హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు ప్రతి రోజూ ఏదో ఒక సరికొత్త ట్రాఫిక్ తో అయితే అందిస్తూ వచ్చాము అదేవిధంగా వాట్సాప్ డేటా ల ప్రకారం వాట్సాప్ లో ఒక సరికొత్త ఐదు టీచర్స్ నీ అయితే దింపడం జరిగింది అంటే ఇది అప్డేట్ అని కూడా చెప్పవచ్చు ఆ అప్డేట్ ఏమిటి దాని యొక్క పూర్తి వివరాలు కింద చెప్పబోతున్నాను ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి అర్థమవుతుంది
INTRODUCTION :-
ఫ్రెండ్స్ ప్రతి రోజూ వాట్సాప్ నుంచి ఏదో ఒక సరికొత్త అప్డేట్ లాంచ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఒక సరికొత్త 5 అప్డేట్ అయితే పెంచడం జరిగింది ఇందులో కొన్ని అప్డేట్స్ అనేది లాల్ చేశారు కొన్ని అప్డేట్స్ని పరీక్షిస్తూ ఉన్నారు మరియు దీని ద్వారా వాట్సాప్ బిజినెస్ని చాలా చక్కగా వాట్సాప్ లో కొత్త కొత్త అప్డేట్స్ రావడం జరిగాయి మరియు వాట్స్అప్ వాడే యూజర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది అందుకని ప్రతి రోజూ ఏదో ఒక అప్డేట్ నీ అయితే ఇస్తున్నారు మరియు ప్రతి రోజు వాట్సప్ వాడే యూజర్లకి ఏదో ఒక ఇబ్బంది లేదా ఏదో ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అలా ఏదైనా అప్డేట్ కానీ ప్రాబ్లం కానీ వచ్చినచో మీకు వెంట వెంటనే ఆర్టికల్స్ ని అందిస్తూ ఉంటాను మరియు ఇందులో వచ్చిన ఐదు ఫీచర్ల గురించి కింద చెప్పబోతున్నాను ఒక్కో ఫీచర్ ని మీరు పూర్తిగా చదివి అర్థం చేసుకొని నీకు కూడా అర్థమవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఫీచర్స్ ఏమిటో చేద్దామా
*First Feature :-
వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్స్ లో మనకి మొదటి పిక్చర్ ఏమిటంటే వాట్సాప్ స్టేటస్ అనేది ఆన్లైన్లో ఉన్న అంటే మీరు మీ అక్క వాట్స్అప్ అనేది ఓపెన్ చేసినప్పుడు మీది స్టేటస్ అనేది ఆన్లైన్ అని చూపిస్తూ ఉంటుంది అలా చూపించకుండా మీరు సెట్ చేసుకోవచ్చు అంటే అది ఒకసారి దాన్ని ఆపవచ్చు మరియు స్టేటస్ చూపించాలి అంటే దాన్ని సెట్ చేయవచ్చు ఈ యొక్క ఫీచర్ ద్వారా ఎవరైతే వాట్సాప్ వాడే యూజర్స్ ఉంటారు వాళ్ళు ఆన్లైన్ స్టేటస్ ని యాడ్ చేసుకోవచ్చు చేసినచో మీయొక్క స్టేటస్ అనేది ఎవరికీ కనిపించకుండా ఉంటుంది అలా ఉన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు చాలా మంది అడిగే ప్రశ్న ఏమిటంటే నేను ఎవరికైనా మెసేజ్ చేయకూడదని అనుకుంటా కానీ నేను మొబైల్ నెట్ ఆన్ చేసి వాట్సాప్ లోకి వచ్చినప్పుడు వాళ్లకు తెలిసిపోతుంది నేను యాక్టివ్ లో ఉన్నాను అని చాలామంది అడిగారు కేవలం వాళ్ల కోసం యొక్క అప్డేట్ రాబోతుందని వాళ్లకే చెప్పబోతున్నాను
*Second Feature:-
*Third Feature:-
ఫ్రెండ్స్ మనం వాట్సాప్ లో ఏదైనా ఫోటో అనేది ఎవరికైనా పంపించినప్పుడు ఈ ఫోటోని ఎడిట్ చేయడానికి మీడియా ఎడిటర్ అనే ఫైల్స్ని మనం వాడుతూ ఉంటాం కదా అంటే మనం ఒక ఫోటో ని వాట్సాప్ లో సెండ్ చేయాలి వాళ్లకి సెండ్ అని ప్రతి చేయకుండా ఫోటోని వాట్సాప్ లోకి డ్రాగ్ చేసి ఉంచినప్పుడు ఆ ఫోటోలు మన యాడ్ చేయవచ్చు అంటే దాని పైన టెక్స్ట్ ఇవ్వడం లేదా కలర్ చేంజ్ చేయడం అలాగా కొన్ని ఎడిటింగ్ అయితే చేయవచ్చు ఈ విషయం అనేది మన అందరికీ తెలుసు ప్రస్తుతం దీంట్లో ఉన్న రూల్స్ అనేవి కాకుండా కొత్తగా వాట్సాప్ లో పెట్టిన అప్డేట్ ప్రకారం బ్లర్ ఇవ్వడం జరిగింది మీరు ఏదైనా ఫోటోని ఎవరికైనా పంపించినప్పుడు అందులో ఆ ఫోటో ని బ్లర్ చేయడం లేదా అందులో ఉన్న థింగ్స్ ని బ్లడ్ చేసే విధంగా ఈ యొక్క ఫీచర్ అనేది ఉపయోగపడుతుంది ఒకే ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా 4rth ఫీచర్స్ లోకి వెళ్ళిపోదాం
*Fourth Feature:-
ఫ్రెండ్ మీరు వాట్సప్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ చేయడానికి మీ యొక్క మొబైల్ నెంబర్ ని అక్కడ ఇచ్చి దానికి వచ్చిన ఓటీపీ కూడా ఇచ్చిన తర్వాత దానికి మనం వెరిఫికేషన్ అనేది చేస్తాము అలా కాకుండా ఇప్పుడు వాట్సప్ వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం మనం ఏ విధమైన మొబైల్ ఫోన్ వెరిఫికేషన్ లేకుండా ఈజీగా అయితే ఈజీగా ఫ్లాష్ కార్డ్ వెరిఫికేషన్ అనేది చేయవచ్చు అంటే మనం మొబైల్ ఫోన్ నెంబర్ ఇచ్చి అక్కడ ఓడిపోయి ఇవ్వవలసిన పని లేకుండా మనకి ఒక ఫోన్ కాల్ అనేది వచ్చి వెంటనే కాల్ అనేది డిస్కనెక్ట్ అవి మీకు ఓటీపీ ఇవన్నీ ఆటోమేటిక్ గా ఎంటర్ అయిపోయి లాగిన్ అయి పోతుంది ఈ యొక్క ఫీచర్ అనేది చాలా అద్భుతం అని చెప్పవచ్చు ఎందుకంటే మనం డైరెక్టుగా మొబైల్ నంబర్ టైప్ చేసి దానికి వచ్చే ఓటిపి వచ్చే వరకు వెయిట్ చేసి దానిని ఎంటర్ చేయవలసిన పని లేకుండా ఈజీగా ఒక చిన్న ఫోన్ కాల్ తో లాగిన్ కావడం జరుగుతుంది
*Fifth Feature:-
ఫ్రెండ్స్ మీ అందరికీ వాట్సాప్ లోనే బిజినెస్ అకౌంట్ లోనే ఉంటాయి కదా వాటికి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకురావడానికి చూస్తున్నారు మరియు అదే విధంగా బిజినెస్ ఖాతాదారుల అనేది పదిమంది ఒకే అకౌంట్ లాగిన్ చేసుకోవచ్చు అంటే ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు వాళ్లు ఒకేసారి పది మంది లాగిన్ చేసుకోవచ్చు ఒక ఎకౌంటు ప్రస్తుత ఈ ఫీచర్ అనేది టెస్టింగ్ చేయబడుతుంది పరీక్షించిన తరువాత మనకి త్వరలో ఈ యొక్క ఫీచర్స్ ని లాంచ్ చేయడం జరిగింది మరియు దీంట్లో సబ్స్క్రిప్షన్ ఎంత ఇవన్నీ మీకు పూర్తి వివరాలు మరొక ఆర్టికల్లో చెప్పబోతున్న
Video Link :-
ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా ప్రతి రోజు ఇదొక సరికొత్త లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుకొస్తున్న ఇవాళ వచ్చిన అపుడట్లు అనేవి వాట్సాప్ కి సంబంధించిన వాటీసోప్ లో చాల బాగా ఉపయోగపడే 5 రకాల ఫీచర్స్ గురించి చెప్పడం జరిగింది ఈ ౫ రకాల ఫీచర్స్ లో చాల ఇంపార్టెంట్ అయితే ఉంది మరియు చాల మందికి ఉస్ ఫుల్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక సరికొత్త అపుడట్లు తో మీ ముందుకొస్త ఓకే బాయ్ ఫ్రెండ్స్