transaction failed but money deducted from acocunt google pay, phone pay

 

transaction failed but money deducted from acocunt google pay, phone pay


హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఫోన్ పే లో పేమెంట్ అనేది ఫెయిల్ అయినా లేదా ప్రాసెసింగ్ లోకి వెళ్ళిన చేయవలసిన స్టెప్స్ గురించి చెప్పబోతున్నారుఫ్రెండ్స్ మీరు ఫోన్ పే లో లేదా గూగుల్ పే లో అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు కదా కొని కొన్ని కొన్ని సార్లు ఈ అమౌంట్ అనేది ఫీల్ కావడం లేదా ప్రాసెసింగ్ లోకి వెళ్లడం సాల్వ్ నీ యొక్క అకౌంట్ లో నుంచి అమౌంట్ అనేది కటింగ్ అయిపోతుంది మీరు ఎవరికి ఆ అమౌంట్ పంపాలి అని అనుకుంటున్నారు వాళ్ళకి అమౌంట్ అనేది రిసీవ్ కాదు అలాంటి సమయాల్లో మీకు ఒక చిన్న టెక్నిక్ అయితే చెప్పబోతున్నాను అంటే అమౌంట్ అనేది ఆగిపోయిన సమయంలో నేను ఒక నెంబర్ ని అయితే చెప్పబోతున్నాను ఆ నెంబర్ కి మీరు కంప్లైంట్ చేయ వచ్చు వీలైనంత త్వరగా మీయొక్క ప్రాబ్లం అనేది సాల్వ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు చాల డేస్ అనేది వెయిట్ చేసి అప్పుడు మీ డబ్బులు వచ్చాక మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ సి హేసి ఉంటారు కానీ నేను చెప్పబోయే ఈ ట్ రిక్ ద్వారా మీకు ఫోన్ పే లో ఎలాంటి ప్రాబ్లెమ్ వచ్చిన ఈజీ గ ఎలాంటి సమస్యనైనా చిన్న ట్రిక్ తో సాల్వ్ చెయ్యవచు అది ఎలా అనేది ఇవాళ ఆర్టికల్ లో చెప్పబోతున్నాడు ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి అర్ధం చేసుకోండివోక్ ఫ్రండ్స్ ఆలస్యం చెయ్యకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం 

Phone No:- 8928913333

ఫ్రెండ్స్ మీకు ఫోన్ పే లో గూగుల్ పే లో అమౌంట్ అనేది ఫెయిల్ అయ్యిన లేదా ప్రాసెసింగ్ లోకి వ్ ఏలిన మీకు నేను ఒక నెంబర్ న ఐ కింద ఇవ్వడం జరుగుతుంది ఆ నొమ్బెర్ మీరు క్లిక్ చేసి సేవ్ చెయ్యండి చేసిన తర్వాత మీకు వాట్సాప్ ల ఒకే వెళ్ళండి అక్కడ మీకు డిజిసాతి డిజిటల్ పే అని పేరుతో ఉండడం జరుగుతుంది అప్పుడు మీరు అక్కడ వాట్సాప్ లో మీరు హాయ్ అని టైపు చేసి పెట్టండి పెట్టిన వెంటనే మీకు ఏ బాషా అని అడుగుతుంది మీకు నచ్చిన బాషాని ఎంచుకోండి తర్వాత మీకునచ్చిన బాషా దగ్గర ఉన్న నెంబర్ ని ఎంటర్ చెయ్యండి చేసిన ఆ తర్వాత కంటిన్యూ అని అడుగుతుంది అప్పుడు ఒకటి నెంబర్ ని క్లిక్ సి చెయ్యండి చేసిన తరువాత అక్కడ మీకు ఏదయితే సమస్య అని అడుగుతుంది అప్పుడు మీకు అందులో ఏదయితే సమసి ఆ ఉందొ ఆ నెంబర్ ని క్లిక్ చెయ్యండి అప్పుడు మనకి సమస్య యూపీ ద్వారా వచ్చింది కాబట్టి అక్కడ మూడు నెంబర్ ని ఎంటర్ చెయ్యండి చేసిన ఆ తర్వాత మీరు ఎంటర్ చేసిన దానిలో ఎలాంటి సమస్య ఉంది అని చాల ఒప్షన్స్ అక్కడ కనబడడం జరుగుతుదఞ్హి అప్పుడు మన సమస్య అందులో ఆరవ నెంబర్ ల ఓ ఉంది ఆరు అనే నెంబర్ ని క్లిక్ చెయ్యండి అప్పుడు మీకు ఒక మెయిల్ ఇది అండ్ థాంక్స్ అని వచ్చి ఉంటుంది అప్పుడు మీకు మీ యొక్క ప్రాబ్లెమ్ అనేది సాల్వ్ కావడం జరుగుతుంది. 


ఇంతే ఫ్రెండ్స్ ఇంతే ఈజీ గా మీరు కూడా మీ యొక్క ఫోన్ పే లో గూగుల్ పే లో పేమెంట్ అనేది ఆగిపోయిన ఫెయిల్ అయ్యిన లేదా ప్రాసెసింగ్ లోకి వ్ ఏలిన ఈ విధంగా చెయ్యండి వెంటనే మీకు సాల్వ్ కావడం జరుగుతుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం 

Leave a Comment

x