ నెంబర్ అని మీ పేరు యొక్క ఫోన్ నెంబరు కనబడుతుంది ఈ చలాన్ డీటెయిల్స్ అని ఉన్న చోట మీరు నీ బండి కి ఎంత పడింది అన్నది మరియు ఏ తారీఖున చలానా వేశారు మరియు దీనివలన చలానా వేసారు ఫీజు ఎంత ఎంత అన్నది మొత్తం టోటల్ అమౌంట్ అనేది ఎక్కడ కనబడితే ఏం జరుగుతుంది కింద ఉన్న పే అనే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే అక్కడ యొక్క ఫోన్ చెయ్ లేదా ఏదైనా దీనిద్వారా కట్టాలి అన్నది అక్కడ కనబడుతుంది అక్కడ అక్కడ వచ్చిన ఆప్షన్ బట్టి మీరు కట్టవచ్చు కట్టిన వెంటనే మీరు ఎన్నిసార్లు కట్టారు ఎలా కట్టారు అన్నది పూర్తి వివరాలు అక్కడ కనబడతాయి మరియు మీ అక్క ఆర్సి ఉన్న ప్లేస్ ని చూసుకున్నట్లయితే అక్కడ షేర్ థిస్ కార్డ్ అంటే మీ యొక్క ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఆర్.సి డీటెయిల్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఈ మూడు కలిసి ఒక పేపర్ లో ఉంటుంది ఆ పేపర్ ని మీరు కార్డు అంటే ఎవరికైనా షేర్ చేస్తారా లేదా ఆ యొక్క యొక్క అప్లికేషన్ నుంచి మీది డిలీట్ చేస్తారా అన్నది ఇక్కడ కనబడుతుంది
ఫ్రెండ్స్ చూశారు కదా ఎంత ఈజీగా మీరు కూడా మీ యొక్క అప్లికేషన్ లో మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ని దాని యొక్క ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ని మరియు నీకు ట్రాఫిక్ పోలీస్ లేదా పోలీస్ చలానా ఎంత వేశారు ఎప్పుడు వేశారు అన్న డీటెయిల్స్ అన్నీ నేను చెప్పిన విధంగా చూస్తే పూర్తిగా కనబడతాయి మరియు మీరు ఆ యొక్క చూసిన వెంటనే దాన్ని ఎవరికైనా షేర్ చేయవచ్చు ఈ అప్లికేషన్ ద్వారా మీకు వచ్చిన చలనాలు మీరు ఆఫీస్ కి వెళ్ళకుండా ఈజీగా కట్టవచ్చు మరియు యు ఈ యొక్క ట్రిక్ ద్వారా చాలామందికి సమయం అనేది చాలా కలిసి వస్తుంది ఎందుకంటే మీరు ట్రాఫిక్ పోలీస్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ పేమెంట్ చేయాల్సి వస్తే చాలా సేపు పడుతుంది ఎక్కువమంది ఉంటారు నెట్వర్క్ ఇష్యూ అలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి మీరు ఫేస్ చేయవచ్చు కానీ నేను చెప్పిన ఈ కథ ద్వారా మీరు ఈజీగా అయితే ఈజీగా దీని ద్వారా మీరు కట్టవచ్చు