హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవాళ మన ఆర్టికల్ ఏమిటంటే ఇక నుంచి మనకి టెలిగ్రామ్ వాట్సాప్ అని ఫ్రీగా ఉండదు అది ఎందుకు ఫ్రీగా ఉండదు ఫ్రీ లేకపోతే ఎలా వాడాలి అన్నది ఇవాళ ఆర్టికల్ లో పూర్తిగా చెప్పబోతున్నాను
ఫ్రండ్స్ మీరు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ అనేది చాల ఫ్రీగా చాట్ చేసుకుంటూ మరియు ప్రెమెంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు కానీ ఆలా కాకుండా మీకు టీవీలో వచ్చిన అప్ డేట్ ఏమిటంటే వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్ అనేది అసలు ఫ్రీగా ఓపెన్ కాదు దానికి సబ్స్క్రిప్షన్ అనేది పే చేయవలసి ఉంటుంది టెలిగ్రామ్ అనేది 750 లక్షలమంది వాడుతున్నారు మరియు వాట్సాప్ ద్వారా తర్వాత చాటింగ్ కి మరియు చాలా ఎక్కువ ఉన్న అప్లికేషన్ టెలిగ్రాం 1 వాట్సప్ అన్న అతి ఎక్కువ ఫీచర్స్ తో వచ్చిన టెలిగ్రామ్ అనేది యు వాళ్ళు టెలిగ్రామ్ సబ్స్క్రిప్షన్ అనేది జూన్ నెలాఖరు నుంచి స్టార్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది సో అఫీషియల్గా అయితే వాళ్లు టెలిగ్రామ్ అనేది సబ్స్క్రిప్షన్ ఉంది అని చెప్పడం జరిగింది మరియు టెలిగ్రామ్ యొక్క సబ్స్క్రిప్షన్ ప్రీమియం యొక్క కాస్ట్ అనేది చూసుకున్నట్లయితే అంటే ప్రీమియం కి సబ్స్క్రిప్షన్ యొక్క ధరను చూసుకున్నట్లయితే 469 రూపాయలు మాత్రమే కేవలం ఒక నెలకి ఉండే బెనిఫిట్స్ ని నీకైతే చెప్పబోతున్నాను మొదటిది ఏమిటంటే సబ్స్టేషన్ లేని వాళ్ళకి టు జిబి ఫైల్ ని సెండ్ చేయవచ్చు అదే ప్రీమియం అంతే సబ్స్క్రిప్షన్ ఉన్న వ్యక్తి అయితే 4జిబి కూడా ఫైల్స్ని సేవ్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇది ఒకటి అని చెప్పవచ్చు ఎందుకంటే సబ్స్క్రిప్షన్ లేని వాళ్ళు అయితే టు జిబి సెండ్ చేస్తున్నారు ఫోర్ జి బి అయితే ఈజీగా సెండ్ చేయవచ్చు మరియు ఇంజనీరింగ్ చిన్నచిన్న ప్లస్ పాయింట్ ఏమిటంటే ఒక ప్రీమియం యూజర్ అనేవాడు ఫోర్ జి బి ఫైల్ ని సెండ్ చేస్తే ప్రీమియం లేని వ్యక్తి దాన్ని ఈజీగా డౌన్లోడ్ చేసి చూడవచ్చు మరియు ఫ్రెండ్స్ నీకు అయితే డౌన్లోడ్ స్పీడ్ అనేది చాలా తక్కువ అవుతుంది అలాగే అన్న నీకు ప్రీమియం ఉన్నా వ్యక్తి అయితే ఈజీగా డౌన్లోడ్ స్పీడ్ చాలా వాళ్లకి టచ్ చేసిన వెంటనే డౌన్లోడ్ కావడం జరుగుతుంది నార్మల్ యూజర్కీ అలాకాకుండా చాలా తక్కువగా అనేది అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఇందులో ఒక చిన్న ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది అది ఏమిటంటే నార్మల్ ప్రీమియం యూజర్ కి ఒక ట్రిక్ అయితే ఇవ్వడం జరిగింది అది ఏమిటంటే డబల్ లిమిట్ అంటే నార్మల్ యూజర్కీ గ్రూప్ అండ్ ఛానల్స్ అనేవి 500 ఉన్నట్లయితే అదే గ్రూప్స్ అండ్ చానల్ ప్రీమియం యూజర్ కి వెయ్యి ఇవ్వడం జరిగింది మరియు చాట్స్ అనేవి పిన్ చేసుకోవటం నార్మల్ యూజర్కీ ఐదుగురిని ఇస్తే ప్రీమియం యూజర్ కి వారికి పది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్ యొక్క ప్రీమియం తీసుకున్న వ్యక్తి నార్మల్ యూజర్ కంటే లిమిట్స్ అనేవి డబల్ ఉండడం జరిగింది మరియు పబ్లిక్ లింక్స్ అనేవి నార్మల్ యూజర్ కి 10 ఉన్నట్లయితే ప్రీమియం యూజర్కీ 20 ఇచ్చారు మరియు మీరు ఏవైనా గిఫ్ట్ అనేది సేవ్ చేసుకోవాలి అని అనుకుంటే నార్మల్ యూజర్ కి 200 ప్రీమియం యూజర్ కి 400 ఇవ్వడం జరిగింది మరియు అదే విధంగా స్టిక్కర్స్ ఎలా చాలా ఆప్షన్స్ లో డబల్ లిమిట్స్ అనేవి ప్రీమియం యూజర్ కి ఇవ్వడం జరిగింది ఎక్స్ట్రా చూసుకున్నట్లయితే మనం నార్మల్ యూజర్కీ వాయిస్ అనేది వినాలి అంటే ఎవరైనా వాయిస్ అనేది మెసేజ్ పెడితే అది వినాలి అదే ప్రీమియం యూజర్ అయితే ఆ యొక్క వాయిస్ వినను అని అనుకుంటే పక్కన వాయిస్ కన్వర్టర్ అని ఒకటి ఇచ్చారు దానిమీద క్లిక్ చేసిన వెంటనే మీకు అనేది కన్వర్ట్ అయ్యి అక్కడ అయితే వాయిస్ ద్వారా చెప్పారు దాన్ని ఇంగ్లీష్ టైపింగ్ రూపంలో కింద వచ్చేస్తుంది మరియు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నార్మల్ యూజర్ కి ఎప్పటి లాగా స్టిక్ ర్ అయితే ఉన్నాయి సెండ్ చేయడానికి అదే ప్రీమియం యూజర్స్ కి యూనిక్కుయి స్టైల్ 3డి స్టిక్కర్ అనేవి ఇవ్వడం జరిగింది అంటే ఎలాంటి స్టిక్కర్ అయినా ఈజీగా త్రీడీ టైప్ లో సెండ్ చేయవచ్చు ఎవరైనా పెట్టిన మెసేజ్ కి రియాక్షన్స్ కూడా త్రీడీ రూపంలో సెండ్ చేయవచ్చు ఇది కేవలం ప్రీమియం యూజర్ కి మాత్రమే సాధ్యం మరియు మీరు టెలిగ్రామ్ లో చాట్ అని ఉంది కదా అక్కడ అని ఒక గ్రూప్ క్రియేట్ పెట్టుకుని అందులో ఓపెన్ చేస్తే అన్నీ మీ ఫ్యామిలీకి సంబంధించిన వస్తాయి సైడ్ కి స్క్రోల్ చేస్తే ఆల్ చాట్
ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంతే ఈజీ గా మీరు కూడా టెలిగ్రాం ద్వారా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకునే చాలా బెనిఫిట్స్ అనే పొందండి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా అందులో కొన్ని ఫీచర్స్ అనేవి రావడం జరిగింది అంతే కానీ ఎటువంటి లాభం ఉండదు సుబ్స్క్రిప్షన్ కావాలి అనుకున్న వాళ్లు సబ్స్క్రిప్షన్ తీసుకోండి మాకు వద్దు అనుకున్న వాళ్లు నార్మల్ టెలిగ్రాం అయితే యూస్ చేయవచ్చు త్వరలో మీకు వాట్సాప్ ద్వారా ఈ యొక్క ఫీచర్ అనేది తీసుకురా పోతున్నాఅంటే మీకు త్వరలో వాట్సాప్ లో కూడా సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాల్సి వస్తుంది కొన్నాళ్లు మోడ్ ఏ పీకే ఇలాంటి వాడవలసి వస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్టికల్ లో కలుద్దాం