హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ ద్వారా ఈజీగా ఫ్రీగా ప్రొడక్ట్స్ అనేవి ఎలా బుక్ చేయాలి అన్నది పూర్తిగా చెప్పబోతున్నాను ఈ యొక్క ఆర్టికల్ ని మీరు పూర్తిగా చదివి అర్థం చేసుకోండి
ఫ్రెండ్స్ మీరు ఫ్లిప్కార్ట్ లోని ప్రొడక్ట్స్ అనేవి బుక్ చేస్తా ఉంటారు కదా ఆ ప్రొడక్ట్స్ అనేవి మీరు అమౌంట్ అనేది పేజీ చేసి లేదా క్యాష్ ఆన్ డెలివరీ పెట్టి ఉంటారు అలా కాకుండా మీకు ఫ్లిప్కార్ట్ లో ఎలాంటి ప్రోడక్ట్ అయినా ఈజీగా బుక్ చేసుకునే విధంగా ఈజీగా ఫ్రీ గా బుక్ చేసుకోవచ్చు మీరు కేవలం వాడు పెట్టిన ఆఫర్స్ కి అంటే మీరు కేవలం 99 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది అక్కడ పెట్టిన కొన్ని ప్రోడక్ట్ అనేవి బుక్ చేసుకోడానికి అవుతుంది అలాంటి సమయంలో మీకు 99 రూపాయలు నీకు అదేవిధంగా కొన్ని ఆఫర్స్ తో ఇక్కడ పెట్టడం సరిపోతుంది మీరు ఏ విధంగా అయితే ఫ్లిప్కార్ట్ ద్వారా ఫ్రీగా ప్రొడక్ట్స్ అనే బుక్ చేసుకోవాలి అన్నది పూర్తిగా చెప్పబోతున్నాను ఆలస్యం చేయకుండా ఆర్టికల్ లోకి అయితే వెళ్ళిపోదాం
ఫ్రెండ్ మీరు ఫ్లిప్కార్ట్ లోని ప్రొడక్ట్స్ అనేది బుక్ చేసుకుంటారు కదా అలా చేసినప్పుడు మీకు తెలియకుండానే కొన్ని కాయిన్లు యాడ్ కావడం జరుగుతుంది చాలామంది ఈ కాయిన్స్ ఏమిటో తెలియగా వదిలేస్తున్నారు ఈ కాయిన్స్ అనేది ఎక్స్పైర్ కావడం జరుగుతుంది ఈ కాయిన్లు ద్వారా ఎలాంటి ప్రొడక్ట్స్ అయినా ఈజీగా బుక్ అనేది చేసుకోవచ్చు అంటే మీరు ఒక మొబైల్ ఫోన్ అనేది బుక్ చేశారు అలాంటి సమయాల్లో మీకు ఒక మొబైల్ కొన్నట్లు అయితే యాడ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్ మరియు మీకు కాయిన్స్ అంటే మీకు డబ్బులతో సమానం ఎందుకంటే ఒక కాయిన్ ఒక రూపాయి తో సమానం ఎలాగంటే మీకు ఒక ప్రోడక్ట్ అనేది 2000 ఉన్నది అయితే అంటే ఫ్రెండ్ మీకు ఒక ఏసీ అనేది ఉంది ఐఎసి ఒక ధర చూసుకున్నట్లయితే 2000020000 మీ దగ్గర డబ్బులు లేక పోయిన సమయంలో డబ్బులతో సమానమైన కోయిల ద్వారా అంటే మీకు 20000 రూపాయిలు మీ దగ్గర ఉన్నట్లయితే ఆ కాయిన్ లు పెట్టి కేవలం 49 రూపాయలు కి 99 రూపాయల కి ఏసీ అనేది బుక్ చేసుకోవచ్చు అదే విధంగా ఎలాంటి ప్రొడక్షన్ అయినా ఈ యొక్క ద్వారా బుక్ చేసుకోవచ్చు ఈ యొక్క పాయింట్ లో ఉన్న మైనస్ పాయింట్ ఏమిటి అంటే ఒక రోజు ఒక కాయిన్ అనేది వచ్చిందంటే ఆ కాయిన్ ఆ రోజు నుంచి సంవత్సరం వరకు ఆ కాయిన్లు అనేది ఉండడం జరుగుతుంది ఈ సంవత్సరం తర్వాత ఎక్స్ పైర్ కావడం జరుగుతుంది అదేవిధంగా మీకు ఫ్లిప్కార్ట్ అనేది ఓపెన్ చేసినట్లయితే అక్కడ కింద ఉన్న ఆప్షన్ మీద చూసుకున్నట్లయితే సూపర్ ఫైన్ అనే ఆప్షన్ కనబడుతుంది అక్కడ సూపర్ ఫైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి చేసిన తరువాత మీరు ఎన్ని అయితే ప్రొడక్ట్స్ బుక్ చేస్తారు దానికి వచ్చిన పాయింట్ ఎన్ని వచ్చాయి అన్నది ఇక్కడ కనబడుతుంది దానిమీద క్లిక్ చేసుకున్నట్లయితే ఒక రూపాయి ఆఫర్ అంటే ఫ్రెండ్స్ ఈ యొక్క సూపర్ మాన్ ద్వారా ఇది ఒక పెద్ద ఆఫర్ అని చెప్పవచ్చు ఎందుకంటే మీ దగ్గర 30000 సూపర్ ఫైండ్ ఉన్నట్లయితే మీకు కేవలం ఒక్క రూపాయి కి ఎలాంటి ప్రొడక్ట్ అయినా కొనుక్కోవచ్చు అంటే మీ దగ్గర 30 వేల కాయలు ఉన్నట్లయితే 30 వేల రూపాయలు ఉన్నట్లు తో సమానం మరియు ఈ యొక్క ఆప్షన్ ద్వారా మీ దగ్గర ఉన్న కాయిన్స్ కి సరిపడే ప్రొడక్ట్స్ ని ఒక రూపాయి కి ఎన్ని పెట్టాడు మరియు 49 రూపాయలు కి ఎన్ని పెట్టాడు 99 రూపాయలు కూడా కొన్ని ప్రొడక్ట్స్ పెట్టడం జరిగింది తొమ్మిది రూపాయలు కూడా పెట్టడం జరిగింది 199 రూపాయి కూడా ప్రొడక్ట్ అనేది పెట్టడం జరిగింది మరియు ఫ్రెండ్ ఇందులో ఉన్న ఏమిటంటే నీ దగ్గర ఉన్న కాయిన్ తో ఈజీగా అంటే ఈజీగా ఎటువంటి రూపాయి పెట్టకుండా మీ అక్క అమెజాన్ రై ముని నెట్ఫ్లిక్స్ ప్రైమ్ ముని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రైమ్ ముని ఈజీగా కొనవచ్చు మరియు మీరు ఎలాంటి ఆన్లైన్ మూవీస్ అప్లికేషన్ సైనా ఈజీగా ప్రైమ్ ని కొనవచ్చు అంటే కేవలం మీరు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఎటువంటి అప్లికేషన్ కైనా ప్రైమ్ ముని కొనవచ్చు మరియు ఈ ఆ కాయిన్లు ద్వారా ఎలాంటి ప్రొడక్ట్ నైనా ఈజీగా బుక్ చేసుకోవచ్చు మరియు ఆఫర్స్ లో వచ్చినవి ఏవైనా బుక్ చేసుకోవచ్చు మరియు కొన్ని కొన్ని సార్లు ఈ యొక్క ఆ కాయిన్లు ద్వారా రీఛార్జ్ అనేది చేసుకున్నట్లైతే మీకు పేటియం ద్వారా క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది మరియు ఫ్రెండ్ మీరు ఈ ఆ కాయిన్లు అనేది సంపాదించాలి అని అనుకునే ప్రొడక్ట్ ఒకటి బుక్ చేయవలసిన అవసరం లేదు మీరు గేములు ఆడి కూడా ఆ కాయిన్లు అనేది సంపాదించుకోవచ్చు అది ఎలా అంటే మీరు సూపర్ కాయిన్స్ అనే ఆప్షన్ లోకి వెళ్ళిన తరువాత ఇక్కడ ఎర్న్ కాయిన్స్ ఏ ఆ కాయిన్లు సంపాదించుకోండి అని అక్కడ ఒక ఆప్షన్ చూపించడం జరుగుతుంది అక్కడ వచ్చిన కాయిన్ల మీకు ఇందులో కలవడం జరుగుతుంది మరియు లక్కీ స్పిన్ మీకు ఏవైతే ఆ కాయిన్లు ఉన్నాయో దానిలో నుంచి 20 ఆ కాయిన్లు కట్ చేసి నీకు స్కిన్ అనేది చెప్పడం జరుగుతుంది ఆ సీన్లో మీకు ఒకోసారి 50 కాయలు లేదా 1000 పాయింట్స్ అనేది రావడం జరుగుతాయి అదేవిధంగా ఆ కాయిన్లు సంపాదించుటకు ఇంకొక ఆప్షన్ అయితే ఉంది అది ఏమిటి అంటే మీకు లైవ్ లో కొన్ని గేమ్స్ అనేవి చూపించడం జరుగుతుంది అంటే మీకు ఒక వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది ఆ వీడియో సగం ప్లే అయిన తరువాత మీరు గేమ్ ఆడ వలసి వస్తుంది వాళ్లు గేమ్ లో నుంచి ప్రశ్నలు అడగడం జరుగుతుంది మీరు వాటికి డైరెక్ట్ గా సమాధానాలు పంపించాలి మరియు అందులో కనక గెలిచినట్లయితే కొన్ని కొన్ని సార్లు ఆ కాయిన్లు రావడం లేదా కొన్ని కొన్ని సార్లు ప్రొడక్ట్స్ అనేవి గెలుచుకోవడం జరుగుతుంది మరియు ఈ ఆ కాయిన్లు ద్వారా మనకి కొన్ని వాచర్లు అనేవి కొనుక్కోవచ్చు అంటే ఫుడ్ డెలివరీ వాచెస్ అలా చాలా విధాలుగా వాచర్స్ అనేది రావడం జరుగుతుంది ఈ ఆ కాయిన్లు ద్వారా మీకు మీ యొక్క మొబైల్ డేటా అనేది ఫ్రీగా రీఛార్జ్ చేసుకోవచ్చు అంటే మీరు ఏదైతే నెట్వర్క్ ఉన్నారో ఆ నెట్వర్క్ యొక్క కార్డ్ అనేది ఇక్కడ కనబడడం జరుగుతుంది అందులో మీరు ఏదైతే నెట్వర్క్ అని అనుకుంటున్నారో ఆ నెట్వర్క్ కి కాయిన్స్ అనేది కట్టి రీఛార్జ్ అనేది చేయించుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఆ కాయిన్లు ద్వారా కొత్తగా 2022లో తీసుకువచ్చిన ఆప్షన్ ఏమిటి అంటే కరెంట్ బిల్ మరియు గ్యాస్ డిటిహెచ్ రీఛార్జ్ ఇలాంటివి ఈజీగా దీనిద్వారా కట్టుకోవచ్చు అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ చూసుకున్నట్లయితే మీ దగ్గర కాయిన్లు ఉన్నట్లయితే రీఛార్జ్ చేసుకునే విధంగా మరియు ఆ కాయిన్లు లేనట్లయితే మీరు డబ్బులు పెట్టి రీఛార్జ్ చేసుకుని చేసిన తరువాత కొన్ని ఆ కాయిన్లు అనేవి యాడ్ కావడం జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ యొక్క ఆ కాయిన్లు ద్వారా మనం ఫ్లైట్ టికెట్ అనేది ఫ్రీగా బుక్ చేసుకోవచ్చు అది ఎలా అన్నది రాబోయే ఆర్టికల్ లో చెప్పబోతున్నాను
ఓకే ఫ్రెండ్ చూశారు కదా ఇంత ఈజీగా మీరు కూడా మీ యొక్క మొబైల్ ఫోన్ లో ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్స్లో ఫ్రీగా ప్రొడక్ట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం