హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇవ్వాళ మన ఆర్టికల్ చూసుకున్నట్లయితే పిక్స్ ఆర్ట్ అనే అప్లికేషన్ గురించి పూర్తి వివరాలు మీకు చెప్పబోతున్నాను ఇది ఒక ఎడిటింగ్ అప్లికేషన్ అని చెప్పవచ్చు దీని ద్వారా ఫొటోస్ అనేవి ఎడిటింగ్ చేసుకోవచ్చు అది ఎలా అన్నది ఇవాళ ఆర్టికల్ మీకు పూర్తిగా చెప్తాను ఈ ఆర్టికల్ ని మీరు పూర్తిగా చదివి అర్థం చేసుకోండి
ఫ్రెండ్స్ మీకు పిక్సర్ అనే అప్లికేషన్ గురించి తెలిసే ఉంటుంది కదా మీరు చాలా అప్లికేషన్స్ అనేవి ఎడిటింగ్ చేయుటకు వాడుతూ ఉంటారు కానీ ఫోటో బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఒక అప్లికేషన్ ఫోటో బ్యాక్గ్రౌండ్ అప్లై చేయడానికి ఒక అప్లికేషన్ మరియు ఫోటోని కట్ చేయకు ఒక అప్లికేషన్ పెట్టడానికి వేరొక అప్లికేషన్ చాలా చాలా చాలా అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇవాళ నేను చెప్పబోయే ఈ యొక్క పిక్స్ఆర్ట్ అనే అప్లికేషన్ ద్వారా ఎలాంటి ఫోటో ఎడిటింగ్ అయినా ఈజీగా చేయవచ్చు మరియు ఈ యొక్క అప్లికేషన్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకుని మోడ్ ఏ పీకే లింకుని. కింద ఇవ్వబోతున్నాను మరియు ఫ్రెండ్స్ మీకు ప్రో వెర్షన్ వద్దు అని అనుకున్న వాళ్ళకి నార్మల్ pixit యొక్క లింకు కూడా ఇక్కడ ఇవ్వబోతున్నాను మీరు దాని ద్వారా ఓపెన్ చేసి చేయవలసిన స్టెప్స్ నేను చెప్పబోతున్నాను మరియు ప్రో వెర్షన్ అయితే మీకు చాలా రకాల ఎఫెక్ట్స్ మరియు కొన్ని కొన్ని అలా కావడం జరుగుతాయి
డౌన్లోడ్ నౌ:-
Normal Version :- ఫ్రెండ్స్ కింద ఇచ్చిన రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ప్లే స్టోర్ లో కనెక్ట్ అవి అక్కడ నుంచి డౌన్లోడ్ కావడం జరిగింది డౌన్లోడ్ చేసిన తర్వాత చేయవలసిన చెప్పబోతున్నాను టెక్ని
How To Use:-
ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వాలి వెంటనే మీకు అక్కడ అని ఒక బటన్ కనబడుతుంది దానిమీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమంటుంది చేసిన తర్వాత మిమ్మల్ని ఏదైనా పాస్వర్డ్ పెట్టబడింది అంటే ఈ యొక్క పేరు పెట్టి దాని పక్కన ఒక నెంబర్ అనేది ఉండేవిధంగా పాస్వర్డ్ సెట్ చేయబడింది చేసిన తర్వాత యూజర్నేమ్ అని అడుగుతుంది అంటే పిచ్చి అనే అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీ పేరు వచ్చే విధంగా అడుగుతుంది అని అక్కడ మీ యొక్క పేరును ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఎడిట్ ఏ ఫోటో అని అడుగుతుంది అక్కడ మీరు ఏదైతే ఫోటో ఎడిట్ చేయాలి అని అనుకుంటున్నారు దాన్ని క్లిక్ చేసి ఫోటోని సెలెక్ట్ చేసి క్రాఫ్ట్ అనే సింబల్ మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే మీకు ఏ విధంగా ఫోటో అనేది కట్ చేయాలి అంటే ఫోటో పెన్షన్ మొత్తం కట్ కావాలా లేదే సైడు నథింగ్ అనే కట్టుకోవాలా అక్కడ అడిగింది మీకు ఏ విధంగా సెట్ చేయాలి అన్నది చూసి చేయండి అక్కడ మీ యొక్క ఎకౌంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క ప్రొఫైల్ అనేది అడుగుతుంది అంటే ఎప్పుడు అనేది ఓపెన్ చేసిన మీయొక్క ఫోటో వచ్చే విధంగా అడుగుతుంది మీరు ప్రొఫైల్ సెట్ చేయడం మీకు నచ్చిన ఫోటో ఇచ్చి అక్కడ డిస్కవర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది అంటే అక్కడ ఒక్క ఎట్ అనేది ఇవ్వడం జరిగింది డిస్కవర్ అనే ఎఫెక్ట్ అంటే ఎగ్జామ్ పలికే అంబేద్కర్ ఇలా కొంత మంది వచ్చి దాని వెనకాల ఒక ఎఫెక్ట్ వచ్చే విధంగా అక్కడ ఇవ్వడం జరిగింది అందులో బ్యాక్గ్రౌండ్ వచ్చి పిక్ టాక్ రావడం జరిగింది ఇంస్టాగ్రామ్ సింబల్స్ ఫేస్బుక్ సింబల్స్ లో కొన్ని సింబల్స్ అని రావడం జరిగింది అంటే మీ అక్క ఫోటో వెనకాల ఆ సింబల్స్ వచ్చే విధంగా సెట్ చేసుకోవచ్చు మరియు ఈ ఒక్క డిస్కవర్ అనే ఆప్షన్ లో మనకి ఏ ఒక్క ఫెస్టివల్ అయితే దానికి సంబంధించిన ఫొటోస్ అనేది ఎడిట్ చేసి ఎక్కడ కనపడటం జరుగుతుంది అంటే ఎగ్జాంపుల్ దివాలి అలా కొన్ని కొన్ని ఫెస్టివల్స్ కి ఫొటోస్ అనేవి ఎడిట్ చేసి ఉండడం జరిగింది మరియు మదర్స్ డే సింబల్స్ ఫాదర్స్ డే ఫొటోస్ మరియు ఫ్రీ ఫైర్ క్యారెక్టర్స్ ఇలాంటివి ఫొటోస్ అనేది ఎడిట్ చేసి ఇక్కడ ఉండడం జరిగింది మరియు ఈ యొక్క ప్రవేశం ద్వారా చాలా ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది మరియు ఇందులో ఉన్న ఆప్షన్ ఏమిటంటే మీయొక్క ఫోటో అనేది బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయాలి అనుకుంటే ఇందులో ఎటువంటి అప్లికేషన్ డౌన్లోడ్ చేయకుండా ఈజీగా ఒక చిన్న ఆప్షన్ మీద టచ్ చేస్తే సరిపోతుంది ఈజీగా మీయొక్క ఫోటో అనేది క్లారిటీ గా బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయడం జరుగుతుంది వివో అయన బ్యాక్గ్రౌండ్ మీరు సేవ్ చేసి మీకు నచ్చిన బ్యాక్ గ్రౌండ్ దగ్గర ఉన్నట్టు సెట్ చేసుకోవచ్చు మరియు మీకు ఇక్కడ ఒక సెట్టింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది అందులో చూసినట్లయితే ఈ యొక్క ప్రో వెర్షన్ అకౌంట్ ద్వారా వేరే పర్సన్స్ అనేది లాగిన్ చేసుకోవచ్చు మరియు ఒక్క ప్రో వర్షం ఎకౌంట్ ద్వారా చాలా మంది అయితే లాగిన్ చేసుకోవచ్చు మరియు ఫ్రెండ్స్ యొక్క మిడిల్ లో ఉన్న ఆప్షన్ చూసుకున్నట్లయితే దానిమీద క్లిక్ చేయండి చేసిన తర్వాత స్టార్టింగ్ అని ఉంది మీ అక్క ఫొటోస్ అనేవి క్రాస్ కాలంలో అక్కడ కనబడడం జరుగుతాయి అందులో మీకు నచ్చిన ఫొటోని సెట్ చేసుకోండి మరియు కింద ఉన్న ఆప్షన్ చూసుకున్నట్లయితే కాలేజ్ అని ఉంటుంది అక్కడ మీ అక్క ఫోటో పక్కన అంటే మీ యొక్క ఫొటోస్ ని ఒక ఫైవ్ 623 ఫొటోస్ ని అక్కడ ఒకేసారి సెట్ చేసుకోవచ్చు అది మీకు నచ్చింది చేసుకో అక్కడ ఫొటోస్ ఇన్ సెట్ చేయవచ్చు నీకు నచ్చిన షేప్లో అక్కడ ఫొటోస్ ని సెట్ చేయవచ్చు మరియు అక్కడ డ్రాయింగ్ అనే ఒక ఆప్షన్ కనపడుతుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు మీ అక్క ఫొటోస్ ని డ్రాయింగ్ వేసినట్టు ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేయవచ్చు
ఇంతే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంట్లో ఈజీగా మీరు కూడా నీ యొక్క మొబైల్ ఫోన్ లో పిక్ పెట్టు బ్రో వర్షం లేదా నార్మల్ అనే అప్లికేషన్ ద్వారా నేను చెప్పిన విధంగా ఫొటోస్ ఎడిట్ చేసుకోవచ్చు అన్ని రకాల ఎఫెక్ట్స్ అనేది ఈ ఒక్క అప్లికేషన్ లో ఉన్నాయి